Category: Telugu Worship Songs Lyrics
-
Varninchalenu Vivarinchalenu
వర్ణించలేను వివరించలేనువర్ణించలేను వివరించలేనుయేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావుపాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| అంధకారమైన నాకు వెలుగునిచ్చినావుఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2)ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్నుఆదరించినావు ఓదార్చినావు (2)ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| Varninchalenu VivarinchalenuYesayyaa…
-
Varninchalenu వర్ణించలేను
వర్ణించలేను వివరించలేనుఅతి శ్రేష్టమైన నీ నామమున్యేసు నీ నామమున్ – (2)కొనియాడెదన్ కీర్తించెదన్ (2)అత్యంతమైన నీ ప్రేమనుయేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను|| మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవేపాపినేని చూడక ప్రేమించితివే (2)హల్లెలూయా హల్లెలూయా (2)అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| సర్వాధికారి సర్వోన్నతుడా (2)హీనుడైన నన్ను కరుణించితివే (2)హల్లెలూయా హల్లెలూయా (2)అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2)నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2)హల్లెలూయా హల్లెలూయా (2)అర్పింతు స్తుతులను…
-
Varsha Dhaaragaa Raavaa
వర్ష ధారగా రావావర్ష ధారగా రావా నా యేసయ్యాఎండిపోయిన భూమి నేనయ్యా (2)ఈ నేలలో పంట లేదయ్యానా మనస్సులో శాంతి లేదయ్యా (2)వర్ష ధారగా రావా నా యేసయ్యాఫలింపజేయుమా పరమేశ్వరా (2) పాపములన్ని పరిహరించుమాభయములెల్ల పారద్రోలుమా (2)యేసు నాథుడా నా రక్షకా (4)నీదు కృపతో ఆదరించుమా (2) ||వర్ష|| మనో వ్యధలను గుణ పరచుమాతనువు గాయమెల్ల స్వస్థపరచుమా (2)యేసు నాథుడా పరమ వైద్యుడా (4)గాయములెల్ల స్వస్థపరచుమా (2) ||వర్ష|| Varsha Dhaaragaa Raavaa Naa YesayyaaEndipoyina Bhoomi Nenayyaa (2)Ee…
-
Vadhiyimpabadina Gorrepillaa
వధియింపబడిన గొర్రెపిల్లాహోలీ హోలీ… హోలీ హోలీ… (2)హోలీ హోలీ హోలీ హోలీహోలీ… యు ఆర్ హోలీ (2) వధియింపబడిన గొర్రెపిల్లా – సింహాసనాసీనుడా (2)నీ రక్తమిచ్చి… ప్రాణమిచ్చి… మమ్ములను కొన్నావేప్రతి జనములో… నీ ప్రజలను… నీ యాజక రాజ్యము చేసావేరక్షణ జ్ఞానము స్తోత్రము – శక్తియు ఐశ్వర్యము నీదేరాజ్యము బలము ప్రభావము – మహిమ ఘనత నీదేఅర్హుడా.. యోగ్యుడా.. కృతజ్ఞతకు పాత్రుడా (2) ||వధియింప|| అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావుఅధికారం ఇచ్చే మహా దేవుడవుఆకాశ భూములయందు ఈ…
-
Vachchindi Christmas Vachchindi
వచ్చింది క్రిస్మస్ వచ్చిందివచ్చింది క్రిస్మస్ వచ్చిందితెచ్చింది పండుగ తెచ్చిందివచ్చింది క్రిస్మస్ వచ్చిందితెచ్చింది రక్షణ తెచ్చిందిఊరూ వాడా పల్లె పల్లెల్లోనఆనందమే ఎంతో సంతోషమే (2)మన చీకటి బ్రతుకులలోనప్రభు యేసు జన్మించెను (2)రారండోయ్ వేడుక చేద్దాంకలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| దావీదు పట్టణములోబేత్లెహేము గ్రామములోకన్య మరియ గర్భమునందుబాలునిగా జన్మించెను (2)అంధకారమే తొలగిపోయెనుచీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| ఆకాశంలో ఒక దూతపలికింది శుభవార్తమన కొరకు రక్షకుడేసుదీనునిగా పుట్టాడని (2)పాప శాపమే తొలగించుటకుగొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||…
-
Lokaana Eduru Choopulu
లోకాన ఎదురు చూపులులోకాన ఎదురు చూపులుశోకాన ఎద గాయములుయేసులోన ఎదురు చూపులుఫలియించును ప్రభు వాగ్ధానములు (2)ఎదురు చూడాలి యేసుకైనిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| నిండు నూరేళ్లు అబ్రహాముఎదురు చూసాడు విశ్వాసముతో (2)కన్నాడు పండంటి కుమారునిపొందాడు వాగ్ధాన పుత్రుని (2)ఎదురు చూడాలి యేసుకైనిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| ఎనభై నాలుగేళ్ల ప్రవక్తినిఎదురు చూసెను ఉపవాసముతో (2)చూసింది పరిశుద్ధ తనయునిసాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2)ఎదురు చూడాలి యేసుకైనిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| Lokaana Eduru ChoopuluShokaana Eda GaayamuluYesulona Eduru ChoopuluPhaliyinchunu Prabhu…
-
Lokamanthata Velugu
లోకమంతట వెలుగులోకమంతట వెలుగు ప్రకాశించెనుయేసు జన్మించినపుడుఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడులోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2)లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ॥లోకమంతట॥ నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నానుచీకటి దాని గ్రహింప లేదునేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించువాడు చీకటిలో నడువక – (2)జీవపువెలుగై యుండుడనె యేసు ॥లోకమంతట॥ ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైననుచంద్రుడైన నక్కరలేదుఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడుఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె – (2)పిల్లయే దీపమై వెలుగుచుండు ॥లోకమంతట॥ విూరు లోకమునకు వెలుగై యున్నారు…
-
Lokamulo Verrivaarini
లోకములో వెఱ్ఱివారినిలోకములో వెఱ్ఱివారిని యోగ్యులుగా చేసావయ్యా యేసయ్యావిద్య లేని పామరులను పేరు పెట్టి పిలిచావయ్యా జాలర్లను పిలిచావయ్యా యేసయ్యామనుష్యులు పట్టేవారుగా మార్చావయ్యా (2)నన్ను అట్టి రీతిగా మార్చుమయా జక్కయ్యను పిలిచావయ్యా యేసయ్యానేడు నీతో ఉంటానన్నావయ్యా (2)నాతో అట్టి రీతిగా ఉండుమయా సౌలును పిలిచావయ్యా యేసయ్యాపౌలుగ మార్చావయ్యా (2)నన్ను అట్టి రీతిగా మార్చుమయా Lokamulo Verrivaarini Yogyuluga Chesaavayyaa YesayyaaVidya Leni Paamarulanu Peru Petti Pilichaaavayyaa Jaalarlanu Pilichaavayyaa YesayyaaManushyulu Pattevaarugaa Maarchaavayyaa (2)Nannu Atti Reethigaa Maarchumayaa…
-
Lokamunu Vidachi
లోకమును విడచిలోకమును విడచి వెళ్ళవలెనుగా (2)సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్ ||లోకమును|| యాత్రికులము ఈ దుష్ట లోకములోపాడు లోకములో మనకేది లేదు (2)ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేముజాగ్రత్తగానే నడచుకొనెదము (2) ||లోకమును|| మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచినిజ ప్రేమతోనే జీవించెదాము (2)నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమైపరిపూర్ణతను చేపట్టుదాము (2) ||లోకమును|| ఆత్మీయ నేత్రాలతో చూచెదాముఎంతా అద్భుతమో సౌందర్య నగరం (2)ప్రభువు చెంతకు వెళ్ళెదము (2) వెళ్ళెదమువిజయోత్సవముతో ప్రవేశించెదము (2) ||లోకమును|| Lokamunu Vidachi Vellavalenugaa (2)Sarvamichchatane…
-
Lechinaaduraa లేచినాడురా
లేచినాడురాసమాధి గెలచినాడురా (2) యేసులేతునని తా చెప్పినట్లు (2)లేఖనములలో పలికినట్లు ||లేచినాడురా|| భద్రముగా సమాధిపైనపెద్ద రాతిని ఉంచిరి భటులు (2)ముద్ర వేసి రాత్రి అంతా (2)నిద్ర లేక కావలియుండ ||లేచినాడురా|| పాప భారము లేదు మనకుమరణ భయము లేదు మనకు (2)నరక బాధ లేదు మనకు (2)పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా|| యేసునందే రక్షణ భాగ్యంయేసునందే నిత్య జీవం (2)యేసునందే ఆత్మ శాంతి (2)యేసునందే మోక్ష భాగ్యం ||లేచినాడురా|| పాపులకై వచ్చినాడుపాపులను కరుణించినాడు (2)పాపులను ప్రేమించినాడు…