Category: Telugu Worship Songs Lyrics

  • Bethlehemu Puramulo
    బేత్లెహేము పురములో

    బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరిఊహలకు అందని అద్భుతము జరిగెనులోక చరిత మార్చిన దైవకార్యముకన్యమరియ గర్భమందు శిశువు పుట్టెనుఅహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందమురారాజు యేసు క్రీస్తు ని జననముఅహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యముసర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము ధన్యులం హీనులం మనము ధన్యులందైవమే మనల కోరి దరికి చేరెనుమనిషిగా మన మధ్య చేరె దీన జన్మతోపశువుల తొట్టెలోన నిదుర చేసెనుఅంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలుమనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి ||బేత్లెహేము || పుట్టెను…

  • Bethlehemulo Sandadi
    బెత్లెహేములో సందడి

    బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడిశ్రీ యేసు పుట్టాడనిమహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో|| ఆకాశములో సందడిచుక్కలలో సందడి (2)వెలుగులతో సందడిమిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో|| దూతల పాటలతో సందడిసమాధాన వార్తతో సందడి (2)గొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో|| దావీదు పురములో సందడిరక్షకుని వార్తతో సందడి (2)జ్ఞానుల రాకతో సందడిలోకమంతా సందడి (2) ||బెత్లెహేములో|| Bethlehemulo SandadiPashula Paakalo SandadiShree Yesu PuttaadaniMaharaaju Puttaadani (2) ||Bethlehemulo|| Aakaashamulo SandadiChukkalalo Sandadi (2)Velugulatho…

  • Bethlahemulonantaa Sandadi
    బెత్లహేములోనంటా సందడి

    బెత్లహేములోనంటా – సందడిపశువుల పాకలో – సందడిదూతలు వచ్చెనంటా – సందడిపాటలు పాడేనంటా – సందడి (2)రారాజు పుట్టెనని – సందడిమా రాజు పుట్టెనని – సందడి (2)చేసారంట సందడే సందడిచేయబోదాము సందడే సందడి (2)హ్యాప్పీ హ్యాప్పీ..హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అర్ధ రాత్రి వేళలో – సందడిదూతలు వచ్చెనంటా – సందడిరక్షకుడు పుట్టెనని – సందడివార్తను తెలిపేనటా – సందడి…

  • Beulah Deshamu Naadi
    బ్యూలా దేశము నాది

    బ్యూలా దేశము నాదిసుస్థిరమైన పునాది (2)కాలము స్థలము లేనిది (2)సుందర పురము – నందనవనము (2) ||బ్యూలా|| స్పటిక నది తీరము నాదిఅన్నిటిలో ఘనం అనాది (2)అపశ్రుతి లేని రాగములు (2)అలరెడు పురము యేసుని వరము (2) ||బ్యూలా|| జీవ వృక్ష ఫల సాయము నాదిదేవుని మహిమ స్పర్శ వేది (2)మరణం బాధే లేనిది (2)అమరుల పురము మంగళకరము (2) ||బ్యూలా|| Beulah Deshamu NaadiSusthiramaina Punaadi (2)Kaalamu Sthalamu Lenidi (2)Sundara Puramu – Nadanavanamu…

  • Baaludu Kaadammo Balavanthudu Yesu
    బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు

    బాలుడు కాదమ్మో బలవంతుడు యేసుపసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)పరమును విడచి పాకలో పుట్టినపాపుల రక్షకుడు మన యేసయ్యా (2) ||బాలుడు|| కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందుఆ పశుశాలలోన పుట్టినాడమ్మాఆ వార్త తెలియగానే గొర్రెలను విడచిపరుగు పరుగున పాకను చేరామే (2)మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)మా మంచి కాపరని సంతోషించామేసందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు|| చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాముపరిశుద్ధుని చూసి పరవశించామేరాజుల రాజని…

  • Baala Yesuni Janma Dinam
    బాల యేసుని జన్మ దినం

    బాల యేసుని జన్మ దినంవేడుకైన శుభ దినముసేవింప రారే జనులారాముద్దుల బాలకు ముద్దులిడ ||బాల|| మరియమ్మ ఒడిలో ఆడెడి బాలునిచిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2)చేకొని లాలింప రారేజో జోల పాటలు పాడి ||బాల|| పాపికి పరమ మార్గము జూపఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2)పశుశాలయందు పవళించేతమ ప్రేమను జూపింప మనకు ||బాల|| మన జోల పాటలు ఆలించు బాలుడుదేవాది దేవుని తనయుడు గనుక (2)వరముల నొసగి మనకుదేవుని ప్రియులుగా జేయు ||బాల|| Baala Yesuni Janma…

  • Bangaram Adugaledu
    బంగారం అడుగలేదు

    బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదుహృదయాన్ని అడిగాడయ్యాఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదుహృదయాన్ని అడిగాడయ్యా (2)మనుషులను చేసాడయ్యాఈ లోకాన్ని ఇచ్చాడయ్యా (2) నా యేసయ్యా.. నా యేసయ్యా…నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం|| పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయభూలోకం వచ్చాడయ్యామానవుని రక్షించి పరలోకమున చేర్చసిలువను మోసాడయ్యా (2)కన్నీటిని తుడిచాడయ్యాసంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా|| రక్షణను అందించి రక్తాన్ని చిందించిమోక్షాన్ని ఇచ్చాడయ్యాధనవంతులనుగా మనలను చేయదారిద్ర్యమొందాడయ్యా (2)కన్నీటిని తుడిచాడయ్యాసంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా|| Bangaram Adugaledu Vajraalani AdugaleduHrudayaanni AdigaadayyaaAasthulanu…

  • Brathikeda Nee Kosame
    బ్రతికెద నీ కోసమే

    బ్రతికెద నీ కోసమేనా ఊపిరి నీ ధ్యానమేనా జీవితమే నీకంకితమై – (2)నీదు సేవ జేతు పుణ్యమాని భావింతునేను చివర శ్వాస వరకు ||బ్రతికెద|| శ్రమయును బాధయు నాకు కలిగినావైరులు ఎల్లరు నన్ను చుట్టినానీదు న్యాయ శాసనమునే పాటింతు (2)నాలోని బలము నన్ను విడిచినానా కన్ను దృష్టి తప్పిపోయినా (2)నిన్ను చేరి నీదు శక్తి పొందనీదు ఆత్మ తోడ లోక రక్షకా ||బ్రతికెద|| వాక్యమే మ్రోగుట విశ్వాసము వెల్లడి చేయుటఇహమందున యోగ్యమైన కార్యముగా నే తలచి (2)నీదు…

  • Brathukuta Nee Kosame
    బ్రతుకుట నీ కోసమే

    బ్రతుకుట నీ కోసమేమరణమైతే నాకిక మేలు (2)సిలువ వేయబడినానయ్యా (2)నీవే నాలో జీవించుమయ్యా (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ఏ క్షణమైనా ఏ దినమైనానీ కొరకే నే జీవించెద (2)శ్రమలైనా శోధనలైనాఇరుకులైనా ఇబ్బందులైనా (2)ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా (2)సేవలో సాగెదనయ్యా.. ||యేసయ్యా|| లోకములోని నిందలు నాపైరాళ్ళై రువ్విన రంపాలై కోసిన (2)రాజులైనా అధిపతులైనాఉన్నవి అయినా రాబోవువైనా (2)నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా (2)ఏవి ఎడబాపవయ్యా.. ||యేసయ్య|| Brathukuta Nee…

  • Brathikiyunnaanante Nee Krupa
    బ్రతికియున్నానంటే నీ కృప

    యేసయ్యా నా యేసయ్యా…యేసయ్యా నా యేసయ్యా…బ్రతికియున్నానంటే నీ కృపజీవిస్తున్నానంటే నీ కృప (2)ఏ యోగ్యత నాలో లేదు – ఎంత భాగ్యము నిచ్చావుపరిశుద్ధత నాలో లేదు – నీ ప్రేమను చూపావు (2)యేసయ్యా నా యేసయ్యాయేసయ్యా నా యేసయ్యా (2) నా జీవిత నావా సాగుచుండగాతుఫానులు వరదలు విసిరి కొట్టగాకదలలేక నా కథ ముగించబోగానువ్వు పదా అంటూ నన్ను నడిపినావు (2)సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదానీ పాదాల చెంతనే వాలిపోయేదా (2) ||యేసయ్యా|| నా జీవితమంతా ప్రయాసలు…