Category: Telugu Worship Songs Lyrics

  • Raare Raare O Janulaaraa
    రారే రారే ఓ జనులారా

    రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2)పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంటలోకాన పండగంట (2) ||రారే|| మనుషుల పాపము బాప మహిమనే వీడాడంటమనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2)మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులేమహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2) ||రారే|| రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగనుపాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2)పాప భారము మోసి మరణ కోరలు విరచిశాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్…

  • Raare Mana Yesu Swaamini
    రారే మన యేసు స్వామిని

    రారే మన యేసు స్వామినిజూతము కోర్కె – లూర ప్రియులారా పేర్మినిగూరిమి భక్తుల జేరువ విందటభూరిద యామృత సారము లొలికెడుచారు కటాక్ష వి – శాలేక్షనుడటనారకులగు నర – నారీ జనులకుదారక మొసగను దానే పిలుచునటదారుణ పాప మ-హారణ్యమునకుగారు చిచ్చు గతి గన్పడువాడటఘోర దరిద్రత గూల్చెడి వాడటసారంబగు తన సభకు మకుటమాట ||రారే|| పతిత పావనమౌ వేల్పటఅనాది దేవ సుతుడై – ఇల జేరినాడటసతతము కడు దురి – తతమోయుతమగుప్రతి దేశమునకు – హిత భాస్కరుడటఅతులిత మోక్షో…

  • Raare Choothamu
    రారే చూతము

    రారే చూతము రాజసుతునిరేయి జనన మాయెను (2)రాజులకు రారాజు మెస్సయ్యా (2)రాజితంబగు తేజమదిగో (2) ||రారే|| దూత గణములన్ దేరి చూడరేదైవ వాక్కులన్ దెల్పగా (2)దేవుడే మన దీనరూపున (2)ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే|| కల్లగాదిది కలయు గాదిదిగొల్ల బోయుల దర్శనం (2)తెల్లగానదే తేజరిల్లెడి (2)తార గాంచరే త్వరగ రారే (2) ||రారే|| బాలు-డడుగో వేల సూర్యులబోలు సద్గుణ శీలుడు (2)బాల బాలిక బాలవృద్ధుల (2)నేల గల్గిన నాథుడు (2) ||రారే|| యూదవంశము నుద్ధరింపదావీదుపురమున నుద్భవించె…

  • Raaraaju Vasthunnaado
    రారాజు వస్తున్నాడో

    రారాజు వస్తున్నాడోజనులారా.. రాజ్యం తెస్తున్నాడోత్వరపడి వేగమే రండిప్రియులారా.. ప్రభుని చేరగ రండివస్తానన్న యేసు రాజు రాక మానునాతెస్తానన్న బహుమానం తేక మానునా (2) ||రారాజు|| పాపానికి జీతం రెండవ మరణంఅది అగ్ని గుండము అందులో వేదన (2)మహిమకు యేసే మార్గము జీవము (2)అందుకే నమ్ముకో యేసయ్యనుపొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేనుఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2)యేసయ్య గాయాలు స్వస్థతకు కారణంయేసయ్య గాయాలు రక్షణకు మార్గంఅందుకే నమ్ముకో…

  • Raaraaju Puttaadoi
    రారాజు పుట్టాడోయ్

    రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2)ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్నింగి నేల పొంగిపోయే…ఆ తార వెలసి మురిసిపోయేసంబరమాయెనే, హోయ్… ||రారాజు|| వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంటఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులుకన్నుల విందుగా దూతలు పాడగాసందడే సిందేయంగ మిన్నుల పండగసుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంటపశువుల పాకలోన ఆ పసి బాలుడంటచెరగని స్నేహమై….. ||రారాజు|| మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడుమనసులో దీపమై దారి సూపు దేవుడుప్రేమ పొంగు…

  • Raaraaju Janminche Ilalona
    రారాజు జన్మించే ఇలలోన

    రారాజు జన్మించే ఇలలోనయేసు రారాజు జన్మించే ఇలలోన (2)ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతారండీ మనమంతా చాటి చెప్పుదాం (2)ఓ సోదరా… ఓ సోదరీ… (2)విష్ యు హాప్పీ క్రిస్మస్అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2) ||రారాజు|| అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరాగ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)రాజులకు రారాజు పుడతాడంటూలేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)రాజాధి రాజుని చూడాలంటూ(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2) ||ఓ సోదరా|| అదిగదిగో…

  • Raathri Nedu Rakshakundu
    రాత్రి నేడు రక్షకుండు

    రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగానేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2) లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెనులోక నాథుడై మరియకవతరించెను (2)ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి|| బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామముయేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2)ఈ నాడే మనకు పండగరారండి ఆడి పాడగ (3) ||రాత్రి|| ఆకశాన తార ఒకటి బయలుదేరెనుతూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2)చిన్నారి యేసు బాబునుకళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి|| పొలములోని గొల్లవారి కనుల…

  • Raath Andheri రాత్ అంధేరి

    రాత్ అంధేరి దూర్ కహీఏక్ దీప్ సుహానా జలేదేఖ్ కే తారా సిస్లా కర్నేబేత్లహేమ్ కో చలే (2)లా లా లా – లా లా లా (4)లా లా ల లాలా లా లా – లా లా లా (4)లా లా ల లా ఆయా జహాన్ మీ ఆప్నో కి ఖాతిర్హమ్ సి ప్యార్ కియాహమ్ కో బచానే కో కెహనా కియాఆర్ కుర్ ఖుర్భాన్ హుయా (2)దిల్ సే హమారీ జ్యోతి…

  • Raajulaku Raajaina Ee
    రాజులకు రాజైన ఈ

    రాజులకు రాజైన ఈ మన విభునిపూజ చేయుటకు రండిఈ జయశాలి కన్నామనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు|| కరుణ గల సోదరుండై ఈయనధరణికేతెంచెనయ్యా (2)స్థిరముగా నమ్ముకొనినమనకొసగు పరలోక రాజ్యమును ||రాజులకు|| నక్కలకు బొరియలుండే నాకాశపక్షులకు గూళ్లుండెను (2)ఒక్కింత స్థలమైననుమన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు|| త్వరపడి రండి రండి ఈ పరమగురుని యొద్దకు మీరలు (2)దరికి జేరిన వారినిఈ ప్రభువు తరుమడెన్నడు దూరము ||రాజులకు|| Raajulaku Raajaina Ee Mana VibhuniPooja Cheyutaku RandiEe Jayashaali KannaaManakinkaa Raajevvarunu…

  • Raajulaku Raaju Puttenannayya
    రాజులకు రాజు పుట్టెనన్నయ్య

    రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)రారే చూడ మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు|| యుదాయనే దేశమందన్నయ్య (2)యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2) ||రాజులకు|| తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2) ||రాజులకు|| బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2)బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2) ||రాజులకు|| ఆడుదాము పాడుదామన్నయ్య (2)వేడుకతో మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు|| Raajulaku Raaju Puttenannayya (2)Raare Chooda Manamelludaamannayya (2) ||Raajulaku|| Yudaayane Deshamandannayya (2)Yudulaku Goppa Raaju Puttenannayya (2)…