I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Save us o lord carry us back

    Save us, O Lord, carry us back,rouse your power and come.Rescue your people, show usyour face, bring us back. O Shepherd of Israel hear us.Return and we shall be saved.Arise, O Lord, hear our cries,O Lord; bring us back! How long will you hide from your peoplewe long to see your face,give ear to us,…

  • Search me o god

    Search me, O God,And know my heart today;Try me, O Savior,Know my thoughts, I pray. See if there beSome wicked way in me;Cleanse me from sin,And set me free. I praise Thee, Lord,For cleansing me from sin;Fulfill Thy Word,And make me pure within. Fill me with fire,Where I once burned with shame;Grant my desireTo magnify…

  • Good good father

    Oh, I’ve heard a thousand stories of what they think You’re likeBut I’ve heard the tender whisper of love in the dead of nightAnd You tell me that You’re pleased and that I’m never alone You’re a good, good FatherIt’s who You are, it’s who You are, it’s who You areAnd I’m loved by YouIt’s…

  • Yerushlaemu gummamulaaraa యెరుషలేము గుమ్మములారా

    యెరుషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ముచిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము విజయుడై వచ్చుచున్నాడు శత్రు సాతానును ఓడించిఖర్జూర మట్టలు వస్త్రము లెందుకుమీ హృదయములను పరువుడి అభ్యంతర పరచకుము పిల్లలు, వృద్ధులు, యౌవనులన్ప్రభుని విజయమునందు వారినిస్తుతిస్తోత్రములు పాడనిమ్ము నీ ధుష్టక్రియలను బట్టి ప్రభుని దయము త్రోసెదవాపరమ రాజును హృదయ మందిరముననేడే రానిమ్ము స్నేహితుడా నిన్ను దర్శించుటకే ప్రభు నీ చెంతకు వచ్చెనుగాగాయపడిన హస్తమును చాచినీ మదిలో చోటిమ్మనెను పశ్చాత్తాపము నొందుము నేడే నీ పాపము లొప్పుకొనుముజీవము రక్షణ…

  • Yaajaka dharmamu యాజక ధర్మము

    యాజక ధర్మము నెరిగి – యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు ఆది ప్రధాన యాజకు డహరోను ప్రభునికే ముంగురుతుఅతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగ ముంగురుతు ప్రధాన యాజకుడు మనయేసే – యాజకులము మనమేపరమ పిలుపులో నిలిచినవారే స్థిరముగ నుండెదరు నాదాబు యనగా మనసున్నవాడని – అబీహువు నా తండ్రిఎలియేజరనగ దేవుడు నా బలము ఈతామారు ఖర్జూర భూమి అహరోను ధరించిన వస్త్రములేడు – వాని యర్ధమేమిప్రభుయేసు వాని యందున్న వాడు రక్షింపబడిన వారును పతకము, ఏఫోదు, విచిత్రమైన…

  • Mahimonnatudu మహిమోన్నతుడు

    మహిమోన్నతుడు మహిమాన్వితుడుమరణం గెల్చిన మృత్యుంజయుడుఅద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్జానసంపన్నుడుఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనహల్లెలూయ హల్లెలూయ రాజుల రాజుకే హల్లెలూయ సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము చేసిన సర్వోపకారినీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడువాడు నిత్యం వశియించువాడు అమరుడుఆయనే మారం, సత్యం, జీవము ఆయనేనమ్మినవారిని రక్షించువాడు నిత్యజీవం దయచేయువాడు Mahimonnatudu mahimanvitudumaranam gelchina mrutyumjayuduAdvitiyudu ati sumdarudu adhika jjanasampannuduAradhana aradhana prabu yesu kristuke aradhanaHalleluya halleluya rajula rajuke halleluya Sarvamu nerigina…

  • Mahimayuthudu మహిమయుతుడు

    మహిమయుతుడు మా యేసు రాజుమహిమదూత సైన్యము తోడఇహకు వచ్చున్ మహానందము ఇమ్మహి అతిశయిల్లు – దూతలు ఆర్భటించదూత వెల్గుతోడ మేఘముపై యేసుసమ్మతిన్ రాగా సంధింతుము వేగఆ … ఆనందము బూరశబ్దించగానే – వాంచలు తీరుటకుమిత్రునిచెంత భక్తులందరు చెరిహర్షంబుతోడ పాడి స్తుతింతుముఆ … ఆనందము భూమి గోత్రములును – దేశాధికారులునుఇమ్మానుయేలుచే న్యాయ తీర్పుపొందఇమ్ముగ మేమును చేరుదు మచ్చటఆ … ఆనందము వేయేండ్ల రాజ్యమున భూలోక రాజ్యములుతీరిన పిదప మిత్రునితో మేముజయప్రదులమై నిత్యమేలుదుముఆ … ఆనందము Mahimayuthudu maa yaesu…

  • Mahaaraajaa yaesu మహారాజా యేసు

    మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక ఘనత ప్రభావము నీదే నిత్యరాజ్యము నీదే కన్యగర్భమున జన్మించ సంకల్పించుకొన్నావేపాపమెల్ల నాశము చేయ పాపి రూపము దాల్చితివే సిలువశ్రమలను సహించి మరణము రుచించితివేప్రాణము పెట్టి మము రక్షించి తండ్రిని తృప్తిపరచితివే పాప మరణ నరకమునుండి రక్షింప సంకల్పించిత్రియేక దేవునితో జేర్చ చెడుగు తీసి వేసితివే పాపీ దేవునిచే మారు మనస్సును పొందుమాఆత్మానుగ్రహ కాలమున వచ్చి రక్షణ పొందుమా Mahaaraajaa yaesu neekae mahima kalugu gaak Ghanatha prabhaavamu…

  • Mahaavaidhyumdu మహావైద్యుండు

    మహావైద్యుండు వచ్చెను – బ్రజాళి బ్రోచు యేసుసహాయ మియ్యవచ్చెను – సంధింపరండి యేసున్ మాధుర్యంపు నామము – మోదమిచ్చుగానమువేదవాక్య సారము – యేసు దివ్యయేసు మీపాపమెల్ల బోయెను – మేలొందు డేసు పేరన్గృపా సంపూర్ణ మొందుడి – యపార శాంతుడేసు వినుండి గొర్రెపిల్లను – విశ్వాసముంచి యేసున్ఘనంబుగన్ స్తుతించుడి – మనంబుప్పొంగ యేసున్ ఆ రమ్యమైన నామము – అణంచు నెల్ల భీతిన్శరణ్యులైనవారి నా – దరించు నెంత ప్రీతిన్ ఓ యన్నలారా – పాడుడీ యౌదార్యతన్…

  • Mukthi ganarae ముక్తిఁ గనరే

    ముక్తిఁ గనరే మీ మనంబుల శక్తిగల రక్షకుని పలుకులు ముక్తిసాధనములకు మూలము భక్తిగొని యానంద మొందరే ||ముక్తి|| పాపభారము క్రింద శ్రమపడు పాపులారా రండు నేనే ప్రాపు నెమ్మదిమీకిడుదునని పరమరక్షకుఁ డాన తిచ్చెను ||ముక్తి|| ఇచ్ఛయించెడు వాఁడు యిచటికి వచ్చి జీవజలంబు రుచిగా పుచ్చుకొనుగా కనుచుఁ బల్కెను సచ్ఛరితుఁడు మనుష్య పుత్రుఁడు ||ముక్తి|| ఆకసమునందుండి యిటు దిగి లోకమునకుఁ జీవము నొసఁగునదిఈ కడనె యున్న దది నేనను యేసు ప్రభు వాక్కు మధురాన్నము ||ముక్తి|| నేనె మార్గము…

Got any book recommendations?