Category: Telugu Worship Songs Lyrics

  • Yesu Ninnu Nenu
    యేసు నిన్ను నేను

    యేసు నిన్ను నేను చూడలేనుచూడకుండా బ్రతుకలేనుప్రభువా నీతో నేను నడువలేనునిన్ను విడచి సాగలేనుయేసు రాజా రాజుల రాజానా కనులు తెరిచి కనిపించయా (2) ఎత్తైన కొండపై నీవు పొందినరూపాంతర అనుభవమునన్ను పొందనిమ్ము (2)పేతురు యాకోబు యోహానులుచూచినట్లు నను చూడనిమ్ము (2) ||యేసు నిన్ను|| తిన్నని వీధిలో పౌలు భక్తునికిదర్శనమిచ్చిన దేవానాకు నువ్వు కనబడుము (2)ఆది అపోస్తలుల ఆత్మానుభవముపొందినట్లు నను పొందనిమ్ము (2) ||యేసు నిన్ను|| Yesu Ninnu Nenu ChoodalenuChoodakundaa Brathuka LenuPrabhuva Neetho Nenu NaduvalenuNinnu…

  • Yesu Naamam
    యేసు నామం

    యేసు నామం సుందర నామంయేసు నామం మధురం మధురంజుంటి తేనెల కంటె మధురంపాపములను క్షమియించు నామంపాపములను తొలగించు నామంస్వస్థపరచును యేసు నామముఅన్ని నామముల కన్న పై నామమునిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2)సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం|| అద్వితీయ నామం – అతిశయ నామంఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4)సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం|| Yesu Naamam Sundara NaamamYesu…

  • Yesu Devuni Aashrayinchumaa
    యేసు దేవుని ఆశ్రయించుమా

    యేసు దేవుని ఆశ్రయించుమాసోదరా సోదరీ ఈ క్షణమేవిశ్వసించుమా తండ్రిని వేడుమాగొప్పకార్యాలు జరుగును నీ యెదుటేస్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా?యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రతయేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన రోగియైన దాసుని కొరకుశతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెనుమాట మాత్రం సెలవిమ్మనగావిశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెనువిశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2)యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే|| దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మనుదేవుని సన్నిధిని కుమ్మరించుకొనెనుమొక్కుబడి చేసి…

  • Yesu Devaa Nanu Konipovaa
    యేసు దేవా నను కొనిపోవా

    యేసు దేవా నను కొనిపోవానీ రాజ్యముకై వేచియున్నా (2)శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యిందిశాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యిందినీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నానుఅంత వరకు నీదు శక్తినిమ్మయానీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నానుఅంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము ||యేసు|| ఎటు చూసినా అక్రమమే కనబడుతుందిఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2)నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవానీ రాక వరకు నను…

  • Yesu Jananamu
    యేసు జననము

    యేసు జననము లోకానికెంతో వరముఆనంద గానాల క్రిస్మస్ దినము (2)ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా (2) బెత్లెహేములో పశులపాకలోపొత్తిళ్ళలో మరియ ఒడిలో (2)పవళించినాడు ఆనాడునీ హృదిని కోరాడు నేడు (2) ||ఆహాహహా|| గొల్లలంతా పూజించిరిజ్ఞానులంతా ఆరాధించిరి (2)అర్పించుము నీ హృదయంఆరాధించుము ప్రభు యేసున్ (2) ||ఆహాహహా|| Yesu Jananamu Lokaanikentho VaramuAananda Gaanaala Christmas Dinamu (2)Aahaahahaa Hallelooyaa… Ohohohoo Hosannaa (2) Bethlehemulo PashulapaakaloPoththillalo Mariya Odilo (2)Pavalinchinaadu AanaaduNee Hrudini Koraadu Nedu (2)…

  • Yesu Goriya Pillanu Nenu
    యేసు గొరియ పిల్లను నేను

    యేసు గొరియ పిల్లను నేనువధకు తేబడిన గొరియ పిల్లను (2)దినదినము చనిపోవుచున్నానుయేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ|| నా తలపై ముళ్ళు గుచ్చబడినవినా తలంపులు ఏడుస్తున్నవి (2)నా మోమున ఉమ్మి వేయబడినదినా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ|| నా చేతుల సంకెళ్ళు పడినవినా రాతలు చెరిగిపోతున్నవి (2)నా కాళ్ళకు మేకులు దిగబడినవినా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ|| Yesu Goriya Pillanu NenuVadhaku Thebadina Goriya Pillanu (2)Dinadinamu ChanipovuchunnaanuYesu…

  • Yesu Kreesthu Puttenu Nedu
    యేసు క్రీస్తు పుట్టెను నేడు

    యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలోమిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2)ఇది పండుగ – క్రిస్మస్ పండుగజగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు|| పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2)కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ|| సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2)నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది పండుగ|| శరీర ధారిగా – కృపగల…

  • Yesu Okkade
    యేసు ఒక్కడే

    యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడుక్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2)నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2)ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడుహల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా (2) ||యేసు|| పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడుకన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2) ||హల్లెలూయా|| దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యముఈ భువిలో వెలసిన మానవ రూపము (2) ||హల్లెలూయా|| Yesu Okkade Ee Loka RakshakuduKreesthu Okkade Sajeeva Devudu – (2)Nammadagina Devudu Rakshinche Devudu…

  • Yesu Unte Chaalu
    యేసు ఉంటే చాలు

    యేసు ఉంటే చాలునా జీవితం ధన్యము (2)ఆయనే నా సర్వముఆయనే నా కేడెముఅయనే నా స్వాస్థ్యము (2) ||యేసు|| ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలుఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు (2)ఆయనే నా మార్గముఆయనే నా సత్యముఆయనే నా జీవము (2) ||యేసు|| ఆపవాది నాపైకి వచ్చిన – యేసు ఉంటే చాలులోకము నను త్రోసివేసిన – యేసు ఉంటే చాలు (2)ఆయనే నా శైలముఆయనే నా ధైర్యముఆయనే…

  • Yesayyaa Yesayyaa
    యేసయ్యా యేసయ్యా

    యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యాయేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యానిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులేకందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి ||యేసయ్యా|| ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహంఅయ్యో.. ఆరిపోవు దీపంఅయినా రాదు నీకు కోపంగుండెలోన కరుణ – కళ్ళలోన పొంగిజారే కన్నీళ్లు మాత్రంపాపం చేసినోల్ల కోసం ||యేసయ్యా|| నమ్మినోల్ల పాపం – మోసినావు పాపంనిను మోసి కట్టుకుంది పుణ్యంఆహా సిలువదెంత భాగ్యంఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణంమళ్ళీ లేచి వచ్చుఁ…