Category: Telugu Worship Songs Lyrics

  • Yehovaa Dayaaludu Aayanake Kruthagnatha
    యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత

    యెహోవా దయాళుడుఆయనకే కృతజ్ఞతస్తుతులు చెల్లించుడి చీకటి నుండి వెలుగునకుమరణము నుండి జీవముకునన్ను నడిపించితివిఆయనకే కృతజ్ఞతస్తుతులు చెల్లించుడి కష్టములలో నుండిఆపదలలో నుండినన్ను విడిపించితివిఆయనకే కృతజ్ఞతస్తుతులు చెల్లించుడి Yehovaa DayaaluduAayanake KruthagnathaSthuthulu Chellinchudi Cheekati Nundi VelugunakuMaranamu Nundi JeevamukuNannu NadipinchitiveAayanake KruthagnathaSthuthulu Chellinchudi Kashtamulalo NundiAapadalalo NundiNannu VidipinchithiveAayanake KruthagnathaSthuthulu Chellinchudi

  • Yehova Naa Mora Laalinchenu
    యెహోవ నా మొర లాలించెను

    యెహోవ నా మొర లాలించెనుదన మహా దయను నను గనించెనుఅహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ|| పిశాచి గడిమి బడగొట్టెనుదన వశాన నను నిలువ బెట్టెనుప్రశాంత మధుర సు విశేష వాక్ఫలనిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ|| మదావలము బోలు నా మదిన్దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్యధేచ్చలన్నిటి గుదించి పాపపుమొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ|| అనీతి వస్త్ర మెడలించెనుయే సునాథు రక్తమున ముంచెనువినూత్న యత్నమే ద…

  • Yehova Naa Aashrayam
    యెహోవ నా ఆశ్రయం

    యెహోవ నా ఆశ్రయంనా విమోచన దుర్గము (2)నా ధ్యానం నా గానంయెహోవ నా అతిశయం (2) ||యెహోవ|| తన ఆలయాన నా మోర వినెనుభూమి కంపించేలా ఘర్జన చేసెనుమేఘాలు వంచి ఎగిరి వచ్చిజలరాసులనుండి నన్ను లేపెనుఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెనుఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనదిఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ|| నా చేతి వేళ్ళకు సమరము నేర్పెనునా గుండెకు శౌర్యము నేర్పెనుజయము…

  • Yoodaa Sthuthi Gothrapu
    యూదా స్తుతి గోత్రపు

    యూదా స్తుతి గోత్రపు సింహమాయేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)నీవే కదా నా ఆరాధనఆరాధన స్తుతి ఆరాధనఆరాధన స్తుతి ఆరాధన (2) నీ ప్రజల నెమ్మదికైరాజాజ్ఞ మార్చింది నీవేననిఅహమును అణచి అధికారులనుఅధముల చేసిన నీకు (2)అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ నీతి కిరణాలకైనా దిక్కు దెశలన్ని నీవేననిఆనతికాలాన ప్రధమ ఫలముగాభద్రపరచిన నీకు (2)అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ వారసత్వముకైనా జయము కోరింది నీవేననిఅత్యున్నతమైన సింహాసనమునునాకిచ్చుఁటలో నీకు (2)అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||…

  • Yudhdhamu Yehovaade
    యుద్ధము యెహోవాదే

    యుద్ధము యెహోవాదే (4) రాజులు మనకెవ్వరు లేరుశూరులు మనకెవ్వరు లేరు (2)సైన్యములకు అధిపతి అయినాయెహోవా మన అండ ||యుద్ధము|| వ్యాధులు మనలను పడద్రోసినాబాధలు మనలను కృంగదీసినా (2)విశ్వాసమునకు కర్త అయినాయేసయ్యే మన అండ ||యుద్ధము|| ఎరికో గోడలు ముందున్నాఎర్ర సముద్రము ఎదురైనా (2)అద్బుత దేవుడు మనకుండాభయమేల మనకింకా ||యుద్ధము|| అపవాది అయిన సాతానుగర్జించు సింహంవలె వచ్చినా (2)యూదా గోత్రపు సింహమైనాయేసయ్య మన అండ ||యుద్ధము|| Yudhdhamu Yehovaade (4) Raajulu Manakevvaru LeruShoorulu Manakevvaru Leru (2)Sainyamulaku…

  • Yugayugaalu Maariponidhi
    యుగయుగాలు మారిపోనిది

    యుగయుగాలు మారిపోనిదితరతరాలు తరిగిపోనిదిప్రియ యేసు రాజు నీ ప్రేమానిను ఎన్నడు వీడిపోనిదినీకు ఎవ్వరు చూపలేనిదిఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమదిహద్దే లేని ఆ దివ్య ప్రేమతోకపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతోనీ కోసమే బలి అయిన దైవము రా (2) లోకంతో స్నేహమొద్దు రాచివరికి చింతే మిగులు రాపాపానికి లొంగిపోకు రాఅది మరణ త్రోవ రా (2)నీ దేహం దేవాలయము రానీ హృదయం క్రీస్తుకి కొలవురా (2) ||హద్దే|| తను చేసిన మేలు ఎట్టిదోయోచించి కళ్ళు తెరువరాజీవమునకు పోవు…

  • Yaakobu Baavi Kaada
    యాకోబు బావి కాడ

    యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మాఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2)దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2)నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2) ||యాకోబు|| అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయెమీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె (2)నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2)చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2) ||యాకోబు|| అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానేనీళ్లు నీకు ఇస్తాగాని…

  • Yavvanulaaraa Meeru
    యవ్వనులారా మీరు

    యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండిసమృద్ధియైన జీవము నొందుటకుఆహాహా హల్లెలూయా – (6) ప్రభు యేసు మన కొరకుసిలువపై బలియాయెను (2)మీ పాపమునొప్పుకొనిన (2)క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా|| ప్రభు యేసుని స్వరమును వినుచుఆ ప్రభుని వెంబడించిన (2)కాపాడును దుష్టుని నుండి (2)నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా|| చేపట్టి జీవ వాక్యముజ్యోతుల వలె ఇహమందున (2)ప్రభు కొరకు ప్రకాశించుచు (2)ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా|| నిజ ఆహారా పానీయంప్రభు…

  • Yavvanudaa యవ్వనుడా

    యవ్వనుడా యవ్వనుడామాటిమాటికి ఏల పడిపోవుచున్నావు?యవ్వనుడా యవ్వనుడానీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు? ||యవ్వనుడా|| దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగావాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము (2)యేసయ్యను స్వీకరించి వెంబడించుము (2)అపజయమే ఎరుగక సాగిపోవుము (2) ||యవ్వనుడా|| అనుదినము వాక్యముతో సరిచేసుకొనుముఇతరులకొక మాదిరిగా జీవించుము (2)పాపమనే చీకటిలో ఉన్నవారిని (2)నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము (2) ||యవ్వనుడా|| యవ్వనుడా యవ్వనుడాఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా Yavvanudaa YavvanudaaMaati Maatiki Aela Padipovuchunnaavu?Yavvanudaa YavvanudaaNee Paapa Jeevithamlo Inka Ennaallu Saagedavu? ||Yavvanudaa||…

  • Yavvanaa Janamaa
    యవ్వనా జనమా

    యవ్వనా జనమాప్రభు యేసులో త్వరపడుమా (2)సమర్పించుము నీ యవ్వనము (2)ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా|| యవ్వనమనునది విలువైనదికదలిపోతే తిరిగి రాదుయవ్వనమందే మన కర్తనుస్మరించుమూ కీర్తించుమూప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా|| ఈ లోకము వైపు మనసు ఉంచకుక్షనికమైనదీ దాని మెరుపులునీ మనసా వాచా క్రియలందునుప్రభు యేసును మది నిలుపుకోపరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా|| Yavvanaa JanamaaPrabhu Yesulo Thvarapadumaa (2)Samarpinchumu Nee Yavvanamu (2)Prabhu Yesuni Paadamulo (2) ||Yavvanaa|| Yavvanamanunadi ViluvainadiKadalipothe Thirigi RaaduYavvanamande…