Category: Telugu Worship Songs Lyrics

  • Mana Madhyane Unnadi
    మన మధ్యనే ఉన్నది

    మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యంమన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2)పాపము లేదు పరలోకంలోవ్యాధులు బాధలు లేనే లేదుపాపము లేదు పరలోకంలోవ్యాధులు బాధలు అసలే లేవునీ రాజ్యం మాకొచ్చును గాకనీ చిత్తం భువిపై జరుగును గాకపరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేముఇప్పుడే అనుభవిస్తాము – (2)ఇక్కడే అనుభవిస్తాము సిలువలో మన శాపం తొలగిపోయెనుఆశీర్వాదముకు మనము వారసులందారిద్య్రముతో లేదు మాకు సంబంధంఆత్మలో ఫలియించి వర్థిల్లెదంఅన్నిటిలో సౌఖ్యముగా మేముందుముకృప క్షేమములే మాకిక సొంతముఅన్నిటిలో సౌఖ్యముగా మేముందుముకృప క్షేమములే మా…

  • Mana Desham మన దేశం

    మన దేశం భారత దేశంమన రాజ్యం దేవుని రాజ్యం (2)స్తుతి ఆరాధన నా ఊపిరిప్రేమానురాగము నా జీవితం (2) మన దేశం కానాను దేశంమన రాజ్యం దేవుని రాజ్యం (2)స్తుతి ఆరాధన నా ఊపిరిప్రేమానురాగము నా జీవితం (6) Mana Desham Bhaaratha DeshamMana Raajyam Devuni Raajyam (2)Sthuthi Aaradhana Naa OopiriPremaanuraagamu Naa Jeevitham (2) Mana Desham Kaanaanu DeshamMana Raajyam Devuni Raajyam (2)Sthuthi Aaradhana Naa OopiriPremaanuraagamu Naa Jeevitham…

  • Madhuram Madhuram Nee Preme
    మధురం మధురం నీ ప్రేమే

    మధురం మధురం – నీ ప్రేమే అతి మధురంఅమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయంఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం (2)మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2) ||మధురం|| నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమనిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ (2)సర్వోన్నతుడా సహాయకుడామరువగలనా నీ ప్రేమను (2) ||మధురం|| సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమకనికరమును…

  • Madhuram Madhuram
    మధురం మధురం

    మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురంశాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2)దీన మనస్సు – దయ గల మాటలుసుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం|| ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారినిబంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2)నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకుయేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకుప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2)ప్రతిఫలము నిచ్చి…

  • Madhuram Ee Shubha Samayam
    మధురం ఈ శుభ సమయం

    మధురం ఈ శుభ సమయంఅతి మధురం వివాహ బంధం (2)ఆనందమే ఇరువురి హృదయం (2)జత కలిసె ఈ తరుణంలో (2)నవ దంపతులకు స్వాగతం ||మధురం|| ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగాఅబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక (2)మీ జీవిత సంద్రాన – ఎన్ని కష్టాలు ఎదురైనా (2)ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ||మధురం|| ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయముమనసులో వెలియగ మమతలు విరబూయగా (2)అనురాగ పూవులే మీ ఇంట పూయగా (2)మీ దాంపత్యం…

  • Madhuramainadi
    మధురమైనది

    మధురమైనది నా యేసు ప్రేమమరపురానిది నా తండ్రి ప్రేమ (2)మరువలేనిది నా యేసుని ప్రేమ (2)మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా… ప్రేమా…ప్రేమా… నా యేసు ప్రేమా (2) ||మధురమైనది|| ఇహలోక ఆశలతో అంధుడ నేనైతినినీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం ||ప్రేమా|| పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినాఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2)మరణపు ఛాయలే దరి…

  • Mattinaina Nannu
    మట్టినైన నన్ను

    మట్టినైన నన్ను మనిషిగా మార్చిజీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు (2)ఎంత పాడినా – ఎంత పొగిడినాఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినానీ ఋణమును నేను తీర్చలేనయ్యానా యేసురాజా నా దైవమా (2) నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవేనీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే (2)నీ ధర్మశాస్త్రము యధార్థమైనది (2)అది మా ప్రాణముల తెప్పరిల్లజేయును (2) ||ఎంత పాడినా|| అలసిన వారికి ఆశ్రయపురము – కేడెము నీవేకృంగిన వారిని కృపతో బలపరిచే – జీవము…

  • Bhedam Emi Ledu
    భేదం ఏమి లేదు

    భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారుదేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనాదేవుని దృష్టిలో అందరు పాపులే (2) ||భేదం|| ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవువిద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవుసమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదుకరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదునీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నాయేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2) ||భేదం|| పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగాతీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ…

  • Bhoopunaadhi Munupe
    భూపునాది మునుపే

    భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందేఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలుకొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడేఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులునూతనాకాశము.. నూతన లోకము…నూతనెరుషలేము వచ్చునుదేవుడే మనతో.. గుడారమై యుండును…మనమంతా మరలా పాడెదము ||భూపునాది|| జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమేనిత్యము మనలో ఉందును (2)తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడుమనతో ఏకమై యుండును ||భూపునాది|| వేదన బాధయు – కన్నీరు దుఃఖముఇంకెక్కడా ఉండే ఉండవు (2)సూర్య చంద్రులు –…

  • Bheekarundau Maa Yehovaa
    భీకరుండౌ మా యెహోవా

    భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరేఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ|| మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెనుఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ || ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెనుధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము || భీకరుండౌ || పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తినిబట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ || మేటి సంగీతంబులపై –…