I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Maakanugrahimchina dhaiva మాకనుగ్రహించిన దైవ
మాకనుగ్రహించిన దైవ వాక్యములచేమా మనోనేత్రములు వెలిగింపుమయ్యా రక్షణ నొందిన వారికి దేవుడుఒసగిన శక్తిని యెరిగి జీవింతుము రక్షణ కృపలు ప్రభువిచ్చినవేఅతిశయింపలేము అంతయు కృపయేఅమూల్యమైన సిలువశక్తిచేఖాళీయైన మమ్మును నింపె పాప మృతులమైన మమ్మును లేపెనుప్రేమతో మమ్ము ప్రభుతోనే లేపెనుపరలోక పదవి పాపులకిచ్చెపునరుత్థాన శక్తిచే కలిగె మరణ పునరుత్థాన మందైక్యతచేబలాతిశయమున్ పొందెదమువిశ్వసించు మనలో తన శక్తి యొక్కమితిలేని మహాత్మ్యము తెలిసికొనెదము సర్వాధికారము ఆధిపత్యముల కంటెశక్తి ప్రభుత్వము లన్నిటికంటేఅన్ని నామములలో హెచ్చింపబడినయుగ యుగములలో మేలైన నామమున తనశక్తిని బయలుపరచుటకుఏర్పరచుకొనెను బలహీనులనుఎన్నికైన్వారిని వ్యర్థపరచుటకునీచులైనవారిని…
-
Mangalamuga paadudee మంగళముగ పాడుడీ
మంగళముగ పాడుడీ – కృప సత్యంబునురంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యమువిజయ సత్యవేదము – మంగళ నిత్యదీపము అమృతము అద్భుతము దివ్యసత్యము సువి శేషమును ప్రకటింపు – కృప సత్యంబునుపాప ఘోరంబు తెల్పును – దివ్యవాక్యముపరలోక వర్షము – జ్ఞాన నింపుదలయును దేవుడేసు హర్షించెడు – కృపసత్యంబునుజీవ మంగళ వాక్యముల్ – దివ్యవాక్యముల్యేసు నన్నుచూడు – నిత్యము శుద్ధీకరించు రెండుయంచుల ఖడ్గము – కృప సత్యంబునుఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యముయోచనల్ చూపుదర్పణము – కలితిలేని జ్ఞానము ఆత్మకాహారమిదియే – కృప సత్యంబునుపాపికి…
-
Mangalamuaobaadare మంగళముఁబాడరె
మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారామంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభుసంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము|| రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమునసూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ||మంగళము|| కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమునుదానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలివాఁడని శుభ||మంగళము|| సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికినిభూమికిని నిత్యముగ నేలఁ…
-
Mmgalamu kreesthunaku మంగళము క్రీస్తునకు
మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు మంగళము త్రిత్వసమాన్వితునకు మంగళము దూత జన మకుట మగు ప్రభువునకుమంగళము వేదాంత మాన్యునకును జయ మంగళము సదా శుభమంగళము ||జయ|| కానాకుఁ జనుదెంచి కల్యాణమును మహిమ గా నొనరప్పను నీరుగాంచి ద్రాక్షా పానముగ మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ఠ భూనుతుఁడతెల్పితివి మానితముగా ||జయ|| నీకు సంఘమునకు నిత్యమైన వివా హైకత్వమునకుఁ దగు నెచ్చరికగాఁగైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక||జయ|| ప్రేమానుబంధమునఁ బెనగి యీ దంపతులు వేమారు…
-
Mmgalmbani paadarae మంగళంబని పాడరే
మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకుజయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడైకృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ||మంగళ|| ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁడు యేసేపునకు సతియై తనరుచుండెడిమరియ కడుపున జననమై యీమర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి||మంగళ|| సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూదదేసపు వారలధిక బాధఁబెట్టుచు హింసఁజేసిన సాదరంబున త్రిదినములకుముదముతో గనుపడిన ప్రభునకు||మంగళ|| ధరణి న్గొల్చెడి…
-
Maa shrama lanni మా శ్రమ లన్ని
మా శ్రమ లన్ని తీర్చితివిమాకు విశ్రాంతి నిచ్చితివిమహిమ నీకుఁ గల్గెడునుమిత్రుఁడవైన రక్షకుఁడా! సందియ మంతఁ దీర్చితివిపూర్ణ విశ్వాస మిచ్చితివిమహిమ నీకుఁ గల్గెడునుమిత్రుఁడవైన రక్షకుఁడా! కన్నీళ్లు నీవు తుడ్చితివిమాకు సంతోష మిచ్చితివిమహిమ నీకుఁ గల్గెడునుమిత్రుఁడవైన రక్షకుఁడా! నీ చరణంబు నమ్మితిమికరుణఁ జూపి ప్రోచితివిమహిమ నీకుఁ గల్గెడునుమిత్రుఁడవైన రక్షకుఁడా! Maa shrama lanni theerchithivimaaku vishraamthi nichchithivimahima neekuao galgedunumithruaodavaina rakshkuaodaa! smdhiya mmthao dheerchithivipoorna vishvaasa michchithivimahima neekuao galgedunumithruaodavaina rakshkuaodaa! kanneeLlu neevu thudchithivimaaku smthoash michchithivimahima…
-
Maa yaesu kreesthuni మా యేసు క్రీస్తుని
మా యేసు క్రీస్తుని మఱుఁగు గల్గెనురా నా యాత్మ ఘనరక్షానగమ నెక్కెను రా ||మా యేసు|| ముందు నాలో పాప ములు జూడఁ బడెరా డెందము తా నన్ని టినినొప్పుకొనెరా యందుకై బలు దుఃఖ మాత్మఁ జెందెనురా సందేహములువీడు జాడఁ గన్గొనెరా ||మా యేసు|| సువిశేష బోధనా చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తు లంటువీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి భువి నా కబ్బెనురా వివిధము లగువేల్పు ల్విష మైరిగదా ||మా యేసు|| బాధగురువుల మోము ల్బహు లజ్జఁబడెరా గాధ…
-
Maa yaesu kreesthu మా యేసు క్రీస్తు
మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవునీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ|| భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడుదీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ|| విజయము మరణపు వేదనపై నొందఁగావిశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ|| నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందుదేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ|| నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవుకావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ|| దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించినసేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ||…
-
Maa mora naalakimchumu మా మొర నాలకించుము
మా మొర నాలకించుము – మహారాజ యేసు ప్రభువాకోపముతో నను జూడకుము – కనికరమున పలుకుము నిన్నెట్లు విడనాడెదను – ప్రాణప్రియుడా నా యేసుసిలువకు జడియలేదు – శ్రమలకు బెదురలేదునీ నోట దూషణమాట – ఒకటైనను రాలేదు పరలోకమును విడచితివి – పాపులకై ఏతెంచితివిసర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివిఇట్టి నీ ప్రేమకు నేను – ఎట్టి ధనమియ్యగలను సమస్త లోకమునకు – నీ రక్తము నిచ్చితివిమూయబడిన యీ తలుపు – తీయబడెను నీ వలననే నేల నీ…
-
Maa prabhuyaesu neevae మా ప్రభుయేసు నీవే
మా ప్రభుయేసు నీవే మా సర్వముమహిన్ మాకెపుడు నీతోనే స్నేహము సంతృప్తి నీ మందిరమున గలదుఅందానంద ప్రవాహంబు మెరిసిందివింతైన జీవపు యూటందు గలదుయెంతైన మా పూజార్హుండ వీవే ఇంతటి ప్రేమను నేనెంతో పొందియుమొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితినిసదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయాసతతంబు మా పూజార్హుండ వీవే మా తలపు మాటల్లో మా చూపు నడకలోమేము కూర్చున్న నిలుచున్న వీక్షించినమక్కువతో మా ప్రభున్ మెప్పించెదముయెక్కడైనా మా యేసు సన్నిధిలో పరిశుద్ధంబైనది నీ దివ్య నైజముపరిశుద్ధంబైన జీవితమే మా…
Got any book recommendations?