Category: Telugu Worship Songs Lyrics
-
Bhaasillenu Siluvalo
భాసిల్లెను సిలువలోభాసిల్లెను సిలువలో పాపక్షమాయేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| కలువరిలో నా పాపము పొంచిసిలువకు నిన్ను యాహుతి చేసికలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| దోషము చేసినది నేనెకదామోసముతో బ్రతికిన నేనెకదామోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను|| పాపము చేసి గడించితి మరణంశాపమెగా నేనార్జించినదికాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను|| నీ మరణపు వేదన వృధా గాదునా మది నీ వేదనలో మునిగెనుక్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను|| ఎందులకో నాపై ఈ ప్రేమఅందదయ్యా స్వామీ నా…
-
Bhaaratha Deshamaa Naa Yesuke
భారత దేశమా నా యేసుకేభారత దేశమా నా యేసుకేభారత దేశమా ప్రియ యేసుకే (2)నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థననిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2)యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలిపని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2)భారత దేశమా నా భారత దేశమానా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలిభారత దేశమా నా భారత దేశమాఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి సృష్టికర్తనే మరచి – భారత దేశమాసృష్టిని పూజించుట తగునా – నా భారత దేశమా…
-
Bhaaratha Desha Suvaartha
భారత దేశ సువార్తభారత దేశ సువార్త సంఘమా – భువి దివి సంగమమాధర సాతానుని రాజ్యము కూల్చే – యుద్ధా రంగమా ||భారత|| ఎవని పంపుదును నా తరపున – ఇల ఎవరు పోవుదురు నాకైనేనున్నాను నన్ను పంపమని – రమ్మూ సంఘమాభారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత|| అడవి ప్రాంతములు, ఎడారి భూములు – ద్వీపవాసులను గనుమాఅంధకార ప్రాంతములో ప్రభుని – జ్యోతిని వెలిగించను కనుమాభారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత|| బ్రతుకులోన ప్రభు శక్తిలేని…
-
Bhayamu Ledu Manaku
భయము లేదు మనకుభయము లేదు మనకుఇకపై ఎదురు వచ్చు గెలుపుఅదిగో యేసు పిలుపువినుమా పరము చేరు వరకు (2)ఫలితమేదైన ప్రభును వీడకుకష్టమెంతైన కలత చెందకుఅలుపు లేకుండ పరుగు సాగనిశోధనలు నిన్ను చూసి బెదరని ||భయము|| సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగనిమన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని (2)కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించనితన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని (2) ||ఫలిత|| మండించే అగ్గితోనే మెరయును బంగారముశోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము (2)నీ తరపున యుద్ధం చేసే…
-
Bhayamu Chendaku
భయము చెందకుభయము చెందకు భక్తుడాఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)భయము చెందకు నీవుదిగులు చెందకు నీవు (2)జీవమిచ్చిన యెహొవున్నాడుఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము|| బబులోను దేశమందునఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)నాల్గవ వాడు ఉండలేదాఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము|| చెరసాలలో వేసినాతన దేహమంతా.. గాయాలతో నిండినా (2)పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)భూకంపం కలుగ లేదాఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల…
-
Bhajiyinthumu Raare Yesuni
భజియింతుము రారే యేసునిభజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతోగళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) ||భజియింతుము|| రారాజు క్రీస్తు రమ్యముగా సేవించిప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)సుందరుడగు యేసు నామం (2)స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము|| పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలుపరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)పాపముల వీడి యేసుని (2)స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము|| Bhajiyinthumu Raare Yesuni Sthothra GeethamuthoGalamuletthi Keerthinthumu Shreshta Gaanamutho (2)Koniyaadi…
-
Bhajiyinthumu Ninu Jagadeeshaa
భజియింతుము నిను జగదీశాభజియింతుము నిను జగదీశా శ్రీయేసా మా రక్షణ కర్తా (2)శరణు శరణు మా దేవా యెహోవామహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము|| విమల సెరాపులు దూత గణంబులుచూడగ లేని తేజోనిధివే (2)మా యధములకై సిలువ మ్రానుపైదీనుడవై మరణించితివే (2) ||శరణు|| ప్రప్రధముడ మరి కడపటి వాడామృతుడై బ్రతికిన నిరత నివాసి (2)నీ భజనలు మా జీవనాధారంచేకొనవే మా స్తుతి గీతం (2) ||శరణు|| Bhajiyinthumu Ninu Jagadeeshaa ShreeYesaa Maa Rakshana Karthaa (2)Sharanu Sharanu Maa…
-
Bhajana Cheyuchu Bhakthapaalaka
భజన చేయుచు భక్తపాలకభజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమును (2)వృజినములపై జయము నిచ్చిన (2)విజయుడా నిను వేడుకొందు ||భజన|| దివ్య పదవిని విడిచి నీవుదీనుడవై పుట్టినావు (2)భవ్యమైన బోధలెన్నో (2)బాగుగా ధర నేర్పినావు ||భజన|| నరుల గావను పరమునుండిధరకు నీవు వచ్చినావు (2)పరుడ నైన నా కొరకు నీ (2)ప్రాణము నర్పించినావు ||భజన|| చెడినవాడ నైన నన్నుజేరదీసి ప్రోచినావు (2)పడిన నాడు గోతి నుండి (2)పైకి లేవనెత్తి నావు ||భజన|| ఎంత ప్రేమ ఎంత దయఎంత కృప యేసయ్య నీకు…
-
Bhakthulaaraa Smariyinchedamu
భక్తులారా స్మరియించెదముభక్తులారా స్మరియించెదముప్రభు చేసిన మేలులన్నిటిని (2)అడిగి ఊహించు వాటి కన్నా మరి (2)సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా|| గాలి తుఫానులు గద్దించిబాధలను తొలగించే (2)శ్రమలలో మనకు తోడైయుండిశ్రమలలో మనకు తోడైయుండిబయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా|| ఈ భువియందు జీవించు కాలంబ్రతికెదము ప్రభు కొరకే (2)మనమాయనకర్పించుకొనెదముమనమాయనకర్పించుకొనెదముఆయన ఆశయమదియే (2) ||భక్తులారా|| కొంచెము కాలమే మిగిలియున్నదిప్రభువును సంధించుటకై (2)గనుక మనము నడచుకొనెదముగనుక మనము నడచుకొనెదముప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా|| Bhakthulaaraa SmariyinchedamuPrabhu Chesina Melulannitini…
-
Bethlehem Puramuna
బేత్లేహేం పురమునబేత్లేహేం పురమున చిత్రంబు కలిగెకర్తాది యేసు జన్మించినపుడుఅంధకారంపు పృథివి వీధులలోమోదంపు మహిమ చోద్యంబుగానరే ఉదయంపు తారల్ ముదమున బాడేఉదయించ యేసు ఈ పృథివిలోనముదమును గలిగె మరి సమాధానంపదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం|| పరమును విడచి నరరూపమెత్తిఅరుదెంచి యేసు పరమ వైద్యుండైనరుల దుఃఖములన్ తొలగించివేసిపరలోక శాంతి స్థిరపరచె ప్రభువు ||బేత్లేహేం|| నీదు చిత్తమును నాదు హృదయమునముదమున జేయ మదినెంతో యాశనీదు పాలనము పరమందు వలెనెఈ ధరణియందు జరుగంగ జూడ ||బేత్లేహేం|| దేవుని సన్నిధి దీనత నుండపావనయాత్మ పవిత్ర పరచున్పావనుడేసు…