Category: Telugu Worship Songs Lyrics
-
Yesayyaa Naa Yesayyaa
యేసయ్యా నా యేసయ్యాయేసయ్యా నా యేసయ్యానాపై నీకెందుకింత ప్రేమయ్యా (2)నా పాపములను క్షమియించినావయ్యానా దోషమును భరియించినావయ్యానీ ప్రేమకు కొలతే లేదయ్యానా దాగు చోటు నీవయ్యా (2) ||యేసయ్యా|| ఆజ్ఞను వినని అవిధేయతనీ సన్నిధి నుండి తొలగించనీ (2)ఉపద్రవములు నన్ను చుట్టుకొనగాఉపకారిగా నను చేర్చుకొంటివయ్యా (2) ||యేసయ్యా|| లోకపు ఆశతో నిండియుండగాజీవపు ఢంబము మదిని చేరగా (2)చెడిపోయి నేను తిరిగి రాగానా రాకకై దారిలో వేచియుంటివి (2) ||యేసయ్యా|| Yesayyaa Naa YesayyaaNaapai Neekendukintha Premayyaa (2)Naa Paapamulanu KshamiyinchinaavayyaaNaa Doshamunu…
-
Yesayyaa Naa Praana Naathaa Ninu
యేసయ్యా నా ప్రాణనాథా నినుయేసయ్యా నా ప్రాణనాథా నినుఆడి పాడి కీర్తించెదనునీవే నా జీవదాత అనిలోకమంతా చాటించెదను ||యేసయ్యా|| సర్వశక్తిమంతుడా సర్వాధికారిసర్వలోకమును సృష్టించిన సుందరుడా (2)స్తుతి మహిమా ఘనతా నీకే అనిసంతసించి స్తోత్రించెదను ||యేసయ్యా|| పాపమే ఎరుగని నీతిమంతుడాపాపిని రక్షించిన నీతిసూర్యుడా (2)పరిశుద్ధ పరలోక తండ్రి అనిపరవశించి నే పాడెదను ||యేసయ్యా|| ఆది అంతమైన అల్ఫా ఒమేగామేఘముపై రానున్న మహిమోన్నతుడా (2)ఉన్నవాడవు అనువాడవు నీవనిఉల్లసించి ఆరాధింతును ||యేసయ్యా|| Yesayyaa Naa Praana Naathaa NinuAadi Paadi KeerthinchedanuNeeve Naa Jeevadaatha AniLokamanthaa…
-
Yesayyaa Naa Praana Naathaa
యేసయ్యా నా ప్రాణ నాథాయేసయ్యా నా ప్రాణ నాథారుజువాయే – నీ ప్రేమ – నా యెడల – కల్వరిలో – (2)హల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా నా యేసయ్యా (2) ||యేసయ్యా|| నన్ను తలంచి ఏతెంచినవే – ఈ ధరకునా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే – నీ ప్రేమనీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివికడు దీనుడవై నా పాప భారం మోసితివిరిక్తుడవై వేలాడితివేరక్తమే నాకై కార్చితివి ||హల్లెలూయా|| పునరుత్తానుండా మృతి చెందలేదే – నీ ప్రేమయుగముల అంతము వరకు నాకై…
-
Yesayyaa Naa Doraa
యేసయ్యా నా దొరాయేసయ్యా నా దొరానీ సాటి ఎవరయ్యా ఈ ధరనా కోసమే వచ్చిన సర్వేశ్వరానను విడిపించిన కరుణాకరామనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరావేసారిపోనయ్యా ధవళాంబరా (2) ||యేసయ్యా|| మండే నా బ్రతుకే పాటగానిండైన నీ బ్రతుకే బాటగా (2)పండంటి నీ ప్రేమ తోటలోమెండైన నీ వాక్యపు ఊటలోదొరికింది నా వరాల మూటసప్త స్వరాలే చాలవింక నా నోట (2) ||యేసయ్యా|| నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యావెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా (2)మిగిలిన శ్రమలను సంతర్పణలోకదిలే కన్నీటి అర్చనలోపండింది నా నోముల…
-
Yesayyaa Nannenduku
యేసయ్యా.. నన్నెందుకుయేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యాతెలుపుము నీ చిత్తము నా యెడల – (2) ||యేసయ్యా|| ఏ దరి కానక తిరిగిన నన్నునీ కౌగిటిలో చేర్చుకున్నావయ్యా (2)ఏమి నీ ప్రేమా – ఏమి నీ కృప నా యెడల (2)ఏమి నీ కృప నా యెడల ||యేసయ్యా|| చనిపోయిన స్థితిలో పడిపోయిన నన్నునీ జీవము నొసగి బ్రతికించావయ్యా (2)ఏమి నీ దాక్షిణ్యం – ఏమి నీ దయ నా యెడల (2)ఏమి నీ దయ నా యెడల ||యేసయ్యా|| శోధనా…
-
Yesayyaa Kanikarapoornudaa
యేసయ్యా కనికరపూర్ణుడాయేసయ్యా కనికరపూర్ణుడామనోహర ప్రేమకు నిలయుడా (2)నీవే నా సంతోష గానముసర్వ సంపదలకు ఆధారము (2) ||యేసయ్యా|| నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివినను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివిశాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2) ||యేసయ్యా|| నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవుదాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)అలసిన వారి ఆశను తృప్తిపరచితివిఅనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2) ||యేసయ్యా|| నీ వలన బలమునొందిన…
-
Yesayya Rakthamu
యేసయ్య రక్తముయేసయ్య రక్తము అతి మధురముఎంతో విలువైన రక్తమునీ పాపములను నా పాపములనుక్షమియించిన రక్తము (2)యేసు రక్తము – యేసు రక్తముయేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము|| ప్రతి బంధకమును ప్రతి కాడియునువిరగగొట్టును – యేసయ్య రక్తము (2)యేసు రక్తము – యేసు రక్తముయేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము|| ప్రతి నాలుకయు ప్రతి మోకాలులోబరచును నా – యేసయ్య రక్తము (2)యేసు రక్తము – యేసు రక్తముయేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||…
-
Yesayya Maata Viluvaina
యేసయ్య మాట విలువైన మాటయేసయ్య మాట విలువైన మాటవినిపించుకోవా సోదరావినిపించుకోవా సోదరీ (2)నీ గుండెలోన ముద్రించుకోవాఏ నాటికైనా గమనించలేవాగమనించుము పాటించుము ప్రచురించుమునిన్నూవలె నీ పొరుగువారినిప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య|| ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాటనీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాటకనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2)సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2)దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య|| నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురనిఅపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురనికుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2)అప్పడుగగోరువారికి నీ…
-
Yesayya Maata Bangaaru Moota
యేసయ్య మాట బంగారు మూటయేసయ్య మాట బంగారు మూటఎన్నటికి మారని మాటేనన్నఎన్నటెన్నటికి మారని మాటేనన్ననిత్యజీవానికి సత్యమైనదిపరలోక రాజ్యానికి మార్గమైనదిపదరా పదరా పోదాం పదరా(మన) యేసయ్య చెంతకు పోదాం పదరా – (2) చెట్టు పైకి చక్కగా చూసాడయ్యాపొట్టి జక్కయ్యను పిలిచాడయ్యాతిన్నగా ఇంటికి వేళ్ళాడయ్యాఅబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా ||పదరా|| సమరయ స్త్రీని చూసాడయ్యాకుండను బద్దలు కొట్టాడయ్యాజీవపు ఊటలు ఇచ్చాడయ్యాజీవితాన్నే మార్చివేసాడయ్యా ||పదరా|| Yesayya Maata Bangaaru MootaEnnatiki Maarani MaatenannaEnnatennatiki Maarani MaatenannaNithyajeevaaniki SathyamainadiParaloka Raajyaaniki MaargamainadiPadaraa Padaraa Podaam Padaraa(Mana) Yesayya…
-
Yesayya Maata
యేసయ్య మాటయేసయ్య మాట జీవింపజేయు లోకంలోయేసయ్య నామం కోరికలన్ని తీర్చునుయేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపముయేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును – (2) ||యేసయ్య|| వ్యభిచార స్త్రీ యొక్క పాపముక్షమించె యేసు దేవుడు (2)ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను (2)ఇదే కదా యేసు ప్రేమక్షమించు ప్రతి పాపము (2) విరిగి నలిగినా హృదయమాయేసుపై వేయుము భారము (2)నీ దుఃఖ దినములు సమాప్తముయేసుని అడిగినచో (2)ఇదే కదా యేసు ప్రేమకన్నీటిని తుడిచివేయును (2) ||యేసయ్య|| Yesayya Maata Jeevimpajeyu…