Category: Telugu Worship Songs Lyrics
-
Randi Suvaartha Sunaadamutho
రండి సువార్త సునాదముతోరండి సువార్త సునాదముతోరంజిలు సిలువ నినాదముతోతంబుర సితార నాదముతోప్రభు యేసు దయానిధి సన్నిధికి (2) ||రండి|| యేసే మానవ జాతి వికాసంయేసే మానవ నీతి విలాసంయేసే పతీత పావన నామంభాసుర క్రైస్తవ శుభ నామం ||రండి|| యేసే దేవుని ప్రేమ స్వరూపంయేసే సర్వేశ్వర ప్రతిరూపంయేసే ప్రజాపతి పరమేశంఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| యేసే సిలువను మోసిన దైవంయేసే ఆత్మల శాశ్వత జీవంయేసే క్షమాపణ అధికారందాసుల ప్రార్ధన సహకారం ||రండి|| యేసే సంఘములో మన కాంతియేసే హృదయములో ఘన…
-
Randi Randi Randayo
రండి రండి రండయోరండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2)రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి|| యూదుల యూదట రాజుల రాజట (2)రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2)యూదుల యూదట రాజుల రాజట (2)రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) ||రండి|| బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) ||రండి|| సాతాను సంతలో సంతోషమేదిరా (2)సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో…
-
Randi Randi Yesuni Yoddaku
రండి రండి యేసుని యొద్దకురండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడుప్రయాసపడి భారము మోయువారలుప్రభుని చెంతకు పరుగిడి వేగమే యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేలఅవనిలో అగచాట్ల పాలైనఅబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి|| కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సుప్రవచనములు సంపూర్ణములాయెనుయూదులు తిరిగి వచ్చుచున్నారు ||రండి|| ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదాసిలువను రక్తము చిందించియునుబలియాయెను యా ఘనుడు మనకై ||రండి|| యేసుని నామమునందె పరమ – నివాసము దొరకునుముక్తిని పాప…
-
Randi Utsaahinchi Paadudamu
రండి ఉత్సాహించి పాడుదమురండి ఉత్సాహించి పాడుదమురక్షణ దుర్గము మన ప్రభువే (2) రండి కృతజ్ఞత స్తోత్రముతోరారాజు సన్నిధికేగుదము (2)సత్ప్రభు నామము కీర్తనలన్సంతోష గానము చేయుదము ||రండి|| మన ప్రభువే మహా దేవుండుఘన మహాత్యము గల రాజు (2)భూమ్యాగాధపు లోయలునుభూధర శిఖరములాయనవే ||రండి|| సముద్రము సృష్టించెనాయనదేసత్యుని హస్తమే భువిజేసెన్ (2)ఆయన దైవము పాలితులఆయన మేపెడి గొర్రెలము ||రండి|| ఆ ప్రభు సన్నిధి మోకరించిఆయన ముందర మ్రొక్కుదము (2)ఆయన మాటలు గైకొనినఅయ్యవి మనకెంతో మేలగును ||రండి|| తండ్రి కుమార శుద్దాత్మకునుతగు స్తుతి మహిమలు…
-
Rakshimpabadina Neevu
రక్షింపబడిన నీవురక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదుగురి నిలిపి పయనిస్తున్నావారక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకుఅన్నట్టు జీవిస్తున్నావా (2)యేసే లేని నీ బ్రతుకులోవెలుగే లేదని తెలుసుకోయేసే లేని జీవితానికివిలువే లేదని తెలుసుకో (2) ||రక్షింపబడిన|| మంటితోనే నిను చేసినాకంటి పాపగా కాపాడెనేమాటి మాటికి పడిపోయినాశాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2)ఆ ప్రేమను కాదని – అవసరమే లేదనిఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివాయేసే లేనిదే – పరలోకానికిప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా ||యేసే||…
-
Rakshakundudayinchinaadata
రక్షకుండుదయించినాడటరక్షకుండుదయించినాడట – మన కొరకు పరమరక్షకుండుదయించినాడటరక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలారతక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు|| దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు|| గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు|| వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)కర్తను జూచిన వెనుక – కాంతుము…
-
Rakshakudaa Yesu Prabhu
రక్షకుడా యేసు ప్రభోరక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవాస్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2) ||రక్షకుడా|| సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2)శ్రమ అయిననూ బాధ అయిననూ (2)ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునాక్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునారక్షకుడా… ||రక్షకుడా|| ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2)హింస అయిననూ హీనత అయిననూ (2)ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునాక్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునారక్షకుడా… ||రక్షకుడా|| ఎన్నడైన మారని మా…
-
Rammanuchunnaadu Ninnu
రమ్మనుచున్నాడు నిన్నురమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసువాంఛతో తన కరము చాపిరమ్మనుచున్నాడు (2) ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2)గ్రహించి నీవు యేసుని చూచినహద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను|| కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2)కారు మేఘమువలె కష్టములు వచ్చిననూకనికరించి నిన్ను కాపాడును (2) ||రమ్మను|| సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2)ఆయన నీ వెలుగు రక్షణనై యుండునుఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను|| సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2)శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతోఅందరికి తన…
-
Yese Sathyam యేసే సత్యం
యేసే సత్యం యేసే నిత్యంయేసే సర్వము జగతికియేసే జీవం యేసే గమ్యంయేసే గమనము (2)పాత పాడెదం ప్రభువునకుస్తోత్రార్పణ చేసెదం (2) ||యేసే|| పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికినమాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2)యేసులోనే నిత్య జీవంయేసులోనే రక్షణ (2) ||యేసే|| బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడుకృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2)యేసులోనే నిత్య రాజ్యంయేసులోనే విడుదల (2) ||యేసే|| Yese Sathyam Yese NithyamYese Sarvamu…
-
Yese Nee Madhilo Undagaa
యేసే నీ మదిలో ఉండగాయేసే నీ మదిలో ఉండగాకలతే దరి చేరగ రాదుగా (2)సోదరా సోదరీ.. యేసులో నెమ్మదిఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది ||యేసే|| తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినాఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా (2)నీ చెంతకు చేరి నిలుపునునీ చింతను తీర్చి నడుపును (2)సోదరా సోదరీ.. యేసే నీ మాదిరిసోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి (2) ||యేసే|| సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెగాసహింపలేని శోధనలను నీకు దయచేయునా (2)శోధనలను గెలిచే మార్గముతప్పక…