I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Samakoorchumu thandri సమకూర్చుము తండ్రి
సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను ద్వరలోఁ దమప్రియ కొమరుఁడు శ్రమలకుఁ బూర్వం బమితాసక్తితో నడిగిన విధమున ||సమ|| దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం నిజముగ వాసిగఁగూర్పను భాసుర ఐక్యం బాశతో నిన్నిటు నడుగుచునుండఁగ ||సమ|| యేసుని నామమున్ మమ్ముల నేకముజేయు మిఁకఁ దండ్రినీ సిలువను జూ చుచు మే మిలలో వాసిగఁ బ్రేమతో వర్థిల్లుటకై||సమ|| Samakoorchumu thandri kraisthavasabhaloa naikyathanu dhvaraloa dhamapriya komarudu shramalaku boorvambamithaasakthithoa nadigina vidha muna ||sama|| Dhaeshamu…
-
Sanghamaa saagumaa సంఘమా సాగుమా
సంఘమా సాగుమాప్రభు ప్రేమలో సాగుమాపరిశుద్ధుల సంఘమైప్రభు రాకడ వరకును క్రీస్తు ప్రేమ హతమార్చినసౌలు పౌలుగా మారెనేపరిశుద్ధుల సంఘమునకైపత్రికలు వ్రాసెనేప్రభు యేసుని వార్తనుఊరూరా చాటెనేతుది శ్వాస వరుకుప్రభు కొరకై జీవింపసాగెనే పాపుల కొరకై ప్రభు యేసుఈ లోకమునకొచ్చెనేపరలోకమే స్థిరమనిప్రకటింప సాగనేహృదయ శుద్ధి గలవారేదేవుని చూతురని చెప్పెనేసిద్ధపడిన వధువు సంఘమునకైప్రభు మరల రానుండెనే Sanghamaa saagumaaprabhu premalo saagumaaparisuddhula sanghamaiprabhu raakada varakunu Kreesthu prema hathamaarchinasaulu paulugaa maareneyparisuddhula sanghamunakaipathrikalu vraaseneyprabhu yesuni vaarthanuoorooraa chaateneythudi swaasa varukuprabhu…
-
Yehoavaa saevakulaaraa యెహోవా సేవకులారా
యెహోవా సేవకులారా స్తుతించుడిఆయన నామమును స్తుతించుడి యెహోవా మందిర ఆవరణములలోనిలుచుండు వారలారా మీరు యెహోవా దయాళుడు ఆయన నామమునుకీర్తించుడి అది మనోహరముయాకోబును తనకొర కేర్పరచుకొనిఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెన్ యెహోవా సకల దేవతల కంటెనుగొప్పవాడని నేనెరుంగుదున్భూమ్యాకాశములు మహా సముద్రములందాయన కిష్టమైనవి చేసెను భూమి దిగంతముల నుండి ఆవిరిలేవజేసి వాన కురియునట్లుమెరుపును పుట్టించి తన నిధులలో నుండిగాలిని బయలు వెళ్ళఁజేయు వాడాయనే ఐగుప్తు జనుల తొలిచూలులనుపశువుల తొలిచూలుల జంపెనుఫరో యెదుట వాని ఉద్యోగుల యెదుటసూచనల మహాత్కార్యముల జేసె అన్యులనేకులను…
-
Yehoavaaku kroththa యెహోవాకు క్రొత్త కీర్తన
యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడియెహోవాను స్తుతించుడి భక్తులు కూడుకొను సమాజములోస్తోత్రగీతము పాడుడి ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తనుబట్టి సంతోషించెదరు గాకసీయోను జనులు తమ రాజును బట్టిఆనందించుచు నుందురు గాక నాట్యముతో వారు తన నామమునుశ్రేష్ఠముగా స్తుతింతురు గాకతంబురతోను సితారాతోనుతనివి తీర పాడుదురు గాక యెహోవా ఆయన ప్రజల యందుమహా ప్రేమ కలిగినవాడుఆయన బీదలను రక్షణతోఅందముగ అలంకరించును భక్తులందరును ఘనతనొందినిత్యము ప్రహర్షింతురు గాకసంతోషభరితులై పడకల మీదవింత గానము చేతురు గాక Yehoavaaku kroththa keerthana paadudiyehoavaanu sthuthinchudi Bhakthulu koodukonu…
-
Yehoavaaku paadudi యెహోవాకు పాడుడి
యెహోవాకు పాడుడి పాటన్అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని భూమియందంతట ప్రచురము చేయుడిఆటంకము లేక దీని ప్రకటించుడి సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడుఅతి ఘనుండై నీ మధ్య – వసియించు చున్నాడు యెహొవా మన నీతి ౠజువు చేసెననిసీయోనులో క్రియలు వివరించెదము రండి శూన్య పట్టణములు నిండనందువలనయెహోవా నేనేయని వారు గ్రహించెదరు యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలెనింపెద మనుజులతో వారి పట్టణములను మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరునీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు Yehoavaaku paadudi paatanathi…
-
Yehoavaanu gaanamu యెహోవాను గానము
యెహోవాను గానము చేసెదము యేకముగామనకు రక్షకుడాయనే – ఆయన మహిమ పాడెదముఆయనను అర్ణించెదము – ఆయనే దేవుడు మనకు యుద్ధశూరుడేహోవా – నా బలము నా గానమునా పితరుల దేవుడు – ఆయన పేరు యెహోవాను ఫరోరథముల సేనలను – తన శ్రేష్ఠాధిపతులనుఎర్ర సముద్రములోన – ముంచివేసె నెహోవా నీ మహిమాతిశయమున – కోపాగ్ని రగులజేసిచెత్తవలె దహించెదవు – నేపై లేచువారిని దోపుడు సొమ్ము పంచుకొని – ఆశ తీర్చుకొందునునా కత్తి దూసెదను – అని శత్రువనుకొనెను…
-
Kontha Yedamu Neevainaa కొంత యెడము నీవైనా
కొంత యెడము నీవైనా నే సాగలేనునిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేనుకొంత యెడము నీవైనా మరచిన వేళలో మది నీ పలుకులుసడలి కట్టడలు మలినము తలపులు (2)ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము|| కనులకు మోహము కమ్మిన క్షణమువినుట మరచె నీ స్వరమును హృదయము (2)కమ్మిన పొరలు కరిగించుటకు (2)నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2) ||కొంత యెడము|| మదము, మత్సరములు సోకిన తరుణముపాశము, ప్రేమకు విగతము…
-
Yesu Naathaa Devaa యేసు నాథా దేవా
యేసు నాథా దేవావందనాలు రాజా.. వందనాలురాజాధి రాజా నీకే వందనాలురవి కోటి తేజా నీకే వందనాలు (2) ||యేసు నాథా|| పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావుపరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి (2)పన్నెండు గుమ్మముల…పట్టణమే నాకు కట్టిపెట్టినావా ||రాజాధి రాజా|| నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావునీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు (2)నీ నీతి నీ రాజ్యం…నిండైన నా భాగ్యమే ||రాజాధి రాజా|| హీనుని దీవించి ఘనునిగా చేసావునీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు (2)నా సల్లనయ్యా…నా…
-
So my soul longeth after thee
So my soulLongeth after Thee. As The Deer You alone are myHeart’s desire;And I long toWorship Thee. You alone are my strength,My shield,To You aloneMay my spirit yield. You alone are myHeart’s desireAnd I longTo worship Thee. You’re my friendAnd You are my brotherEven though You are a King. I love youMore than any other,So…
-
So many voices telling me
So many voices telling mewhich way to goSo many choices come fromthose who think they knowThere s a way that seemsright to a manBut it only brings himdeathI wanna go the way thatleads to lifeTill I draw my dying breath Don t wanna be a manpleaserI wanna be a GodpleaserI just want to have the…
Got any book recommendations?