Category: Telugu Worship Songs Lyrics
-
Moodunaalla Muchchata Kosam
మూడునాళ్ళ ముచ్చట కోసంమూడునాళ్ళ ముచ్చట కోసంఈ మనిషి పడే తపన చూడరా (2)నీటిబుడగలాంటి జీవితంఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) మనిషికి తన మనసే చేరసాలరామమతలు మమకారాలు బంధాలురా (2)వల్లకాటి వరకేరా భవబంధాలునీ కళ్లానికి చేరవురా అనుబంధాలు (2)కల్లలైన కళలు మానుకోఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ|| ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారముఅది కనిపించీ మాయమయే రంగులవలయం (2)గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యంఅది పాపానికి జీతమురా మనిషికి మరణం (2)నిత్యమైన సుఖము వెదకరానిరతము ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ|| తప్పిదములు దాచువాడు…
-
Mulla Kireetamu
ముళ్ళ కిరీటముముళ్ళ కిరీటము రక్త ధారలుపొందిన గాయములు జాలి చూపులుచల్లని చేతులు పరిశుద్ధ పాదములుదిగిన మేకులు వేదన కేకలుఎంత గొప్పది యేసు నీ హృదయముమా కోసమే ఇన్ని బాధలాఇంత ప్రేమ ఏలనో సన్నుతింతుము సత్యవంతుడానిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతోయేసు నీ త్యాగము మరువలేనిదిమా జీవితాలకు విలువ నిచ్చినది ముళ్ళ కిరీటము రక్త ధారలుపొందిన గాయములు జాలి చూపులుచల్లని చేతులు పరిశుద్ధ పాదములుదిగిన మేకులు వేదన కేకలు లోక పాపము సిలువ భారముజనుల పక్షము ఘోర మరణముతండ్రి కార్యము పునరుద్దానముఉచిత…
-
Mukha Darshanam Chaalayyaa
ముఖ దర్శనం చాలయ్యాముఖ దర్శనం చాలయ్యానాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)సమీపించని తేజస్సులోనివసించు నా దైవమా (2)నీ ముఖ దర్శనం చాలయ్యా (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) అన్న పానములు మరచి నీతో గడుపుటపరలోక అనుభవమేనాకది ఉన్నత భాగ్యమే (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొందిమహిమలో చేరుటయేఅది నా హృదయ వాంఛయే (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడిగానము చేసెదనుప్రభువా నిత్యము స్తుతియింతును (2)యేసయ్యా…
-
Mukthi Dhilaaye Yeeshu Naam
ముక్తి దిలాయే యీషు నామ్ముక్తి దిలాయే యీషు నామ్శాంతి దిలాయే యీషు నామ్ (2) ధరణి మే తూనే జన్మ లియా యీషు (2)సూలి పర్ హువాఁ విశ్రామ్ (2) ||ముక్తి|| క్రూస్ పర్ అప్నా కోన్ బహాయ (2)సారా చుకాయ దామ్ (2) ||ముక్తి|| యీషు దయాక బెహతా సాగర్ (2)యీషు హై దాత మహాన్ (2) ||ముక్తి|| హమ్ సబ్ కే పాపోంకో మిటానే (2)యీషు హువాఁ బలిదాన్ (2) ||ముక్తి|| హమ్ పర్ భీ యీషు క్రిపా…
-
Meeru Bahugaa Phalinchinacho
మీరు బహుగా ఫలించినచోమీరు బహుగా ఫలించినచోమహిమ కలుగును తండ్రికిఈ రీతిగా ఫలించినచోశిష్యులై యుండెదరు (2) నీరు కట్టిన తోటవలెనీటి వూటవలె నుండెదరు (2)క్షామములో తృప్తి నిచ్చిక్షేమముగా మిమ్ము నడిపించును (2)బలపరచును మీ యెముకలను (2)అధికముగా ఫలించుడి (2) ||మీరు|| చెట్లులేని మెట్టలలోనదుల ప్రవహింపజేయు ప్రభువు (2)ఎండియున్న నేలనెల్లనీటిబుగ్గలుగా జేయువాడు (2)మన ప్రభువైన యేసునందు (2)అధికముగా ఫలించుడి (2) ||మీరు|| వడిగా ప్రవహించు నదిని బోలివిస్తరింపజేయు తన శాంతిని (2)ఐశ్వర్యముతో నింపు మిమ్ముముదిమివరకు మిమ్ము మోయువాడు (2)మన ప్రభువైన యేసునందు (2)అధికముగా…
-
Mee Gnaapakaardhamugaa
మీ జ్ఞాపకార్థముగాయేసువా.. యేసువా..యేసువా నా యేసువా (2)మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాముమీ దివ్య దేహమునుతమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదముమీ తీరు రుధిరమును ||యేసువా|| ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి (2)ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా (2)మేము గాచుచుండెనుగా ||యేసువా|| ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి (2)ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా (2)మేము శుద్ధి పరచెనుగా ||యేసువా|| మా పాప భారమును సిలువగ మోసితివి (2)మార్గము చూపితివి రక్షణ నొసగితివి (2)రక్షణ నొసగితివి ||యేసువా||…
-
Maarpuleni Thandrivi
మార్పులేని తండ్రివిమార్పులేని తండ్రివి నీవేచేయి వీడని స్నేహితుడవు నీవే (2)వాక్యమై నను నడిపించేఆత్మయై నను ఓదార్చే (2)యెహోవా రఫా యెహోవా యీరేయెహోవా షాలోమ్ యెహోవా నిస్సీయెహోవా షమ్మా ఎలోహిం యావే ఆకాశము భూమియుగతియించినా గతియించనీ (2)మారని నీ వాక్యమేనను నడుపును సదామారని నీ మాటలేనను నిలుపును సదా ||యెహోవా|| వాగ్ధానము నెరవేర్చుచునా రక్షణకరుడైతివి (2)తండ్రి అని పిలిచినాపలికెడి ప్రేమా (2) ||యెహోవా|| Maarpuleni Thandrivi NeeveCheyi Veedani Snehithudavu Neeve (2)Vaakyamai Nanu NadipincheAathmayai Nanu Odaarche (2)Yehovaa…
-
Maarpuchendavaa
మార్పుచెందవామార్పుచెందవా నీవు మర్పుచెందవానీ బ్రతుకు మార్చుకోవా (2)అనుకూల సమయం ఇదియేనని ఎరిగిమారు మనసునూ పొందవా (2) ఎన్నాళ్ళు నీవు జీవించినాగానిఏమున్నది ఈ లోకంలోఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికితీర్పున్నది పై లోకంలో (2)తీర్పు దినమునందున ఆయన ముందు నీవునిలిచే ధైర్యం నీకుందా (2)నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| దిగంబరిగానే వచ్చావు నీవుదిగంబరిగా పోతావుమన్నైన నీవు మన్నై పోతావుఏదో ఒక దినమందున (2)నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలునీవెంట రావెన్నడు (2)నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా|| ఆత్మని కాక దేహాన్ని…
-
Maaripovaali Ee Lokamanthaa
మారిపోవాలి ఈ లోకమంతామారిపోవాలి ఈ లోకమంతాచేరరావాలి ప్రభుయేసు చెంత (2)మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ (2)పంచుకోవాలి పరవారితో ||మారిపోవాలి|| మనము వెలగాలి ఒక దివ్య వెలుగై (2)వెలిగించాలి ఈ జగతినంతా (2)కదలి రావాలి కరుణంత మనలో (2)కరిగిపోవాలి కఠినాత్ములంతా (2) ||మారిపోవాలి|| మనము బ్రతకాలి విలువైన బ్రతుకు (2)బ్రతికించాలి ప్రభుయేసు బోధ (2)ఆదుకోవాలి నర జాతినంతా (2)అందించాలి ప్రభు వాక్యమెంతో (2) ||మారిపోవాలి|| మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ (2)మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ (2)వినిపించాలి మన సాక్ష్యమంతా…
-
Maarina Manasulu
మారిన మనసులుమారిన మనసులు మధురం మీకుఅర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు (2)ఇహ లోక కానుకలు అల్పములు మీకుపరలోక ఫలములు ఇచ్చెద మీకు (2) ||మారిన|| నా హృదయ కుసుమమును అప్పము చేసినా జీవన ప్రవాహమును రసముగ మార్చి (2)సమర్పింతు దేవా నా సర్వస్వమునుకరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన|| నా జయము అపజయము నీవే దేవానా సుఖ దుఃఖములన్నియు నీవే కావా (2)సమర్పింతు దేవా నా సర్వస్వమునుకరుణతో చేకొనుము ఓ నా దేవా (2)…