I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Manamu yaesu prabhuni మనము యేసు ప్రభుని
మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి తండ్రినుండి కలిగిన ఏకైక పుత్రుని మహిమవలె ఆయన మహిమను – కనుగొంటిమి నీవు నమ్మిన యెడల – దేవుని మహిమ చూతువుజీవ పునరుత్థానము యేసు ప్రత్యక్షగుడారమును – మేఘము కమ్మగానేయెహోవా తేజస్సు నిండెను దేవుని నివాసము – మనుజులతో నున్నదినివసించు – దేవుడే వారిలో మహిమా ప్రభావముతో – మకుటము ధరించిన క్రీస్తుతనయులను తెచ్చె మహిమకు మన రక్షణ కర్తను శ్రమతో – సంపూర్ణుని జేయమన తండ్రికే తగియున్నది మన…
-
Manamaesuni vaaramu మనమేసుని వారము
మనమేసుని వారలము – తనవారిగానే యుందుముమనలను రక్షించెను – తనకే స్తుతి పాడెదము కృపాసత్య సంపూర్ణ వాక్యము – నరరూపియాయెనుకనుగొంటిమి తండ్రి మహిమను – జనితైక కుమారునిలోతన ప్రేమ అద్భుతమైనది – మనము కొనియాడెదము వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెనుమనలను తానే వెలిగించెను – తన వాక్యము ద్వారనేప్రభు వుత్తముడని యెరిగి – తనకే స్తుతి పాడెదము దైవపుత్రుండు సజీవరాళ్ళతో – యింటిని కట్టుచున్నాడుదేవుని తేజము రాగా – మహిమతో నిండె గృహముఆయన మందిరములో…
-
Manamee manumee మనమీ మనుమీ
మనమీ మనుమీ మనస నీ వనుదినము యేసుని సరస ఘన ధనములనీవు రోసి దేవ తనయుని కృపఁ దల పోసి ||మనమీ|| మంకు తనములను విడిచి నీ భయంకర వేదనకు వెరచి యింకవడి యేసు కడ కేగి పాద పంకజముల యొద్ద దాఁగి ||మనమీ|| ప్రాకటముగ నొప్పు నట్టి దైవ వాక్యంబు మనమునఁ బెట్టి శ్రీ కరనాధుని నమ్మి ధాత్రి నీ కలుషమ్ములును జమ్మి ||మనుమీ|| సృష్టి ప్రభువు నీకు లేఁడ యతని యిష్ట గుణగణమ్ములు బాడఇష్టము…
-
Manamae prabhuni మనమే ప్రభుని
మనమే ప్రభుని పరలోక గృహముతానే వసించును దానియందు ఎంత సుందరమో ప్రభుని గృహమునలుదిక్కులనుండి కూర్చెనుగాఏక శరీరము రక్తబంధముచేవేలాది భాషల నుండినను ఒక నూతన వ్యక్తిగా మము జేసెపరమ గృహమునకు చెందితిమిఐక్యతతో స్థిరముగ నమర్చబడిదేవుని గుడారముగా నైతిమి నల్లని తెల్లని వారని లేదుధనికులు దరిద్రులనియు లేదుపామరులని జ్ఞానులని లేదుయేసు ప్రభువే సర్వముగా ప్రభుని గృహమున కలహము లేదుఈర్ష్య కపట భేధము లేదుశాంతి ఆనందము నిజ ప్రేమయుండునునేర్పుతో నడుపును మన ప్రభువే ప్రభుని గృహము యిద్ధరయందున్నదితన దాసుల కధికారమిచ్చెప్రతివానికి వాని…
-
Manaku jeevamaiyunna మనకు జీవమైయున్న
మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే దేవుని దీవెనలు పొందయౌవనులార యేసుని సన్నిధికి రారండిదైవకుమారుడు పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి యేసు నంగీకరించెడి వారిపేరులు జీవగ్రంథమునందు వ్రాయబడున్నమ్మకమైయున్న పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి దేవుని స్వరూపము కల్గిన యేసుప్రభుమనుజరూపంబున జన్మించెనుచావును గెల్చిన పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి యేసు రక్తములో కడుగబడినతెల్లని వస్త్రముల్ ధరియించి రారండిగొప్ప కృపానిధి పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి క్రీస్తు యేసుని యౌవన జనమాఆయనకు ప్రాణము లర్పించను నిలువుడిసత్యరూపియగు పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి…
-
Manakai yaesu మనకై యేసు
మనకై యేసు మరణించె మన పాపముల కొరకైనిత్యజీవితము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె తృణీకరింపబడె విసర్జింపబడెనుదుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను మన వ్యసనముల వహించెన్ – మన దుఃఖముల భరించెన్మన మెన్నిక చేయకయే – మన ముఖముల ద్రిప్పితిమి మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకుమన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును దౌర్జన్యము నొందెను – బాధింపబడెనుతననోరు తెరువలేదు –…
-
Mana yaesu maranasmaa మన యేసు మరణస్మా
మన యేసు మరణస్మా రణవిందులోఁబాలు గొనరండు ప్రియులారవినయమానసులై మన దోష చయమెల్లఁ దనమేనధరియించు కొనిమనలగావ నా యన పడిన శ్రమలెంచి ||మన యేసు|| మరల మన మధ్యకా పరమాత్ముఁడరుదెంచ వఱకాయనను మనముమఱవకుండుటకై స్థిర భక్తి నద్దాని జరిగింపవలెనంచు గురుతరంబగునాజ్ఞ నెఱపితాఁ జనెఁగాన ||మన యేసు|| తినుఁడిది యె నా దివ్య తనువంచు నొక రొట్టి యను వ్రచ్చి ప్రభుఁడిచ్చె ననుబంధుతతికి ఘన శ్రద్ధదానిఁగై కొని మనము భుజియింపనొన గూడు జిరజీవ మనుమాన మిఁకనేల ||మన యేసు|| ఆ…
-
Mene mene tekel మెనే మెనే టెకేల్
మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెనునీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకొ ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైనాక్రీస్తు న్యాయపీఠము ఎదుట మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో Mene mene tekel uparsin mene mene tekel uparsinVrasenu sasanam devuni chetito devuni…
-
Mana modhati మన మొదటి తల్లిదండ్రులల్
మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి అన్నలారా వారికనుగొనలకు సిగ్గు గదుర మోములు వంచి రన్నలారా ||మన|| తమ నగ్నతను జూడఁ దా మొప్ప లేరైరి అన్నలారా కొన్ని యమరినమఱ్ఱాకు లంగంబులను గట్టి రన్నలారా ||మన|| పరమాత్ముఁ డిడు నాజ్ఞఁ పాలింప లేరైరి అన్నలారా పూర్వ పరిశుద్ధత నెడబాసి పాపాత్ములై పోయి రన్నలారా ||మన|| నరవంశజుల కెల్లఁ తరలెఁ దద్దురవస్థ అన్నలారా క్రీస్తు మరణంబు మన పాప హరణంబుఁ గావించు నన్నలారా ||మన|| Mana modhati thallidhandrulalmaayaku…
-
God in heaven
God holds the key of all unknownand I am glad;if other hands should hold the keyor if he trusted it to me,I might be sad. What if tomorrow’s cares were herewithout its rest!I’d rather he unlocked the day,and, as the hours swing open, say,my will is best. I cannot read his future plans;but this I…
Got any book recommendations?