Category: Telugu Worship Songs Lyrics

  • Yesayya Paadaalu
    యేసయ్య పాదాలు

    యేసయ్య పాదాలు బంగారు పాదాలు (2)ఎండల్లో కందాయయ్యాఅయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2) ||యేసయ్య|| మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా (2)నడలేక తూలాడయ్యాఅయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా (2) ||యేసయ్య|| కొయ్యపై కాళ్ళు పెట్టిసీలను కొట్టిరయ్యా (2)పాదాలు అదిరాయయ్యాఅయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా (2) ||యేసయ్య|| ఈ ప్రేమమూర్తిపాదాలు నమ్ముకుంటే (2)పాపాలు పోతాయయ్యాఅయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యాపాపాలు పోతాయయ్యాఅయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా ||యేసయ్య|| రాతి గుండెలను మాంసపు గుండెలుగామార్చేందుకు వచ్చాడయ్యాప్రాణము పెట్టాడయ్యా Yesayya Paadaalu Bangaaru Paadaalu (2)Endallo KandaayayyaaAyyayyayyo…

  • Yesayya Naamamlo
    యేసయ్య నామంలో

    యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యాశ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యానమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)||యేసయ్య|| పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామంపాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)||యేసయ్య|| రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామంమనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)||యేసయ్య|| దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామందుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం…

  • Yesayya Naamamu
    యేసయ్య నామము

    యేసయ్య నామము నా ప్రాణ రక్షగొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) నాశనకరమైన తెగులుకైనాభయపడను నేను భయపడను (2) ||యేసయ్య|| రోగ భయం – మరణ భయంతొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య|| అపాయమేమియు దరికి రాదుకీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య|| పరలోక సేన నన్ను కాయునుపరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య|| యేసుని నామమే స్తుతించెదమువ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య|| Yesayya Naamamu Naa Praana RakshaGorrepilla Rakthamu…

  • Yesanna Swaramannaa
    యేసన్న స్వరమన్నా

    యేసన్న స్వరమన్నానీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న|| ఏదేను తోటలో ఆదాము చెడగాఆ దేవుడే పిలిచె (2)యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2)అటులనే నీవును దాగెదవా (2) ||యేసన్న|| జనముల శబ్దము జలముల శబ్దముబలమైన ఉరుములతో (2)కలిసిన స్వరము పిలిచిన యేసు (2)పిలిచిన పిలుపును నీవింటివా (2) ||యేసన్న|| ఆనాడు దేవుడు మోషేను పిలువగాఆలకించెను స్వరము (2)ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2)కానాను చేరగా కదిలి రావా (2) ||యేసన్న|| Yesanna SwaramannaaNeeveppudainaa Vinnaavaa (2) ||Yesanna||…

  • Yeshu Masih యేషు మసీహ్

    యేషు మసీహ్తేరే జైసా హై కోయి నహీతేరే చరణో మే ఝుకే ఆస్మాన్ఔర్ మహిమా గాయే జమీన్ (2) హమ్ గాయే హో-స్సనాతూ రాజావో కా హై రాజాతేరీ మహిమా హోవే సదాతూ హై ప్రభు, హమారా ఖుదా (2) ప్యారే పితాతూనే హమ్ సే కిత్నా ప్యార్ కియాహమే పాపోన్ సే చుడానే కోఅప్నే బేటే కో కుర్బాన్ కియా (2) హమ్ గాయే హో-స్సనాతూ రాజావో కా హై రాజాతేరీ మహిమా హోవే సదాతూ…

  • Yehovaaye Naa Balamu
    యెహెూవాయే నా బలము

    యెహెూవాయే నా బలముయెహెూవాయే నా శైలము (2)యెహెూవాయే నా కోటయుయెహెూవాయే నా కేడెముయెహెూవాయే నా శృంగముయెహెూవాయే నా దుర్గము (2) ||యెహెూవాయే|| నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెనునా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను (2)నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెనునా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను (2) ||యెహెూవాయే|| నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెనునా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను (2)నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెనునా ముందుగా తానే…

  • Yehovaaye Naa Kaaparigaa
    యెహోవాయే నా కాపరిగా

    యెహోవాయే నా కాపరిగానాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలోనన్నాయనే పరుండజేయును (2)శాంతికరమైన జలములలో (2)నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలోనడిచినా నేను భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2)నా తోడైయుండి నడిపించును (2) ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవునా భోజనము సిద్ధపరచి (2)నా తల నూనెతో నంటియుంటివి (2)నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియునుకృపాక్షేమాలు వెంట వచ్చును (2)నీ మందిరములో నే చిరకాలము (2)నివాసము చేయ…

  • Yehovaanu Sthuthiyinchu
    యెహోవాను స్తుతియించు

    యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచుమహా దేవుని సేవించు – యేసుని పూజించుఆశ్చర్యకరుడు ఆలోచనకర్తబలవంతుడైన నిత్యుడగు తండ్రి (2)సమాధానకర్త అయిన రారాజునుఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోనుకరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసికలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను|| ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించుభూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించుతన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించుపిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించునీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను|| స్వరమండలముతో ఆయనను స్తుతియించుసితార స్వరములతో ఆయనను స్తుతియించుగంభీర ధ్వనితో…

  • Yehovaanu Sannuthinchedan
    యెహోవాను సన్నుతించెదన్

    యెహోవాను సన్నుతించెదన్ఆయనను కీర్తించెదనుప్రభువును ఘనపరచెదన్ఆ నామమునే గొప్ప చేసెదన్ (2)హల్లెలూయా హల్లెలూయా (2) ||యెహోవాను|| నాకున్న సర్వము నన్ను విడచిననునావారే నన్ను విడచి నిందలేసినను (2)నా యేసయ్యను చేరగానేనున్నానన్నాడుగా (2)ఆయనకే స్తుతి ఆయనకే కీర్తియుగయుగములు చెల్లును (2) ||యెహోవాను|| నాకున్న భయములే నన్ను కృంగదీయాగానా హృదయం నాలోనే నలిగిపోయేగా (2)నా యేసయ్యను చేరగానన్నాదరించెనుగా (2)ఆయనకే స్తుతి ఆయనకే కీర్తియుగయుగములు చెల్లును (2) ||యెహోవాను|| నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగానాపైన చీకటియే నాన్నవరించెగా (2)నా దీపము ఆరుచుండగానా…

  • Yehovaaku Sthuthulu Paadandi
    యెహోవాకు స్తుతులు పాడండి

    యెహోవాకు స్తుతులు పాడండి – మీరుసమాజములో ప్రభు ప్రశంస పాడిసభలో పాడండి మీరు యెహోవాకు ఇశ్రాయేలు తమ సృష్టికర్తనుసీయోను వాసులు తమ రాజునుస్మరియించుకొని సంతోషింతురునాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు ||యెహోవాకు|| తంబురతోను సితారతోనుతనను గూర్చి గానము చేసిదేవుని ప్రేమరసమును గ్రోలిపావనాలంకారమును బొంది – మీరు ||యెహోవాకు|| భక్తులై ఘనులై హర్షింతురుఉత్సాహమున ఊప్పొంగెదరుపడకల మీద ప్రభువును కోరిపాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు ||యెహోవాకు|| అన్య జనులను శిక్షించుటకురాజుల గొలుసుతో బంధించుటకురెండంచుల ఖడ్గమును ధరించిరిదైవ…