Category: Telugu Worship Songs Lyrics

  • Raajula Raajula Raaju
    రాజుల రాజుల రాజు

    రాజుల రాజుల రాజుసీయోను రారాజు (2)సీయోను రారాజు నా యేసుపైనున్న యెరూషలేము నా గృహము (2) తల్లి గర్భము నుండి వేరు చేసితండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)సీయోను కొరకే నన్ను ఏర్పరచినసీయోను రారాజు నా యేసు (2) ||రాజుల|| నిషేధించబడిన రాయిసీయోనులో మూల రాయి (2)ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనినసీయోను రారాజు నా యేసు (2) ||రాజుల|| Raajula Raajula RaajuSeeyonu Raaraaju (2)Seeyonu Raaraaju Naa YesuPainunna Yerushalemu Naa Gruhamu (2)…

  • Raajula Raaju రాజుల రాజు

    రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు..రాజుల రాజు జన్మించెనుఈ లోకానికే వెలుగు తాను తెచ్చెనురాజుల రాజు…రాజుల రాజు జన్మించెనుఈ లోకానికే వెలుగు తాను తెచ్చెనుపశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన (2)జన్మించెను మన రారాజుడుఉదయించెను మన రక్షకుడు (2) పరలోక మహిమను విడచిదేవాది దేవుడు – తోడుండి నన్ను నడుపనాతో నిలిచెనుపరలోక మహిమను విడచిఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసంతరలి వచ్చెను ||జన్మించెను|| యూదయ దేశమునందుపరిశుద్ధుడు – యేసయ్య జన్మించెనా కోసమేబంగారం సాంబ్రాణి బోళంయేసయ్యకు – అర్పించి…

  • Raajula Raajaa రాజుల రాజా

    రాజుల రాజా రానైయున్నవాడా (2)నీకే ఆరాధననా యేసయ్యా.. నీకే ఆరాధన (2) కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చునుసాతానును ఓడించును – విజయము చేకూర్చును (2)నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యానా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల|| రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించునుమరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2)ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడునుప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2) ||రాజుల||…

  • Raajyaalanele Maharaaju
    రాజ్యాలనేలే మహారాజు

    రాజ్యాలనేలే మహారాజురాజుగా నిన్ను చూడాలని (2)సింహాసనాన్ని విడిచి ఇలలోసామాన్యునిగా అరుదెంచెన్ (2)హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనేపాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే (2)చీకటినంత పారద్రోలపావనుడా పవళించావుప్రతి హృదయాన్ని వెలుగుతో నింపనీతి సూర్యుడా ఉదయించావు ||హ్యాప్పీ|| తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకుబంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో (2)గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలుపరవిశించిరి నీ…

  • Raajaadhi Raaja
    రాజాధి రాజ

    రాజాధి రాజ రవి కోటి తేజరమణీయ సామ్రాజ్య పరిపాలక (2)విడువని కృప నాలో స్థాపించెనేసీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి|| వర్ణనకందని పరిపూర్ణమైన నీమహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2)కృపా సత్యములతో కాపాడుచున్నావుదినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2) ||రాజాధి|| ఊహలకందని ఉన్నతమైన నీఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)ఊరేగించుచున్నావు విజయోత్సవముతోయేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2) ||రాజాధి|| మకుటము…

  • Raajaa Nee Sannidhilone
    రాజా నీ సన్నిధి-లోనే

    రాజా నీ సన్నిధి-లోనేదొరికెనే ఆనందమానందమేజీవా జలముతో పొంగే హృదయమేపాడే స్తుతియు స్తోత్రమేశ్రమల వేళా నీ ధ్యానమేనా గానం ఆధారం ఆనందమేనిలువని సిరుల కన్ననూక్షయమౌ ప్రేమ కన్ననూవిలువౌ కృపను పొందగన్ – భాగ్యమేనిలువని సిరుల కన్ననూక్షయమౌ ప్రేమ కన్ననూవిలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే ||రాజా|| మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషంనిలువదాయె పాప శాపాల భారం (2)నీలో నిలిచి ఫలియించు తీగనైఆత్మ ఫలము పొందితినే ||నిలువని|| తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే…

  • Raajaa Nee Bhavanamulo
    రాజా నీ భవనములో

    (యేసు) రాజా నీ భవనములోరేయి పగలు వేచియుందు (2)(నిన్ను) స్తుతించి ఆనందింతునుచింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోటఆరాధన నీకే (2)నా దుర్గమా ఆశ్రయమాఆరాధన నీకే (2)ఆరాధన ఆరాధనఅబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహింఆరాధన నీకే (2)మా యొక్క నీతి యెహోవా సిద్కేనుఆరాధన నీకే (2)ఆరాధన ఆరాధనఅబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కానిఆరాధన నీకే (2)రూపించి దైవం యెహోవా హోషేనుఆరాధన నీకే (2)ఆరాధన ఆరాధనఅబ్బ తండ్రి…

  • Raakadane Railu Bandi
    రాకడనే రైలు బండి

    రాకడనే రైలు బండి వస్తున్నదిరెండవ రాకడనే రైలు బండి వస్తున్నదిపరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నదిభలే చోటున్నది చక్కని చోటున్నది నీతియనే ద్వారము దానికున్నదిపాపులను క్షమించే బ్రేకులున్నవిసడన్ బ్రేకులున్నవి ||రాకడనే|| రక్షణనే టిక్కెట్లు దానికున్నవిమారు మారుమనస్సు పొంది మీరుముందుకు రండి టిక్కెట్టు కొనండి ||రాకడనే|| పాపులున్న స్టేషనులో బండి ఆగదుపరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును ||రాకడనే|| Raakadane Railu Bandi VasthunnadiRendava Raakadane Railu Bandi VasthunnadiParishuddhulakandulo Chotunnadi – Manchi ChotunnadiBhale Chotunnadi – Chakkani Chotunnadi…

  • Raakada Samayamlo
    రాకడ సమయంలో

    రాకడ సమయంలో – కడబూర శబ్ధంతోయేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)రావయ్య యేసయ్య – వేగరావయ్యారావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ||రాకడ|| యేసయ్య రాకడ సమయంలోఎదురేగె రక్షణ నీకుందా? (2)లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య|| ఇంపైన ధూపవేదికగాఏకాంత ప్రార్థన నీకుందా? (2)యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య|| దినమంతా దేవుని సన్నధిలోవాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ||రావయ్య|| శ్రమలోన సహనం నీకుందా?స్తుతియించే నాలుక నీకుందా? (2)ఆత్మలకొరకైన…

  • Raakada Prabhuni Raakada
    రాకడ ప్రభుని రాకడ

    రాకడ ప్రభుని రాకడరాకడ రెండవ రాకడఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిదిరెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ|| నోవాహు దినములలో జరిగినట్లుగాలోతు కాలమున సాగినట్లుగా (2)పాపమందు ప్రజలంతా మునిగి తేలగాలోకమంతా దేవుని మరచియుండగా (2)మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగామహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2) ||రాకడ|| దేవుని మరచిన ప్రజలందరినిసువార్తకు లోబడని జనులందరిని (2)శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చునుఅగ్ని జ్వాలలతో అవని కాల్చును (2)వేదనతో భూమినంత బాధపరచునుతన మహిమను ప్రజలకు తెలియపరచును (2)…