Category: Telugu Worship Songs Lyrics

  • Mahima Neeke Ghanatha Neeke
    మహిమ నీకే ఘనత నీకే

    మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)ధనవంతులను అణచేవాడవుజ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)యుద్ధవీరుడా శూరుడాలోకాన్ని గెలిచిన యేసయ్యా (2) మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావునెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు||దరిద్రులను|| గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావునోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు||దరిద్రులను|| Mahima Neeke Ghanatha Neeke – Neethi Sooryudaa…

  • Mahima Ghanathaku Arhudavu
    మహిమ ఘనతకు అర్హుడవు

    మహిమ ఘనతకు అర్హుడవునీవే నా దైవముసృష్టికర్త ముక్తి దాత (2)మా స్తుతులకు పాత్రుడాఆరాధనా నీకే ఆరాధనా నీకేఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2)ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావుబండనుండి నీల్లిచ్చినావు (2)యెహోవా ఈరే చూచుకొనునుసర్వము సమకూర్చును ||ఆరాధనా|| వ్యాధులను తొలగించినావుమృతులను మరి లేపినావు (2)యెహోవా రాఫా స్వస్థపరచునునను స్వస్థపరచును ||ఆరాధనా|| Mahima Ghanathaku ArhudavuNeeve Naa DaivamuSrushtikartha Mukthi Daatha (2)Maa Sthuthulaku PaathrudaaAaraadhanaa Neeke Aaraadhanaa NeekeAaraadhanaa Sthuthi Aaraadhanaa Aaraadhanaa Neeke…

  • Mahaathmudaina Naa Prabhu
    మహాత్ముడైన నా ప్రభు

    మహాత్ముడైన నా ప్రభువిచిత్ర సిల్వ జూడ నాయాస్తిన్ నష్టంబుగా నెంచిగర్వం బణంగ ద్రొక్కుదున్ నీ సిల్వ గాక యో దేవాదేనిన్ బ్రేమింప నీయకునాన్నాహరించు సర్వమున్నీ సిల్వకై త్యజింతును శిరంబు పాద హస్తముల్సూచించు దుఃఖ ప్రేమలుమరెన్నడైన గూడెనావిషాద ప్రేమ లీ గతిన్? ముండ్లన్ దుర్మార్గులల్లినకిరీట మేసు కుండినన్ఈ భూ కిరీటములన్నిదానం దూగంగ జాలు నే? లోకంబు నే నేర్పించిననయోగ్యమైన యీవి యౌవింతైన యేసు ప్రేమకైనా యావజ్జీవ మిత్తును రక్షింప బడ్డ లోకమారక్షింప జావు బొందినరక్షకు-డేసు నిన్ సదారావంబు తోడ…

  • Mahaa Ghanudavu Mahonnathudavu
    మహాఘనుడవు మహోన్నతుడవు

    మహాఘనుడవు మహోన్నతుడవుపరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)కృపా సత్య సంపూర్ణమైమా మధ్యలో నివసించుట న్యాయమానను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2) వినయముగల వారినితగిన సమయములో హెచ్చించువాడవని (2)నీవు వాడు పాత్రనై నేనుండుటకైనిలిచియుందును పవిత్రతతో (2)హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| దీన మనస్సు గలవారికేసమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)నీ సముఖములో సజీవ సాక్షినైకాపాడుకొందును మెళకువతో (2)హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| శోధింపబడు వారికిమార్గము చూపించి తప్పించువాడవని (2)నా సిలువ మోయుచు నీ సిలువ నీడనువిశ్రమింతును…

  • Mallelammaa Mallelu
    మల్లెలమ్మా మల్లెలు

    మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2)ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2) నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2)జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2)నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2)లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి…

  • Maruvalenayyaa మరువలేనయ్యా

    సిలువలో నాకై చేసిన యాగముమరువలేనయ్యా మరచిపోనయ్యానీ ప్రేమను… నీ త్యాగము… మరువలేనయ్యా నీ ప్రేమనుమరచిపోనయ్యా నీ త్యాగము (2)సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా|| నా కోసమే నీవు జన్మించితివినా కోసమే నీవు సిలువనెక్కితివి (2)నా కోసమే నీవు మరణించితివి (2)నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా|| ఎవరూ చూపని ప్రేమను చూపిఎవరూ చేయని త్యాగము చేసి (2)విడువను ఎడబాయను అన్నావు (2)నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా|| Siluvalo Naakai Chesina…

  • Maruvani Needu Prematho
    మరువని నీదు ప్రేమతో

    మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగావిడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2)ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగాపొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2)||మరువని|| కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపెవెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2)పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములుఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2)||మరువని|| నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీదితల్లి మరచినా మరచి పోక కాపు…

  • Maruvaddu Maruvaddu
    మరువద్దు మరువద్దు

    మరువద్దు మరువద్దుతండ్రి ప్రేమ మరువద్దుజీవితాన్ని వ్యర్ధించకుమావిడువద్దు విడువద్దుప్రేమ బంధం విడువద్దునీదు స్థానం మరువద్దుమాతిరిగి రావా తిరిగి రావాతిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు|| నీకై నీతో జీవాన్ని పంచిననీలా నీతో స్నేహించిన (2)కాచెను కనురెప్పలాకాపాడెన్ దైవముగా (2)ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు|| లోకం స్నేహం సుఖ భోగ పాపాలుఅంతా మలినం మిగిలిందిగా (2)ఆలస్యం చేయకుమావేగమే పరుగెత్తుమా (2)నీ తండ్రి వేచియుండే ||మరువద్దు|| Maruvaddu MaruvadduThandri Prema MaruvadduJeevithaanni VyardhinchakumaaViduvaddu ViduvadduPrema Bandham ViduvadduNeedu Sthaanam…

  • Maruvagalanaa Maralaa
    మరువగలనా మరలా

    మరువగలనా మరలా – ఇలలో గనని కరుణాఈలాంటి ప్రేమను కలిగిననుక్షమించు నింతటి నేరమునుజీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను ఆశయు అక్కరయు పాపమైచిక్కితి శత్రువు చేతులలోమరణపు టంచున చేరితినిఇంతలోనే యేసు కరుణింప వచ్చిక్షమియించి విడిపించెనుఈలాంటి ప్రేమను కలిగిననుక్షమించు నింతటి నేరమునునిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను ఏ పాపికి కడు భాగ్యమేయేసుని చేరగ ధన్యమేయేసుని ప్రేమ అనంతమేనీ పాపమంతా తొలగించియేసు ప్రేమించి దీవించునునీ భారమంతయు భరియించునుకన్నీరు తుడిచి ఓదార్చునుశాశ్వత ప్రేమ చూపి – తన…

  • Maranamu Nannemi Cheyaledu
    మరణము నన్నేమి చేయలేదు

    మరణము నన్నేమి చేయలేదుపరిస్థితి నన్నేమి చేయగలదు (2)నీ కృప సమృద్ధిగానాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసేనీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2)నను సీయోనులో చేర్చుకొనుటేనా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ రూపమును పొంది జీవించుటే ఆశసీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2)విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటేనా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యముపరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము…