Category: Telugu Worship Songs Lyrics
-
Yesayyaa Praana Naatha
యేసయ్యా ప్రాణ నాథాయేసయ్యా ప్రాణ నాథా – ఎంతో మంచోడివయ్యాసిలువలో ప్రాణం పెట్టినావయ్యారక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యానన్ను.. రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా మరణాంధకారములో పడియున్న వేళఉదయించినావు ఓ నీతి సూర్యుడా (2)కురిసింది కల్వరి ప్రేమ నీ రుధిర ధారలై (2)నిను వీడి క్షణమైనా నే బ్రతుకలేను (2) ||యేసయ్యా|| మరణ పాశాలన్ని ఛేదించినావుప్రేమ పాశాలతో దీవించినావు (2)నీ ప్రేమ బానిసగా నను చేసుకున్నావు (2)మోడైన నా బ్రతుకు చిగురింపజేశావు (2) ||యేసయ్యా|| మృతిని గెల్చి లేచావు మహిమను దాల్చావుఈ మట్టి దేహాన్ని…
-
Yesayyaa Nee Maatalu
యేసయ్యా నీ మాటలుయేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గమునీ వాక్యమే దీపము…నా త్రోవకు వెలుగై యున్నదియేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలోవ్యాధులలో నా వేదనలో (2)ఆదరించును ఆవరించునుతీర్చి దిద్ది సరిచేయునుస్వస్థపరచును లేవనెత్తునుజీవమిచ్చి నడిపించునుయేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలోవ్యాధులలో నా వేదనలో (2)ఆదరించును ఆవరించునుతీర్చి…
-
Yesayyaa Nee Prema
యేసయ్యా నీ ప్రేమయేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానంయేసయ్యా నీ మాట – నా దీపంపసి ప్రాయముల నీదు ఒడిలోనివసించెదను చిరకాలములు ||యేసయ్యా|| గాలి వానలో వెలిగే దీపం ఆరదా?ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదునీ మాటలే నా జీవంనీ వెలుగే నా ప్రాణంనీ గానమే నా పాణంనీ రూపమే నా దీపం ||యేసయ్యా|| విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభుఅపురూప భావాలతో రాగం నీకే అంకితంనీ పరలోకం చూడాలనినీ దర్శనం నే పొందాలనినీ స్వరమే నే…
-
Yesayyaa Nee Poola Thota
యేసయ్యా నీ పూల తోటయేసయ్యా నీ పూల తోటపుష్పించ లేదెందు చేత – (2)రకరకాల విత్తనాలప్రేమ మీద చల్లినావు (2)మోసులెత్తినా – చిగురాకు లేచినాపూవులెందుకు పూయలేదుఫలమెందుకు పండలేదు ||యేసయ్యా|| సంఘాల స్థాపించినావుసదుపాయములిచ్చినావు (2)సంఘమెదిగినా – సంఖ్య పెరిగినా (2)సాంగత్య ప్రశాంతి లేదుసౌరభ్యము నిండలేదు ||యేసయ్యా|| స్వార్ధ రహితుల కాపు లేదుఆత్మ జీవికి పెంపు లేదు (2)సేవ చేసినా – సువార్త సాగినా (2)పూలెందుకు పూయలేదు (2)ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా|| Yesayyaa Nee Poola ThotaPushipincha Ledendu Chetha – (2)Rakarakaala VitthanaalaPrema…
-
Yesayyaa Nee Naamamune
యేసయ్యా నీ నామమునేయేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2)నీ సన్నిధిలో నిత్యమునిన్నారాధించెద యేసయ్యా (2) ఆరాధనా నీకే (4) ||యేసయ్యా నీ|| ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2)నను వెలుగుగా మార్చినదినాకు జీవమునిచ్చినది (2)నీ నామము.. నీ నామము ||ఆరాధనా|| పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2)నను నీతిగా మార్చినదినను ఆత్మతో నింపినది (2)నీ నామము.. నీ నామము ||ఆరాధనా|| Yesayyaa Nee Naamamune Keerthinchedan (2)Nee Sannidhilo NithyamuNinnaaraadhincheda Yesayyaa (2) Aaraadhana Neeke (4) ||Yesayyaa…
-
Yesayyaa Ninnu Preminchuvaaru
యేసయ్యా నిన్ను ప్రేమించువారుయేసయ్యా నిన్ను ప్రేమించువారుబలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2)శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారుసకలమైన ఉపద్రవముల నుండి (2)నిర్దోషులై కాపాడబడెదరుఅపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారుదేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2)సమకూడి జరుగును సమస్తముసదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారినిఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2)మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండితప్పించి బలపరచినావు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారిచేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2)వారి…
-
Yesayyaa Ninnu Choodaalani
యేసయ్యా నిన్ను చూడాలనియేసయ్యా నిన్ను చూడాలని ఆశమెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2)ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలోఎవరు ఉంటారు తోడు నా జీవితమందుఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2) ||యేసయ్యా|| అందరు ఉన్నారని అందరు నావారని (2)తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2)చివరికి ఒంటరి నేనైతినినా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యానా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా ||యేసయ్యా|| అంధకారములో అంధుడ నేనైతిని (2)నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2)నాకొసగుమా నజరేయుడానా ఆశ…
-
Yesayyaa Naa Hrudayaabhilaasha
యేసయ్యా నా హృదయాభిలాషయేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యామెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2) పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమైనా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2)పూజనీయుడా నీతి సూర్యుడానిత్యము నా కనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా|| ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలోమెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2)విజయశీలుడా పరిశుద్ధాత్ముడానిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా|| Yesayyaa Naa Hrudayaabhilaasha NeevenayyaaMessayyaa Naa Theeyani Thalampulu Neevenayyaa (2) Pagalu Megha Sthambhamai Raathri Agni…
-
Yesayyaa Naa Hrudaya Spandana
యేసయ్యా నా హృదయ స్పందనయేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| నీవు కనిపించని రోజునఒక క్షణమొక యుగముగా మారెనే (2)నీవు నడిపించిన రోజునయుగయుగాల తలపు మది నిండెనే (2)యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| నీవు మాట్లాడని రోజుననా కనులకు నిద్దుర కరువాయెనే (2)నీవు పెదవిప్పిన రోజుననీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| నీవు వరునిగా విచ్చేయి వేళనా తలపుల పంట పండునే (2)వధువునై నేను…
-
Yesayyaa Naa Yesayyaa Epudayyaa Nee Raakada
యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడయేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడరమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ముఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోనచూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోనఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమినా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము|| నా రూపమే మారునంట నిన్ను చూచువేళనిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళఅనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యాఅందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా ||రమ్ము|| అమూల్యమైన రత్నములతో అలంకరించబడిగొర్రెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్నఅంధకారమే…