Category: Telugu Worship Songs Lyrics
-
Mosithivaa Naa Korakai
మోసితివా నా కొరకైమోసితివా నా కొరకై సిలువ వేదననుగొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలోసిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమునుపాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము ||మోసితివా|| అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్ఏలి ఏలి లామా సబక్తానీ చే విడిచిదాహము తీర్చను చేదు చిరకను అందించిరిగాముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి యూదుల రాజనిహేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతోదేవ నా దేవా ఏల నా చేయి విడనాడితివిలలో ||మోసితివా|| తర…
-
Moyaleni Bhaaramantha
మోయలేని భారమంతమోయలేని భారమంత సిలువలో మోసావునీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2)అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావుమధురమయిన నీ సన్నిధికి దారి వేశావునాదు గతిని మార్చావు – (2) కడలి పై నడిచిన పాదాలుసిలువ బరువుకు తడబడి పోయేస్వస్థతలు చూపిన హస్తములుసిలువలో శీలలతో వ్రేళాడే (2)ఇంత ఘోరము మోపిన నేరమునేను చేసిన పాప భారము (2) || మోయలేని || జయము నీకని పలికిన జనముమహిమ ఏదని నిను నిలదీసిరిపాపములు క్షమియించిన నిన్నుపాపివని పలుమారులు తెలిపిరి (2)తాకినంతనే…
-
Melainaa Keedainaa
మేలైనా కీడైనామేలైనా కీడైనా నీతోనే యేసయ్యాచావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2)నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా|| కలిమి చేజారి నను ముంచినాస్థితిని తలక్రిందులే చేసినా (2)రెండింతలుగా దయచేసెదవని (2)నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| పరుల ఎగతాళి శృతి మించినాకలవరము పొంది నే కృంగినా (2)నా మొర విని కృప చూపెదవని (2)నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| శ్రమలు చెలరేగి బెదిరించినాఎముకలకు చేటునే…
-
Melulu Nee Melulu
మేలులు నీ మేలులుమేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)నా ప్రాణమున్నంత వరకువిడచిపోలేనయ్యా ||మేలులు|| కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యాశ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)నీది గొర్రెపిల్ల మనస్సయ్యాయేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యాజలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)నీది పావురము మనస్సయ్యాయేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3) చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యాదుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)నీది ప్రేమించే మనస్సయ్యాయేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3) Melulu Nee Melulu Marachipolenayyaa (2)Naa…
-
Meluko Vishwaasi Meluko
మేలుకో విశ్వాసి మేలుకోమేలుకో విశ్వాసి మేలుకోచూచుకో నీ స్థితిని కాచుకో (2)మేలుకో విశ్వాసి మేలుకోఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం (2)ఇహ లోక మాలిన్యం దూరపరచుకోమదిలోని మురికినంత కడిగివేసికో ||మేలుకో|| నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్తమంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త (2)విశ్వాసం లేని దుష్ట హృదయముచేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త ||మేలుకో|| ప్రేమ లేక పరిశుద్ధత కలుగునాధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా (2)ప్రేమ లేక ద్వేషింప బూనితేక్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా ||మేలుకో|| Meluko Vishwaasi…
-
Memu Bhayapadamu
మేము భయపడముమేము భయపడము – ఇక మేము భయపడముఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2) ||మేము|| దైవ భ్రష్టులమైన మమ్ముదివ్యంపుగా రక్షించే (2)దీవారాత్రులు దేవుడే కాయును ||మేము|| శత్రు కోటి మమ్ము జుట్టన్పాతాళము మ్రింగ జూడన్ (2)నిత్యుడు యేసు నిత్యము కాయును ||మేము|| అగ్ని పరీక్షల యందువాగ్ధానమిచ్చె మాతో నుండ (2)ఏ ఘడియైనను విడువక కాయును ||మేము|| బలమైన ప్రభు హస్తములువలయము వలె మమ్ము జుట్టి (2)పలు విధములుగా కాపాడు మమ్ము ||మేము|| కునుకడు మన…
-
Medi Chettu Paiki Evvarekkaaru
మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారుమేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారుమేడి చెట్టు పైకి ఎందుకెక్కారు (2)మేడి చెట్టు పైకి జక్కయ్యెక్కాడుయేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు (2) మేడి చెట్టు కింద ఎవ్వరాగారుచెట్టు దిగిన జక్కయ్య ఏమి చేసాడు (2)మేడి చెట్టు క్రింద రక్షకుడాగాడుయేసును జక్కయ్యింట చేర్చుకున్నాడు (2) ఓ.. ఓ.. ఓ తమ్ముడాఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)యేసుని నీవు చేర్చుకుంటావానీ హృదయములో స్థానమిస్తావా (2) ఓ.. ఓ.. ఓ తమ్ముడాఓ.. ఓ.. ఓ చెల్లెలా (2) Medi Chettu Paiki…
-
Meghaala Paina Mana Yesu
మేఘాల పైన మన యేసుమేఘాల పైన మన యేసుత్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2)సిద్ధపడుమా ఉల్లసించుమానీ ప్రియుని రాకకై (2) ||మేఘాల|| ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకుబుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు (2)బూర శబ్దం మ్రోగగాప్రభుని రాకడ వచ్చునురెప్ప పాటున పరిశుద్ధులుకొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల|| పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదాదేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే (2)వినుట వలన విశ్వాసంకలుగును సోదరాదేవుని ఆజ్ఞకు లోబడితేపొందెదవు పరలోకం ||మేఘాల|| స్తుతియు…
-
Mellani Swarame
మెల్లని స్వరమేమెల్లని స్వరమే వినిపించావేచల్లని చూపుతో దీవించినావేవాక్యపు ఒడిలో లాలించినావేఆత్మీయ బడిలో నన్ను పెంచినావేనీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయానీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2) ||మెల్లని|| తీయని గీతాన్ని వినిపించాలనిచల్లని వేళలో నిను నేను చేరితినిఅమృత రాగాన్ని వినిపించాలనిచల్లని వేళలో నిను నేను చేరితిని (2)నాకంటే ముందుగా నీవొచ్చినావేనీ మాట నా పాటగా మార్చేసినావే (2) ||మెల్లని|| కృంగిన కాలములో వేదనల వేళలోసోమసిన సమయములో నిను నేను చేరితిని…
-
Mellani Challani
మెల్లని చల్లనిమెల్లని చల్లని స్వరము యేసయ్యదేఉల్లమంతటిని నింపు ఆనందముఅల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్ ||మెల్లని|| శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగామంచిదంతటిని మాటతో చేసెనుపాపులను పిలిచిన ప్రేమ గల స్వరముపావనపరచెడి పరిశుద్ధుని స్వరము ||మెల్లని|| స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందునదీనులను ఆదరించు దివ్య కరుణ స్వరంకుళ్ళిన శవమునందు జీవమును పోసెనుపునరుత్తాన బలం కలదు ఆ స్వరములో ||మెల్లని|| గాలి తుఫానులన్ అణచిన స్వరమదిభీతి భయములన్ని బాపెడి స్వరమదిఅంత్య దినమందున మృతుల లేపునుగాఅందరికి తీర్పును తీర్చి పాలించును…