I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Yehoavaaye manakmdhariki యెహోవాయె మనకందరికి

    యెహోవాయె మనకందరికి – ఎన్నియో మేలుల జేసెన్తన కృప కనికరముల్ – స్మరియించి స్తుతించెదము మనమాయన జనము – ఆయన సంతతియుసిలువ మరణముద్వారా మనకు – తనదు జీవమునిచ్చెఎంత అద్భుత రక్షకుడు అడుగువాటికంటె – అధికముగ నిచ్చెతన నిబంధనను స్థిరపరచి – తన వాక్కులు నెరవేర్చెమాట తప్పనివాడవు కష్టదుఃఖములందు – పాలివాడాయెప్రేమనుజూపి ప్రభువే మనల – తన రెక్కలపైమోపెమనతో నుండును నిరతము ఎన్నిసార్లు ప్రభుని – దుఃఖపరచితిమిఅయినను ప్రభువే తన దయజూపిమనలన్ క్షమియించెనుగా – ప్రేమగల మా…

  • Yehoavayae naa యెహోవయే నా

    యెహోవయే నా మహాదేవుఁడనిబహుగ నెఱిఁగి మన నావంతుసహదాసులతో మహి నొకఁడననిసహాయ మిడుటే నీవంతు ||యెహోవా|| మితిమిఱిన దు రిత సమూహములక్షత మొనర్ప మన నావంతుపతితపావనుని క్షతజనములో ననునుతికి కడుగుటె నీవంతు ||యెహోవా|| ప్రతిదిన బ్రతుకును మతి నుంచుచునిను స్తుతి యొనర్చుటే నావంతుక్షితినేఁబడుదు ర్వెతల నుండశా శ్వతముఁ బ్రోచుటె నీవంతు ||యెహోవా|| చంచల మతిఁదొల గించుమంచుఁబ్రా ర్థించుచుండుటే నావంతుఅంచి తాత్మనిఁకఁ బంచి స్ధిరతనుబెంచుచుండుటే నీవంతు ||యెహోవా|| యేసు సిలువలో నే సంధించి గాసిసహించుట నావంతు భాసురమోక్షని వాసమునకు నను…

  • Yehoavaayae dhayaa యెహోవాయే దయాదా

    యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడుదీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు యెహోవా అందరికిని మహోపకారుండుఆయన కనికరమాయన పనులపై నున్నది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలునీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరునీ శౌర్యమునుగూర్చి నీ భక్తులు పల్కెదరు నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరునీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును యెహోవా పడినవారినెల్ల నుద్ధరించునుకృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవితగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు యెహోవా దేవా నీ గుప్పిలిని…

  • Evaro nannila ఎవరో నన్నిలా

    ఎవరో నన్నిలా మార్చినదిఎడబాయని కృప చూపినదిఎవరు చూపని అనురాగమునుఏదో తెలియని ఆప్యాయతనుచూపించినది ఇంకెవ్వరు ఇదే కదా ప్రేమ – యేసయ్యా ప్రేమమధురమైన ప్రేమ – దివ్యమైన ప్రేమ దేహమే దేవుని ఆలయమేననిదేవుని ఆత్మకు నిలయము నేననిమలినము కడిగి ఆత్మతో నింపినను ముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే మార్గము తెలియక మౌనము వీడకవేదన కలిగిన నను విడనాడకప్రేమతో చేరి గమ్యము చూపిఒంటరి చేయక జంటగా నిలచివేదన బాధలు తొలగించినది చీకటి కమ్మిన చెలిమే వాకిటచెదరిన మనస్సుతో ఒంటరినైసత్యము…

  • Naa yeduta neevu నా యెదుట నీవు

    నా యెదుట నీవు తెరచిన తలుపులువేయ లేరుగా ఎవ్వరు వేయలేరుగానీవు తెరచిన తలుపులు రాజుల రాజా ప్రభువుల ప్రభువానీకు సాటి ఎవ్వరు లేరయానీ సింహాసనం నా హృదయాననీ కృపతోనే స్థాపించు రాజా కరుణమయుడా కృపాసనముగాకరుణా పీఠాన్నీ నీవు మార్చావుకృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చినీ సన్నిధికి నన్ను చేర్చితివా ప్రధాన యాజకుడా నా యేసురాజానిత్య యాజకత్వము చేయుచున్నవాడాయాజకరాజ్యమైన నిత్య సీయోనునూతన యెరుషలేం కట్టుచున్నవాడానా యెదుట నీవు తెరచిన తలుపులువేయ లేరుగా ఎవ్వరు వేయలేరుగానీవు తెరచిన తలుపులు Naa yeduta…

  • Krupagala devaa కృపగల దేవా

    కృపగల దేవా దయగల రాజాచేరితి నిన్నే బహుఘనతేజనీ చరణములే నే కోరితినినీ వరములనే నే వేడితినిసర్వాధికారి నీవే దేవానా సహకారి నీవే ప్రభువానా కోరికలే సఫలము చేసిఆలోచనలే నెరవేర్చితివిఅర్పించెదను నా సర్వమును నీకే దేవాఆరాధించి ఆనందించెద నీలో దేవా త్రోవను చూపే తారవు నీవేగమ్యము చేర్చే సారధి నీవేజీవనయాత్ర శుభప్రదమాయేనా ప్రతి ప్రార్ధన పరిమళమాయేనీ ఉదయకాంతిలో నను నడుపుమునా హృదిని నీ శాంతితో నింపుము కృప చూపి నన్ను అభిషేకించివాగ్ధానములు నెరవేర్చినావేబహు వింతగా నను ప్రేమించినావేబలమైన జనముగా…

  • Sin and its ways grow old

    Sin and its ways grow oldAll of my heart turns to stoneAnd I m left with no strength to ariseHow you need to be lifted high Sin and its ways lead to painLeft here with hurt and with shameSo no longer will I leave your sideJesus You be lifted high You be lifted highYou be…

  • Simply trusting every day

    Simply trusting every day,trusting through a stormy way;even when my faith is small,trusting Jesus, that is all. Trusting as the moments fly;trusting as the days go by;trusting Him whate‟er befall;trusting Jesus, that is all. Brightly doth His Spirit shineinto this poor heart of mine.While He leads I cannot fall;trusting Jesus, that is all. Singing if…

  • Shut in with god

    Shut in with God in a secret place,There in the Spirit beholding His face,Gaining new power to run in the race,I long to be shut in with God.

  • Show us where to walk

    Like a father feedsHis childrenLike a shepherdLeads his flockThe Lord willAlways guide usShow us where to walkAnd in times whenWe have plentyIn times whenWe have notHe is our ProviderAnd His mercyNever stops Like a shepherdHe leads usLike a fatherHe feeds usFrom the morningTo the eveningTill the sunrise againLike a shepherdHe leads usLike a fatherHe feeds…

Got any book recommendations?