I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Kalvari svaramu కల్వరి స్వరము

    కల్వరి స్వరము నీ కొరకే సుమధుర స్వరము మన కొరకేమరి ఆలకించుమా ప్రభు స్వరము ప్రియ స్వరముసా. . సగరిగ. . సానీ. . పా. . మా గమపా. . సత్యము తెలియని గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరముశాంతి లేకటు బ్రతుకలేకిటు అల్లాడుచున్న వారికి స్వరముఆశల అలలో నిరాశల వలలోచిక్కిన వారికి కల్వరి స్వరము చిక్కిన వారికి ప్రభునీ స్వరము గాలి తుఫానులో చెదరిన వారిని దరికి చేర్చును కల్వరి స్వరముచితికిన బ్రతుకును పగిలిన…

  • Kalalo aa ratri కలలో ఆ రాత్రి

    కలలో ఆ రాత్రి మదిలోఊహలలో తలపుల తలుపులు కదిలెకలలో కనిపించె నాకు ఆరుదైన రూపమొకటికలయో నజమో నేను వర్ణింప లేనుఅదిఆర్ధా రాత్రి వేళ లేచి మేళ్కొని జూచిఇంట బయట కాదు నాలోనే అలజడివుందిమరువని భావమా నాకు కలిగిన భాగ్యమా ఆ.. ఆ.. హిమముకు హెచ్చిన అతి తెల్లని రూపంపగటికి మించిన ప్రకాశమానంరాత్రిలో కలుగని అతి చల్లని కాంతాంతారలకు తెలియని తేజాత్మ ప్రభావంతీరములు దాటినా ఆలలు ఎగసి లేచినాగాడాంధకారము క్రమ్మినాచెరుగని ఆరూపము కన్నులకు విందుగా సర్వేశ్వర రుపంచూపుకు మెండుగా…

  • Karunaa karudaa కరుణా కరుడా

    కరుణా కరుడా – నీ మార్గము – పరిశుద్ధ స్థలములో గలదు – అది యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు – వారుతిరిగి వచ్చెదరు సీయోనునకు చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ – తమసంతోషం అధికంబగును మోక్షానంద భాగ్యముగలిగి అక్షయులై అరుదెంచెదరు – తమదుఃఖం నిట్టూర్పును పోవును విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి – తమప్రభుని కొనియాడిరి బహుగా ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదుప్రవిమల నీతి సమాధానం – అది – పరిశుద్ధాత్మానందము…

  • Kreesthu yoadhulaaraa క్రీస్తు యోధులారా

    క్రీస్తు యోధులారాయుద్ధ మాడుఁడీక్రీస్తు సిల్వ మీరుపట్టి గెల్వుఁడీమన రాజు క్రీస్తుదండు నడ్పునుచూడు మాకు ముందుక్రీస్తు ధ్వజము.|| క్రీస్తు వీరులారాయుద్ధ మాడుఁడీక్రీస్తు ధ్వజ మెత్తిజయ మొందుఁడీ || లోక రాజ్య కీర్తివాడిపోవునుక్రీస్తు రాజ్యమైననిత్య ముండునుసాతా నాధిపత్యమాఁగిపోవునుక్రీస్తు దివ్య సభజయ మొందును. ఓ జనంబులారావచ్చి చేరుఁడీజయ కీర్తనంబులెత్తి పాడుఁడీకీర్తి, స్తుతి, ఘవమెన్నఁ డుండునుమన క్రీస్తు రాజునిత్య మేలును. Kreesthu yoadhulaaraayudhdha maadudeekreesthu silva meerupatti gelvudeemana raaju kreesthudhandu nadpunuchoodu maaku mundhukreesthu dhvajamu.|| kreesthu veerulaaraayudhdha maadudeekreesthu dhvaja…

  • Kristu mahimake క్రీస్తు మహిమకే

    క్రీస్తు మహిమకే మా ప్రాణం మా జీవం మా సర్వంలోకము మరచి పాడెదము స్తుతి గీతం కలకాలంచప్పట్లతో తాళాలతో నాట్యముతో కొనియాడెదంతప్పెట్లతో భజనలతో శాంతి సువార్తను ప్రకటించెదమ్ అడుగులు తడబడు వేళజారనీయక నిలిపి ఇక్కట్టులోదరి చేరి వ్యథను తీర్చాడుఈ సామర్థ్యమెవరికి లేదుధర ఎవరికి సాధ్యము కాదుఏది ఏమైనను నే యేసయ్యనేస్తుతి గళమెత్తి మనసారా భజియింతుము ఆత్మీయ పోరాటమును మాకు నేర్పిన గురువుపోరాడువాడు తానై జయమునిచ్చాడుమాకు మెళుకువ నేర్పువాడు ప్రార్థనాయుధమును ఇచ్చాడునాశనమవ్వని జీవకీరింటము నాకుతప్పక బహుమతిగా అందించును Kristu…

  • Kreesthu mimmulanu క్రీస్తు మిమ్ములను

    క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసెదాస్యపు కాడికి చిక్కుకొనకు నీవు ఈ లోకములో నున్నను – కాని ఈ లోకమునకు జెందవులోకముతో ఏకీభవించకు లోకపు కాడికి చేరకుము నీ శరీరేచ్ఛ దురాశలను సిలువపైన అంత మొందించుపరిశుద్ధాత్మచే నడిపింపబడి శరీర ఆశల నెరవేర్చకు దేవుని వాత్సల్యమును పరిశుద్ధముగా మీ శరీరములన్అనుకూల సజీవ యాగముగ అర్పించుకొనుడి ప్రభువునకే మీరు క్రీస్తుతో లేపబడిన పైనున్న వాటినే వెదకుడిలోకమునకు మీరు మరణించి పరలోక వాటినే ప్రేమించుడి Kreesthu mimmulanu svathanthrula jaeseDhaasyapu kaadiki chikkukonaku…

  • Kreesthu prabhukae క్రీస్తు ప్రభుకే సకల

    క్రీస్తు ప్రభుకే సకల మహిమ – శాశ్వతంబైనది తన రాజ్యం మర్మంబిదియే – కనుమా ప్రియుడా – ఉర్విని మానవ – సాయము లేకపర్వతంబు నుండి – మల్చబడె నొకరాయి మేలిమి వెండి – రాజ్యాలను – యిత్తడి యినుప – రాజ్యాదులనుఈ రాయియే నలుగ – గొట్టును చెత్తవలెనే ప్రియుడా వింతై – న యీ రాయి – పెరిగి భులో – కమంతాయెప్రభు క్రీస్తుని వింత – సార్వత్రిక సంఘమిదే ఆ రాజ్యమును –…

  • Kreesthu chenthaku క్రీస్తు చెంతకు రమ్ము

    క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడాయేసు చెంతకు రమ్ము ప్రియుడాజీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్ ఆయనే జీవజలము – నిత్యమైన తృప్తినిచ్చునునీవు ఆ జలము త్రాగిన – ఇంకెన్నడు దప్పిగొనవుయుగ యుగములవరకు ఆయనే జీవాహారము – నిత్యమైన తృప్తినిచ్చునుజీవాహారము భుజించిన – ఆకలిగొనవెప్పుడుయుగ యుగములవరకు ఆయనే జీవ మార్గము – స్వర్గరాజ్యమును చేరనుఆయన నంగీకరించిన – తండ్రియొద్దకు చేరెదవుయుగములు రాజ్య మేలను ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరనునీ వందు ప్రవేశించిన – చేరుదువు నిశ్చయముగనిత్యసుఖము లొందెదవు…

  • Kreesthaesu siluvapai క్రీస్తేసు సిలువపై

    క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి – ఆయన కృపయందే నిలుచుండుముపరలోక మహిమ కిరీటముకై – క్రీస్తేసు అడుగులలో నడువుముక్రీస్తేసు సిలువపై దృష్టినుంచు సమాదాన దేశం పరలోకము – ఎన్నో దీవెనలు కలవందునఇహలోక శాంతి క్షణమాత్రమే – గొప్ప శిక్ష యందు దాగియుండె క్రీస్తు నుండి నిన్ను దూరపరచ – లోకాశలు నిన్ను ఆకర్షించుసిలువను చూడక పోయినచో – చిక్కుకొనెదవు ఈ లోకములో ప్రభుయేసు సహవాసమున నిలిచి – సాతానుకు స్థలమియ్యకుముఏవి క్రీస్తునుండి విడదీయునో – యేసు రక్తమందు కడుగుకొనుము…

  • Kreesthesu puttenu క్రీస్తేసు పుట్టెను

    క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా..పశులపాక పావనమై.. పరవశించెనుగా…పరవశించెనుగా… క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగాపశులపాక పావనమై పరవశించెనుగాగొర్రెల కాపరులు సంతోషముతోగంతులు వేసెను ఆనందముతో (2)తూర్పు దిక్కున చుక్క వెలిసెనులోక రక్షకుడు భువికి వచ్చెను (2) ||క్రీస్తేసు|| హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెనుచీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2)పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించేఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2) ||తూర్పు దిక్కున|| సంతోషము సమాధానము కృపా కనికరముమన…

Got any book recommendations?