I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Maa dhaevunakunu మా దేవునకును
మా దేవునకును స్తోతములు మహిమయు జ్ఞానము నామీదన్ మాదుకృతజ్ఞతగల స్తుతియు న్మఱి ఘనతా శక్తియు బలమున్ యుగయుగములకునుగల్గునుగాక ||ఆ…మెన్|| Maa dhaevunakunu sthoathamulu mahimayujnyaanamu naameedhan maadhukruthajnythagala sthuthiyu nmari ghanathaashakthiyu balamun yugayugamulakunugalgunugaaka ||aa…men||
-
Manninchina aa preme మన్నించినా ఆ ప్రేమే
మన్నించినా ఆ ప్రేమే నా సొంతమానీ చెంతనా నే చేరి ప్రార్ధించనాకలనైనా ఇలా మరతునుఎనలేని నీ ప్రేమనునీవేగా నీవేగానీవే నా ప్రాణ దైవమా శిలనేనైన రూపం చేసి జీవం పోసితివినిరతము నాకు మాదిరి నీవై దారి చూపితివినా చేతులను సుఖముతో నింపి నడిపే నీ ప్రేమఅపారము నీ దయాగుణం అనంతము నీ ప్రేమామృతంనీవు నా ప్రాణం ఊహకు అందని త్యాగం చేసి శ్వాసై నిలిచావునీ ముఖకాంతిలో వెలుగై నన్ను మార్చుకొన్నావుగతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవుప్రతిక్షణం నా నిరాశలో…
-
Raepu maapu gooda రేపు మాపు గూడ
రేపు మాపు గూడ రమ్యమైన గింజల్ప్రీతితోను జల్లివేసి యుందుముకాపుతోడనుండి దాపునుండు పంటనేపు మీరబంటగోసి కొందము పంట పండగన్ గోసి కొందముకంట నీరు పోవ గోసి కొందము సందియంబు లేల స్వామి సేవ యందునందనంబు తోడ విత్తుచుందుముకొందలంబులేక కష్టవృత్తిచేసియందరము చేరి యానందింతుము ప్రేమ విత్తనంబుల క్షేమ యంకురంబుల్ప్రీతిన్ గాలమెల్ల ప్రాంతమంతటన్నేను మొప్ప నాటి నాయకుండునిండు పంట గోసి గూర్చుకొందము Raepu maapu gooda ramyamaina gimjalpreethithoanu jallivaesi yumdhumukaaputhoadanumdi dhaapunumdu pantanaepu meerabmtagoasi komdhamu pmta pmdagan goasi…
-
Prabu namam na asrayame ప్రభు నామం నా ఆశ్రయమే
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతియించెదనుప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడించెదను యెహొవా యీరే అన్నింటిని చూచుకొనునుకొదువలేదు నాకు కొదువలేదు కొదువలేదు నాకు కొదువలేదు యెహొవా రాఫా స్వస్ధతనిచ్చెనుభయము లేదు నాకు భయము లేదుభయము లేదు నాకు భయము లేదు యెహొవా షాలోం శాంతినెచ్చెనుశాంతి దాతా నా శాంతి దాతా శాంతి దాతా నా శాంతి దాతా యెహొవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చునుజయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది Prabu namam na…
-
Manishi o manishi మనిషీ ఓ మనిషీ
మనిషీ ఓ మనిషీ ఓ మనిషీ నీవెవరుయాక్టరువైనా, డాక్టరువైనా, మంత్రివైనా ధనవంతుడివైనాబ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి మనిషి పుట్టింది ఒకని నుండేమరణమొచ్చింది ఆ ఒకని నుండేమనుషులంతా ఒక్కటేఅందరి దేవుడు ఒక్కడే కులమే లేదు మతమే లేదుప్రాంతీయ తత్వమే లేనేలేదుమొదటి మనిషికి లేదు కులంమనిషిని చేసిన దేవుని దే కులం మనిషికి పుడితే మనుష్య కుమారుడురాజుకు పుడితే రాజ కుమారుడుదేవునికి పుడితే దైవ కుమారుడుమనుష్యులంతా దైవ కుమారులే Manishi o manishi o manishi nivevaruYaktaruvaina, daktaruvaina, mamtrivaina…
-
Ninnu vidichi nee praema నిన్ను విడిచి నీ ప్రేమ
నిన్ను విడిచి నీ ప్రేమ మరచి –నేనెటు పోగలను దేవాఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరునాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి) దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలోనాయకుడా నా ఆర్త ధ్వని వినినావను నడిపించినావే – తీరము చూపించినావేయేసయ్యా యేసయ్యా నా యేసయ్యానేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు శ్రమల పాలైతి సొమ్మసిల్లితి – సిలువకు నే చేరితిశ్రీకరుడా నా శిలువను మోసి – ఆదరణె చూపినావేనూతన బలమిచ్చినావే…
-
Balamaina dhaevudavu బలమైన దేవుడవు
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవుశూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాముసృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)హల్లెలూయా……..హల్లెలూయా (2)హల్లెలూయా……..హల్లెలూయా హోసన్నహల్లెలూయా……..హల్లెలూయా ఎల్ ఓలామ్ (2)అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావునిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఎల్ షద్దాయ్ (2)పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగానీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) ||హల్లెలూయా||…
-
Nammi nammi manushyulanu నమ్మి నమ్మి మనుష్యులను
నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీపలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావుఇలా. . ఎంత కాలము. . నీవు సాగిపోదువు. . రాజులను నమ్మి బహుమతిని ప్రేమించినాబిలాము ఏమాయెను! దైవదర్శనం కోల్పోయెనునాయేసయ్యను నమ్మిన యెడలఉన్నత బహుమానము నీకు నిశ్చయమే ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించినఆకాను ఏమాయెను! అగ్నికి ఆహుతి ఆయెనునాయేసయ్యను నమ్మిన యెడలమహిమైశ్వర్యము నీకు నిశ్చయమే సుఖ భోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తినగెహజీ ఏమాయెను! రోగమును సంపాదించెనునాయేసయ్యను నమ్మిన యెడలశాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే Nammi…
-
Paadedha dhaeva nee పాడెద దేవ నీ
పాడెద దేవ నీ కృపలన్ నూతన గీతములన్స్తోత్రము చెల్లింతున్(2) ఆ..ఆ..ఆ…(2) భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివిప్రేమ పునాదులు వేసితివి బ్రోచితివిఈ దీనుని బ్రోచితివి ||పా|| ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివిప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివినా పాపము తుడిచితివి ||పా|| పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివిఅపరాధములచే చచ్చిన నన్ను థర బ్రతికించితివినన్ను బ్రతికించితివి ||పా|| దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివిచీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివిచెరవిడిపించితివి ||పా|| ముద్రించితివి…
-
For i am building a people of power
For I am building a people of powerAnd I am making a people of praiseThat will move through this land by My SpiritAnd will glorify My precious nameBuild your Church LordMake us strong LordJoin our hearts Lord through your sonMake us one LordIn your BodyIn the kingdom of your son
Got any book recommendations?