Category: Telugu Worship Songs Lyrics
-
Yesu Raajugaa Vachchuchunnaadu
యేసు రాజుగా వచ్చుచున్నాడుయేసు రాజుగా వచ్చుచున్నాడుభూలోకమంతా తెలుసుకొంటారు (2)రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| మేఘాలమీద యేసు వచ్చుచున్నాడుపరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)లోకమంతా శ్రమకాలం (2)విడువబడుట బహుఘోరం ||యేసు|| ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుందిఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)ఈ సువార్త మూయబడున్ (2)వాక్యమే కరువగును ||యేసు|| వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలునుఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)నీతి శాంతి వర్ధిల్లును (2)న్యాయమే కనబడును ||యేసు|| ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరసాగిలపడి నమస్కరించి…
-
Yesu Raaju Raajula Raajai
యేసు రాజు రాజుల రాజైయేసు రాజు రాజుల రాజైత్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండెహోసన్నా జయమే – హోసన్నా జయమేహోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు|| యోర్దాను ఎదురైనాఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)భయము లేదు జయము మనదే (2)విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా|| శరీర రోగమైనాఅది ఆత్మీయ వ్యాధియైనా (2)యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)రక్తమే రక్షణ నిచ్చున్ (2) ||హోసన్నా|| హల్లెలూయ స్తుతి మహిమఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)యేసు రాజు మనకు ప్రభువై (2)త్వరగా…
-
Yesu Raajaa Neeke
యేసు రాజా నీకేయేసు రాజా నీకేఈ స్తుతి ఆరాధననా యేసు రాజా నీకేనా స్తుతి సంకీర్తనఆరాధన స్తుతి ఆరాధనసంకీర్తన స్తుతి స్తోత్రార్పణ (2) ||యేసు|| నీ మాటలో కరుణనీ చూపులో ఆదరణనీ ప్రేమలో రక్షణనీ కుడి చేతిలో దీవెన (2)నీతోనే నిత్యానుబంధమునీవే నా జీవిత గమ్యము (2) ||ఆరాధన|| జలములలో నే వెళ్లినాఅగ్నిలో నడిచినాసుడి గాలులే ఎదురైనాపెను తుఫానే చెలరేగినా (2)నీ నామమే నను ధైర్యపరచునునీ మాటలే నన్నాదరించును (2) ||ఆరాధన|| Yesu Raajaa NeekeEe Sthuthi AaraadhanaNaa Yesu…
-
Yesu Raajaa Arpinchedhanayyaa
యేసు రాజా అర్పించెదనయ్యాయేసు రాజా…అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా|| పాపములో చిక్కిన నన్నుశిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2)విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2)రమ్మని పిలిచావుఅయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా|| నీ ఆత్మతో ఆకర్షించినీ కృపతో నను వెంబడించి (2)ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2)ఎలుగెత్తి చాటెదనుఅయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా|| అర్పించెదనయ్యా నీకేనా ఈ శేష జీవితం Yesu Raajaa…Arpinchedhanayyaa Naa Jeevitham (2) ||Yesu Raajaa|| Paapamulo Chikkina NannuShikshaku…
-
Yesu Raajyamunaku Sainikulam
యేసు రాజ్యమునకు సైనికులంయేసు రాజ్యమునకు సైనికులంపరమునకు మనమే వారసులం (2)ప్రేమ పంచిన దేవుని శిష్యులంఎదురు బెదురూ ఎరుగని వారలం (2) కారు చీకటి కమ్మిన లోకముకాదు మన ప్రభువుకు సమ్మతముఆత్మలు నశియించుట ఘోరమువారి రక్షణయే మన భారము (2)వెలుగే మనమని సెలవిచ్ఛేననిఅప్పగించిన పని జరిగింతుము (2) ||ప్రేమ పంచిన|| వలదు నీ మదిలో సందేహముప్రభువే పెంచునుగా నీ జ్ఞానముతగిన రీతి తలాంతులు నొసగునునిన్ను అద్భుత పాత్రగా మలచును (2)నీకు భారము మదిలో మెదిలితేప్రభువే మార్గము చేయును సరళము (2) ||ప్రేమ…
-
Yesu Raaja Naalo Ninnu
యేసు రాజ నాలో నిన్నుయేసు రాజ నాలో నిన్ను చూడనీత్వరలో నీలో నన్ను సాగనీ (2)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాయేసయ్యా నా యేసయ్యా – (2) ||యేసు రాజ|| తరిమే తరతరాల ఒరవడిలోఉరికే పరిసరాల సవ్వడిలో (2)నీ తోడే చాలని – నీ నీడే మేలనినా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా|| పెరిగే అన్యాయపు చీకటిలోకరిగే అనురాగపు వాకిటలో (2)నీ మాట చాలని – నీ బాట మేలనినా పాట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||…
-
Yesu Rakshakaa
యేసు రక్షకాయేసు రక్షకా శతకోటి స్తోత్రంజీవన దాత కోటి కోటి స్తోత్రంయేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)యేసు ఆరాధించెదను – ఆరాధించెదను శౌర్యుడు నా ప్రాణ ప్రియుడునన్ను రక్షింప నర రూపమెత్తాడు (2)నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2)చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా|| పిలిచినాడు నీవే నా సొత్తన్నాడుఎన్నటికిని ఎడబాయనన్నాడు (2)తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2)నా సేద దీర్చి నన్ను…
-
Yesu Rakthame Jayam
యేసు రక్తమే జయంయేసు రక్తమే జయం… యేసు రక్తమే జయంయేసు నామం ఉన్నత నామం (2) పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడుఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2)ఆశలన్ని అడి ఆశలుగామార్చునంత విపరీతముగాచేయునదే నీ పాపము (2) యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడుఆయన కృప నిత్యముండును (2) ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలులోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2)శ్రమయు బాధ హింస అయిననూకరువు వస్త్ర హీనతైననూఖడ్గ మరణమెదురే అయిననూ (2) యేసు…
-
Yesu Rakthame Jayamu
యేసు రక్తమే జయముయేసు రక్తమే జయము జయమురాసిలువ రక్తమే జయము జయమురాధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురాతన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2) ||యేసు|| బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తమువ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2)శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తంనీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2)మృత్యువునే గెలుచు రక్తముపాతాలం మూయు రక్తమునరకాన్ని బంధించినజయశీలి అధిపతి రారాజు యేసయ్యే ||యేసు|| పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారముఅపవిత్రాత్మను పారద్రోలును…
-
Yesu Rakthamulo
యేసు రక్తములోయేసు రక్తములో నాకు జయమే జయముప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2)జయం జయం జయం జయం – నా యేసునిలోజయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో|| పాపాలను క్షమియించి – శాపాలను భరియించివిడుదలను కలిగించే యేసు రక్తముమరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించిపరలోకానికి చేర్చే యేసు రక్తము (2)అమూల్యమైనది పవిత్రమైనదిప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం|| శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చిఆదరణను కలిగించే యేసు రక్తమురోగాలను లయపరచి…