I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Dhaaniyaelvale దానియేల్వలె సాహసించుడి
దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ దానియేల్వలెసాహసించుడి దానియేల్వలె సాహసించుచు జ్ఞానులై దృఢ కార్యముఁగలిగి దీనులై యా దృఢ కార్యం బిఁకఁ బూని తెల్పను సాహసించుడి||దానియేల్|| నిక్కమగు కార్యమునందు నిలిచి దైవాజ్ఞ లెలఁ గ్రక్కున గైకొనుజనములగాంచి చక్కఁగ వారిని ఘనపర్చుచు సంతతము నెనరుఁ పించుచుమిక్కిలి దానియేల్సంఘమును మెచ్చుచు నంగీకరించుఁడీ ||దానియేల్|| ధారుణిపైని నగరములలో మరణించిరిగా కడు శూరులనఁబడువారనేకులు వారు దానియేల్సంఘమును గని కోరి యేకీభవించినమదివారలే ప్రభుదేవుని భట పరి వారమునఁబడి యుందురు నిజ మిఁక||దానియేల్|| కాన నీ సువిశేషమును…
-
Dhinamu gathiyimchenu దినము గతియించెను
దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁకమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా ||దినము|| సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువాదొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము|| కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెంగట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు ||దినము|| తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేమువలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి ||దినము|| ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద…
-
Dhinadhinamuku dhikku దినదినముకు దిక్కు
దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా మమ్ము కనిపెట్టి కాపాడనెపుడు కర్త వీవే కర్త వీవే ||దినదినమునకు|| పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతోఁగావు మమ్ముఁ గావు మమ్ము ||దినదినమునకు|| పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ముఁ భట్టి రక్షింప వచ్చినఁబ్రాపు నీవే ప్రాపు నీవే ||దినదినమునకు|| కష్టములు కాని శోధనలు మమ్ముఁ జుట్టు కొనఁగ నీ కృపనెంతోచూపుదువే చూపుదువే ||దినదినమునకు|| నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందఁబోవు…
-
Dhaathruthvamunu galigi దాతృత్వమును గలిగి
దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱుగుదమ ||దాతృ|| శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ||దాతృ|| సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ||దాతృ| గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందునేర్పింతమ ||దాతృ|| సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ||దాతృ|| ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయబోధింతమ ||దాతృ|| విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతోదర్శింతము…
-
Dhaatumu yordhaanun దాటుము యొర్దానున్
దాటుము యొర్దానున్ యాత్రికుడానాలుగు ఘడియలకే అతిథివి నీవిచట ఇహలోకములో సుఖమే లేదు గడ్డిని బోలినదేజీవిత మంతయును నీడలు క్షణములో మారినరీతిన్ జీవితముండు గదాఆవిరి సమమే గదా వ్యర్థము వ్యర్థము మాయలోకములోని సర్వమునుచెత్తను బోలినదే కన్నులెత్తి చూడుము క్రీస్తున్ ఆయనే సర్వములోమహోన్నతుండు సిలువను మోసి సాగుము ప్రియుడా చేరుదువు నీవుకానాను దేశమున వాక్యము మార్గము జూపును నీకు క్రీస్తునే గురిగానుంచుకొనుము సదా Dhaatumu yordhaanun yaathrikudaanaalugu ghadiyalakae athiThivi neevichat ihaloakamuloa sukhamae laedhu gaddini boalinadhaejeevitha mMthayunu…
-
Dhigulu padaku saevakaa దిగులు పడకు సేవకా
దిగులు పడకు సేవకా దిగులు పడకుమయానమ్మదగిన దేవుడు నిన్ను పిలిచె గదాకష్టాలు తీర్చి కన్నీటిని తుడిచి ఆదరించునుగానీతోనే నడచి నీలోనే నిలచి నిన్ను నడుపునుగాఓ సేవకా భయపడకిక జయము నీదె గదా అగ్నివంటి శోధనలకు భయపడకుమయాఅగ్నిలోను క్రీస్తు అండ తోడుండగాఅగ్ని గుండమే నిన్ను హెచ్చించి ఘనపరచునుగాషద్రకు మేషకబెద్నెగోలను మరచిపోకుమాఓ సేవకా భయపడకికా అగ్ని మేలెగదా ఏమి తిందునో ఎక్కడ ఉందునో చింతించకుమానీకున్న అవసరతలు తండ్రికి తెలియునుగాఆకాశము నుండి మన్నాను పంపి పోషించె గదాఐదు రొట్టెలు రెండు చేపలు…
-
Thama dhaevuneruguvaaru తమ దేవునెరుగువారు
తమ దేవునెరుగువారు చేసెదరు – శక్తితో గొప్ప కార్యములు ఇచ్చకపు మాటల వలన – అక్షయుని విడువరుతప్పుబోధల నెపుడు తృణీకరించెదరు సత్యమును విడువరు – ఉత్తములుగ నడిచెదరుఅతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు మనుజ భయము జెందరు – మాన్యులై యుండెదరుమంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు ద్వేషించెదరు విగ్రహముల్ – శిరములు ఖండించిననుపర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు అగ్నిలో వేయబడినను – విఘ్నంబులు కలిగిననుసింహపు బోనులో వేసినను సిగ్గునొందరు శోధనలను జయించెదరు – బాధలను…
-
Teniyakamtenu yesuni namam తేనియకంటెను యేసుని నామం
తేనియకంటెను యేసుని నామం దివ్యమధురమౌనునీవు వరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము ఓ మనసా లోకములోన కష్టములెల్ల యేసుడు భరియించెన్పాపకీడును బాపెన్ శాపము మాపెన్ తెలిసికో ఓ మనసా పాపిన్ రక్షింప ప్రాణము నిచ్చెన్ యేక కుమారుండుఇది యెంతటి కరుణ నిరింతర ముండును స్తుతించుము ఓమనసా అరుణోదయమున మంచువలె ఈ లోకము మాయమగున్నీవు యేసుని నామం నిరతము నమ్ము హత్తుకో ఓ మనసా కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువేతన రెక్కలక్రింద ఆశ్రయమిచ్చున్ నిశ్చయం ఓ మనసా…
-
Thana raajyamunaku mahimaku తన రాజ్యమునకు మహిమకు
తన రాజ్యమునకు మహిమకు పిలచిన – 2మన ప్రభువుకు తగినట్టు నడిచెదముతన రాజ్యములో మనము చేరెదము కారుచీకటి కమ్మినను – యేసుని వెలుగులో నడిచెదము – 2మంచి కాపరి మనతోనుండగ – తనతో ముందుకే సాగెదము – 2 ఇరుకు మార్గపు ఇబ్బందులలో – సిలువను మోయుచు వెళ్ళెదముయేసే మనదు భారము మోయుచు – మనకు మార్గము చూపును ఉప్పొంగుచున్న ఉపద్రవములలో – ఉన్నవాడనని ప్రభువనెనుఅంతము వరకు చెంత నిలిచి – తానే మనతో నడచును దారితొలగక…
-
Thana rekkala krimdha తన రెక్కల క్రింద
సర్వోన్నతుని చాటున నివసించెడి వాడేసర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే పల్లవి: తన రెక్కల క్రింద ఆశ్రయము – తన రెక్కలతో కప్పును ఆయనే నా ఆశ్రయము – నా కోటయు దుర్గమునుఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు పగటి బాణమున కైనా రాత్రి భయమున కైనాచీకటిలో తిరిగు తెగులుకైనా నేనేమి భయపడను వేయి పదివేలు కుడిప్రక్కను కూలిననుదయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసంఅపాయము తెగులు – నీ…
Got any book recommendations?