Category: Telugu Worship Songs Lyrics

  • Maranamu Gelichenu
    మరణము గెలిచెను

    మరణము గెలిచెను మన ప్రభువుమనుజాళి రక్షణ కోసము (2)ఎంత ప్రేమ, ఎంత త్యాగంజయించె సమాధిని (2) ||మరణము|| పాపపు ఆత్మల రక్షణకైగొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2)నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2)ఎంత జాలి, ఎంత కరుణయికను మన పైన (2) ||మరణము|| నేడే పునరుద్దాన దినంసర్వ మానవాళికి పర్వ దినం (2)పాపపు చెర నుండి విడుదల (2)ఎంత ధన్యం, ఎంత భాగ్యంనేడే రక్షణ దినం (2) ||మరణము|| Maranamu Gelichenu Mana PrabhuvuManujaali Rakshana…

  • Mammentho Preminchaavu
    మమ్మెంతో ప్రేమించావు

    మమ్మెంతో ప్రేమించావుమా కొరకు మరణించావుమేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యానీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2)ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ…హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా ||మమ్మెంతో|| మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావుమము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ (2)మము విడువకెన్నడూ ||మమ్మెంతో|| మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావుపాపులను…

  • Mannegadayyaa Mannegadayyaa
    మన్నేగదయ్యా మన్నేగదయ్యా

    మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2)మహిలోని ఆత్మ జ్యోతియు తప్పమహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినామించిన బంగారము మించిన నీ దేహము (2)ఉంచుము ఎన్నాళ్ళకుండునోమరణించగానే మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినానిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా (2)మెల్లని పుష్పంబు పోలినాపుష్పంబుతోనే ఊడిపడినది (2) ||మన్నేగదయ్యా|| మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహముఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2)కుక్క శవంతో సమమేగానిక్కముగనదియు మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| మానవునికి మరణమింత…

  • Manishigaa Puttinodu
    మనిషిగా పుట్టినోడు

    మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనామరల మంటిలో కలవవలయురాతీసుకొని పోలేడు పూచిక పుల్లైనాఇల సంపాదన వదలవలయురా (2)దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2) ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలిఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారుస్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2) ||మనిషిగా|| జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడేజన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)ఆయనను నమ్మి పునర్జన్మ పొందితేనీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2) ||మనిషిగా|| నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకుచచ్చినాక ఏమౌనో ఎవరికి…

  • Manishi Brathuku Rangula Valayam
    మనిషి బ్రతుకు రంగుల వలయం

    మనిషి బ్రతుకు రంగుల వలయంఆ బ్రతుకే క్షణ భంగురం (2)మారాలి ప్రతి హృదయంవెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి|| గడ్డి పువ్వురా మనిషి జీవితంగాలి వీచగా రాలిపోవును (2)గాలిలో నిలువని దీపమురా ఇదిగాలిలో ఎగిరే గాలిపటం రా (2)తెలుసుకో ఓ మానవాఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| ఆత్మ వెళ్లగా శవమని నిన్నుఇంట నుంచరు పంచ చేర్చెదరు (2)ఇరుగు పొరుగువారు కూడ కొందరువల్లకాటి వరకే వచ్చెదరు (2)తెలుసుకో ఓ మానవాఈ క్షణమే ప్రభు యేసుని (2)…

  • Manasulokataaye Bhuvilo
    మనసులొకటాయే భువిలో

    మనసులొకటాయే భువిలోఇరువురొకటాయే హృదిలో (2)మనసు పరవశమై మధుర లాహిరిలో (2)మనసులోని భావాలుఉరకలు వేసే ఈ వేళా ||మనసులొకటాయే|| ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోటదేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2)ఈ మధురమైన శుభవేళ (2)ఒకరికొకరు తోడు నీడగాసాగే ఈ తరుణం ||మనసులొకటాయే|| అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమైజీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2)ఘన యేసుని దివ్య ఆశీస్సు (2)జీవితాంతం నిండుగ మెండుగనీతో నిలిచే ఈ తరుణం ||మనసులొకటాయే|| Manasulokataaye BhuviloIruvurokataaye Hrudhilo…

  • Manasaaraa Poojinchi
    మనసారా పూజించి

    మనసారా పూజించి నిన్నారాధిస్తాభజనలు చేసి నిన్ను ఆరాధిస్తాచప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేనుసంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా|| నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2)ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2)నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా|| రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2)సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2)మరణము గెలిచి తిరిగి లేచావు (2)నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా|| Manasaaraa Poojinchi NinnaaraadhisthaaBhajanalu Chesi Ninnu AaraadhisthaaChapatlu…

  • Manasa Yesu Marana Baadha
    మనస యేసు మరణ బాధ

    మనస యేసు మరణ బాధ – లెనసి పడవేతన – నెనరు జూడవే యా – ఘనుని గూడవేనిను – మనుప జచ్చుటరసియే – మరక వేడవే ||మనస|| అచ్చి పాపములను బాప – వచ్చినాడటవా-క్కిచ్చి తండ్రితో నా – గెత్సేమందునతా – జొచ్చి యెదను నొచ్చి బాధ – హెచ్చుగనెనట ||మనస|| ఆ నిశీధ రాత్రి వేళ – నార్భటించుచున-య్యో నరాంతకుల్ చే-బూని యీటెలన్ఒక – ఖూని వానివలెను గట్టి – కొంచుబోయిరా ||మనస|| పట్టి…

  • Manalo Prathi Okkari
    మనలో ప్రతి ఒక్కరి

    మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసుమనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు (2)హృదయాంత రంగములో బాధలు తెలుసుమన గుండె లోతుల్లో వేదనలు తెలుసు (2)జగత్తు పునాది వేయబడక ముందేమనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా (2) ||మనలో|| మనసులోని మాట నీవు పలుకకముందేఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడుతల్లి గర్భమునందు నిను రూపించకముందేఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు (2)సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినాఆకాశ వీధులలో నీవు విహరించినా (2)ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమాప్రభు యేసుని…

  • Mana Yesu Bethlahemulo
    మన యేసు బెత్లహేములో

    మన యేసు బెత్లహేములోచిన్న పశుల పాకలో పుట్టె (2)పాకలో పుట్టె పాకలో పుట్టె (2) ||మన యేసు|| గొల్లలంతా దూత ద్వారాయేసుని యొద్దకు వచ్చియుండిరి (2)వచ్చియుండిరి నమస్కరించిరి (2) ||మన యేసు|| జ్ఞానులంతా చుక్క ద్వారాయేసుని యొద్దకు వచ్చియుండిరి (2)వచ్చియుండిరి కానుకలిచ్చిరి (2) ||మన యేసు|| Mana Yesu BethlahemuloChinna Pashula Paakalo Putte (2)Paakalo Putte Paakalo Putte (2) ||Mana Yesu|| Gollalanthaa Dootha DwaaraaYesuni Yoddaku Vachchiyundiri (2)Vachchiyundiri Namaskarinchiri (2) ||Mana…