I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Kanneeti baadhanu కన్నీటి బాధను

    కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలోసరియైన త్రోవలోకి నడిపించుమునన్ను సరియైన త్రోవలోకి నడిపించుము ఏమి చేయను ఏలా చేయనుతెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను (2)నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభునీ పాదములందు ఉండును నాదేవా ||కన్నీటి|| విన్నవించలేను నిన్ను స్తుతించలేనుకట్టబడి చెరసాలలో వున్నానునా శ్రమలను తీర్చుము నా దేవాప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య ||కన్నీటి|| జారిపోయాను మనస్సు పగిలియున్నానుశాంతి విడిచి కృంగి నలిగి యున్నానునా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్యనీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యా ||కన్నీటి||…

  • Kanikarimchi nannu కనికరించి నన్ను

    నికరించి నన్ను రక్షించు మేసయ్యా పాపములోనే జన్మించినానుపాపములోనే – జీవించినాను పాపము చేసితి – మాటలతోనుపాపము చేసితి – యోచనలోను గర్వముతో జీవి-తము గడిపితినిహృదయమును కఠి-నము చేసికొంటి యేసు ప్రభూ – కష్ట-మును సహించితివినా కొరకు రక్త-ము కార్చినావు తెరచితి నా యెద – విశ్వాసముతోయేసుని రక్తము నంగీకరించితియేసూ నీ రక్తమందు రక్షణ పొందితి Kanikarinchi nannu rakshinchu maesayyaa Paapamuloanae janminchinaanupaapamuloanae – jeevinchinaanu Paapamu chaesithi – maatalathoanupaapamu chaesithi – yoachanaloanu Garvamuthoa…

  • Koatha visthaaramae gaani కోత విస్తారమే గాని

    నీ సాక్ష్యము ఏది – నీ బలి అర్పణ ఏది (2)ప్రభు యేసు నంగీకరించి – నిద్రించెదవేల (1)ప్రభు యేసు నంగీకరించి – జాగు చేసెదవేల (1)మేల్కో – లెమ్ము (2) – రారమ్ము విశ్వాసి (1) అపొస్తలుల కాలమందు – ఉపద్రవముల ఒత్తిడిలో (2)అన్నింటి సహించుచు (2) – ఆత్మలాదాయము చేసిరి (1) రాళ్ళతో కొట్టబడిరి – రంపాలచే కోయబడిరిపరమ దర్శనమొంది – సువార్తను చాటించిరి కొరడాతో కొట్టబడిరి – చెరసాలయందుంచబడిరిచెరసాల సంకెళ్ళును – వారి…

  • Kadavari dinamulalo కడవరి దినములలో

    కడవరి దినములలో రావాలి ఉజ్జీవంయేసుని అడుగులలో నడవాలి యువతరం భావి భారత పౌరులారా కదలిరండిఉత్తేజముతో క్రీస్తు రాజు వారసులారాతరలి రండి ఉద్వేగముతో క్రీస్తు సిలువను భుజమున మోస్తుఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామముఇలలో మారు మ్రోగునట్లువిగ్రహారాధనను భువిపై రూపుమాపే వరకుభారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యే వరకుకదలి రావాలి యువజనముకలసి తేవాలి చైతన్యం కులము మతము మనిషికి రక్షణఇవ్వవనినినదించండి యేసు క్రీస్తుప్రభువే ఇలలో లోక రక్షకుడనుచుమూఢనమ్మకాలు భువిపై సమసి పోయేవరకుఅనాగరికులు మతోన్మాధులు మార్పు చెందే వరకూకదలి రావాలి యువజనముకలసి…

  • Kodi kuyu vela కోడి కూయు వేళ

    కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/ కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయితీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి /2/అక్క అన్న తమ్ముడు చెల్లి …మనం కలసిపోదామా… యేసుని చెంతకు మనం కలసిపోదామా…కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/ కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారుబైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు /2/అక్క…

  • Koti kiranamula కోటి కిరణముల

    కోటి కిరణముల కాంతిని మించిన శాంతివినీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యానీవే నా మార్గము నీవే నా సర్వమునీవే నా ఆధారము నీవే ఆశ్రయము పిండమునై నేనుండగానీవు అండగా నిలిచితివేమెండైన నీదు దీవెనలొసగితండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే తల్లియు తండ్రియు విడచిన గానినీ కృప వీడకనుదాతవు నీవై తోడుగా నుండిఆధారమైనావులే జీవనాధారమైనావులే Koti kiranamula kamtini mimchina samtiviNivenayya visramtivi nivenayyaNive na margamu nive na sarvamuNive na adharamu nive asrayamu Pimdamunai nenumdagaNivu amdaga nilichitiveMemdaina…

  • Saving grace

    We sing the song of saving graceof our redeemerwe sing the song of love’s true reignthat’s found in jesus Be exalted o godon the praises that we bringlet every heart now come and worship Praise, praise, praise lift your hands to heavenfor his love has rescued usfrom the shadow of the gravepraise, praise, praise to…

  • Sacred fountain

    Thou whose hand did lead thy chosen peoplethrough the desert on their pilgrim way,in thy mercy grant us now thy blessing,jesus help us all to watch and pray. Father, thou art pure and holy, holy,may our hearts thy temple be,o, make us humble, meek and lowly,poor in spirit, savior, more like thee. Give us water…

  • Sweet jesus

    Sweet Jesus, sweet Jesus,What a wonder you are,You’re brighter than the morning star;You’re fairer, much fairer,Than the lily that grows by the wayside,Precious, more precious than gold;Just like the Rose of Sharon,You’re fairer than the fair,You are all my heart and soul’s desire,Sweet Jesus, sweet Jesus,What a wonder you are,You’re precious, more precious than gold.

  • Such love

    That God should love a sinner such as I,Should yearn to change my sorrow into bliss,Nor rest till He had planned to bring me nigh,How wonderful is love like this! Such love, such wondrous love,Such love, such wondrous love,That God should love a sinner such as I,How wonderful is love like this! That Christ should…

Got any book recommendations?