Category: Telugu Worship Songs Lyrics
-
Vikasinchu Pushpamaa
వికసించు పుష్పమావికసించు పుష్పమా (2)యేసు పాదాల చెంతనే వికసించుమాతండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు|| నీ ప్రాణ ప్రియుడు సుందరుడునీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2)మనోహరుడు అతి కాంక్షణీయుడు (2)స్తోత్రార్హుడు (2) ||వికసించు|| నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4)మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2)పరిశుద్ధుడు (2) ||వికసించు|| నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4)విడువని వాడు నిను ఎడబాయని వాడు (2)నీతి సూర్యుడు (2) ||వికసించు|| Vikasinchu Pushpamaa (2)Yesu Paadaala Chenthane VikasinchumaaThandri Paadaala…
-
Vaaduko Naa Yesayyaa
వాడుకో నా యేసయ్యావాడబారని విశ్వాసం – ఎప్పుడూ.. కోపగించని వాత్సల్యంపాపమెంచని ఆంతర్యం – నీతో.. వీడదీయని సాంగత్యందయచేయుమా నాకు నా యేసయ్యాసరిచేయుమా నన్ను నా యేసయ్యావాడుకో నా యేసయ్యాఅని వేడుకుంటున్నానయ్యా (2)రాజా రాజా రాజుల రాజారాజా రారాజా నా యేసు రాజా (2) ఏలియా ప్రవక్తయోర్దాను నదీ సమీపమునఆహారమే లేకయుండగాఆ మహా కరువు కాలమున (2)కాకోలముచే ఆహారమును పంపిన దేవా (2)కాకోలాన్నే వాడిన దేవాకడుహీనుడనైన నన్నును కూడా ||వాడుకో|| బెయేరు కుమారుడు బిలాముదైవాజ్ఞను మీరగామోయాబుకు పయనమైన వేళతన నేత్రాలు మూయబడగా…
-
Vaadabaarani Vishwaasamutho
వాడబారని విశ్వాసముతోవాడబారని విశ్వాసముతోశుభప్రదమైన నిరీక్షణతో (2)వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యానీ రాక కోసమై – కడబూర శబ్దముకైనీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2) ||వాడబారని|| మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమైబీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2)సిద్ధపడియున్న వధువునైఆశతో వేచానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| లేఖనములను చూచితి – గురుతులు గమనించితిప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి (2)రారాజువై నీవు రావాలనిఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||…
-
Vaagdhaanamu వాగ్ధానము
రాజుల రాజా ప్రభువుల ప్రభువానాతో ఉన్నవాడాఇచ్చిన మాట తప్పనివాడాస్థిరపరచువాడాభయపడను… నిలిచెదను…నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణమునీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చునుభయపడను… నిలిచెదను…నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరముభయపడను… నిలిచెదను…నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరమునిరంతరము… ఓ ఓ ఓ ఓ…ఓ ఓ ఓ ఓ…ఓ ఓ ఓ… నీ చిత్తమే జరుగునునీ సన్నిధే జయమిచ్చును (2)నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్..నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2)అనుదినము…
-
Vaakyame Shareera Dhaariyai
వాక్యమే శరీర ధారియైవాక్యమే శరీర ధారియై వసించెనుజీవమై శరీరులను వెలిగింపనుఆ… ఆ…. ఆ… ఆ…. (2) కృపయు సత్యములు – హల్లెలూయనీతి నిమ్మళము – హల్లెలూయ (2)కలసి మెలసి – భువిలో దివిలో (2)ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే|| ఆశ్చర్యకరుడు – హల్లెలూయఆలోచనకర్త – హల్లెలూయ (2)నిత్యుడైన – తండ్రి దేవుడు (2)నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే|| పరమ దేవుండే – హల్లెలూయనరులలో నరుడై – హల్లెలూయ (2)కరము చాచి – కనికరించి (2)మరు జన్మములో మనుజుల…
-
Vandanaalu Yesu
వందనాలు యేసువందనాలు యేసు నా వందనాలోవందనాలు శతకోటి వందనాలు (2) అబ్రాహాము దేవా నా వందనాలుఇస్సాకు దేవా నా వందనాలు (2)అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవాయాకోబు దేవా నా వందనాలు (2) నన్ను పిలిచావు వందనాలోనన్ను కలిసావు వందనాలు (2)నన్ను మరువలేదు వందనాలోనన్ను విడువలేదు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| మహిమనే విడిచావు వందనాలుమహిలోనికి వచ్చావు వందనాలు (2)మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావుమార్గమై నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| మరణమే గెలిచావు వందనాలుమహిమనే చూపావు…
-
Vandanambonarthumo
వందనంబొనర్తుమోవందనంబొనర్తుమో ప్రభో ప్రభోవందనంబొనర్తుమో ప్రభో ప్రభోవందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడావందనంబు లందుకో ప్రభో ||వందనం|| ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియుగన్న తండ్రి మించి ఎపుడు గాచియుఎన్నలేని దీవెన లిడు నన్న యేసువాయన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం|| ప్రాత వత్సరంపు బాప మంతయుబ్రీతిని మన్నించి మమ్ము గావుమునూత నాబ్దమునను నీదు నీతి నొసగుమాదాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం|| దేవ మాదు కాలుసేతు లెల్లనుసేవకాలి తనువు దినములన్నియునీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీసేవకై యంగీకరించుమా ||వందనం||…
-
Vandanam వందనం
నా ప్రతి అవసరముతీర్చువాడవు నీవే… యేసయ్యానా ప్రతి ఆశనెరవేర్చువాడవు నీవే… యేసయ్యా ఆకలితో నే అలమటించినప్పుడుఅక్కరనెరిగి ఆదుకొన్నావు (2)వందనం యేసయ్యానీకే వందనం యేసయ్యానా ప్రతి అవసరముతీర్చువాడవు నీవే… యేసయ్యానా ప్రతి ఆశనెరవేర్చువాడవు నీవే… యేసయ్యా ఊహించలేని ఆశ్చర్య కార్యములతోఏ కొదువ లేక నను కాచుచుంటివి (2)కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినానీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు ||వందనం|| తప్పిపోయినా త్రోవ మరచినానీ కృప నన్ను విడచి వెళ్ళదు (2)నీ కృప – విడచి వెళ్ళదు…
-
Vandanamu Neeke Naa
వందనము నీకే నావందనము నీకే నా వందనము (2)వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము|| నీ ప్రేమ నేనేల మరతునీ ప్రేమ వర్ణింతునా (2)దాని లోతు ఎత్తునే గ్రహించి (2)నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ||వందనము|| సర్వ కృపానిధి నీవేసర్వాధిపతియును నీవే (2)సంఘానికి శిరస్సు నీవే (2)నా సంగీత సాహిత్యము నీవే (2) ||వందనము|| పరిశుద్ధమైన నీ నామంపరిమళ తైలము వలె (2)పరము నుండి పోయబడి (2)పరవశించి నేను పాడెదను (2) ||వందనము|| మృతి వచ్చెనే ఒకని…
-
Varshimpanee Varshimpanee
వర్షింపనీ వర్షింపనీవర్షింపనీ వర్షింపనీనీ ప్రేమ జల్లులు మాపై వర్షింపనీ (2)నీ వాక్యపు చినుకుతో జీవింపనీయేసయ్యా.. నీ ఆత్మ వర్షంతో ఫలియింపనీ (2) ||వర్షింపనీ|| ఎడారి బ్రతుకులో నీ వాక్య చినుకు కురిపించిసజీవ ధారలతో ప్రతి కఠిన గుండెను తాకి (2)ఆశతో ఉన్నవారికి నీ వాక్కుతో ప్రాణం పోయనీ (2) ||వర్షింపనీ|| ఎండిన జీవంపై నీ ఆత్మ వర్షం కుమ్మరించిసజీవ జలములపై పొంగి ప్రతి చోటకు సాగి (2)దాహం గొన్న వారికి నీ ఆత్మలో సకలం పొందనీ (2) ||వర్షింపనీ||…