Category: Telugu Worship Songs Lyrics

  • Yehovaa Yire
    యెహోవా యీరే

    యెహోవా యీరే నను చూసేవాడా – నీవుండుటయే చాలుయెహోవా రాఫా స్వస్థ ప్రదాత – నీ గాయమే బాగు చేయుయెహోవా షమ్మా తోడుండువాడా – నా అక్కరలను తీర్చునా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా – నీ వాక్కుయే ఈ సృష్టియెహోవా ఎలైన్ మహోన్నతుడా – నీకు సాటి లేరెవరుయెహోవా షాలోమ్ శాంతి ప్రదాత – నా హృదిలోనికి రమ్మునా వెంట…

  • Yehovaa Maa Kaapari
    యెహోవా మా కాపరి

    యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరిమాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా|| వాక్య పచ్చికలో ఆకలి తీర్చెనుఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)మా ప్రాణములు సేదదీర్చేనునీతి మార్గమున నడిపించెను ||యెహోవా|| కారు చీకటిలో కన్నీరు తుడిచెనుమరణ పడకలో ఊపిరి పోసెను (2)మా తోడు నీడై నిలిచి నడచెనుశత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా|| పరిశుద్ధాత్మలో ముంచి వేసెనుపరమానందము పొంగిపోయెను (2)పరలోకములో గొరియపిల్లనునిరతము మేము కీర్తింతుము ||యెహోవా|| Yehovaa Maa Kaapari Yesayya Maa…

  • Yehovaa Mahima Nee Meeda
    యెహోవా మహిమ నీ మీద

    యెహోవా మహిమ నీ మీద ఉదయించెనుతేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)ఆయన మహిమ నీ మీద కనబడుచున్నదిఅది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)లెమ్ము నీవు తేజరిల్లుముప్రభువు కొరకు ప్రకాశించుము (2) చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నదిజీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరురాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2)||లెమ్ము|| ఒంటరియైన వాడు వేయి మంది అగునుఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా…

  • Yehovaa Needu Melulanu
    యెహోవా నీదు మేలులను

    యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలనుకీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురందైవం నీవయ్యా పాపిని నేనయ్యానీదు రక్తముతో నన్ను కడుగుజీవం నీవయ్యా జీవితం నీదయ్యానీదు సాక్షిగా నన్ను నిలుపుకారణ భూతుడా పరిశుద్ధుడానీదు ఆత్మతో నన్ను నింపుమరనాత యేసు నాథానీదు రాజ్యములో నన్ను చేర్చు ఘనుడా సిల్వ ధరుడాఅమూల్యం నీదు రుధిరం (2) ఓ…నిన్ను ఆరాధించే బ్రతుకు ధాన్యంనీతో మాట్లాడుటయే నాకు భాగ్యంఓ మహోన్నతుడా నీకే స్తోత్రంసర్వోన్నతుడా నీకే సర్వం ||యెహోవా|| ప్రియుడా…

  • Yehovaa Naa Kaapari
    యెహోవా నా కాపరి

    యెహోవా నా కాపరి నాకు లేమిలేదుపచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ || యెహోవా || మరణపు చీకటిలో తిరుగుచుండిననుప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా || పగవారి ఎదుట ప్రేమతో ఒక విందుప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను || యెహోవా || నూనెతో నా తలను అభిషేకము చేయున్నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహోవా || చిరకాలము నేను ప్రభు మందిరములోవసియించెద నిరతం సంతసమొందెదను || యెహోవా || Yehovaa Naa Kaapari Naaku…

  • Yehovaa Nee Naamamu
    యెహోవా నీ నామము

    యెహోవా నీ నామము ఎంతో బలమైనదిఆ…ఆ…ఆ… ఎంతో బలమైనదియేసయ్య నీ నామము ఎంతో ఘనమైనదిఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా || మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా || నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా || సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||…

  • Yehovaa Nissy
    యెహోవా నిస్సీ

    యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీయెహోవా నిస్సీ – అనుచు పాడెదంమా ధ్వజము విజయ ధ్వజమే (2)యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2) ||యెహోవా|| ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయునుకలత చెంద కారణమే లేదుగాసడలకుండ కరముల కాధారమైశక్తి గల యేసు ఆత్మ నిలుపును (2)సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా|| మనయందున్నట్టి బలము చాలునునాధుడేసు సెలవిచ్చెను పోదముఆయుధములు భుజబలమవసరమాపరమ దేవునాత్మ మనలో నుండగా (2)మనము దైవ సైన్యమేగదా (2) ||యెహోవా|| హల్లెలూయ స్త్రోత్తమే…

  • Yehovaa Naaku Velugaaye
    యెహోవా నాకు వెలుగాయె

    యెహోవా నాకు వెలుగాయెయెహోవా నాకు రక్షణయేనా ప్రాణ దుర్గమయ్యెనేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2) నాకు మార్గమును ఉపదేశమునుఆలోచన అనుగ్రహించే (2)నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలోస్తుతి గానము చేసెదను (2) ||యెహోవా|| నా కొండయు నా కోటయునా ఆశ్రయము నీవే (2)నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలోస్తుతి గానము చేసెదను (2) ||యెహోవా|| నా తల్లియు నా తండ్రియుఒకవేళ విడచినను (2)ఆపత్కాలములో చేయి విడువకనుయెహోవా నన్ను చేరదీయును (2) ||యెహోవా|| Yehovaa Naaku VelugaayeYehovaa Naaku RakshanayeNaa…

  • Yehovaa Naa Balamaa
    యెహోవా నా బలమా

    యెహోవా నా బలమాయదార్థమైనది నీ మార్గంపరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా|| నా శత్రువులు నను చుట్టిననూనరకపు పాశములరికట్టిననూ (2)వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా|| మరణపుటురులలో మరువక మొరలిడఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా|| నా దీపమును వెలిగించువాడునా చీకటిని వెలుగుగా చేయును (2)జలరాసులనుండి బలమైన చేతితో (2)వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా|| పౌరుషముగల ప్రభు కొపింపగాపర్వతముల…

  • Yehovaa Dayaaludu Sarva Shakthumanthudu
    యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు

    యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడుఆయన కృప నిత్యముండును (2)ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2)యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదుయెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదుజై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)||యెహోవా|| సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనేమృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2)||యెహోవా నాకు|| దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనేవిలువైన రక్షణలో నను…