I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Thana yakramamulaku kshmaa pana తన యక్రమములకు క్షమా పణ
తన యక్రమములకు క్షమా పణ నొందినవాఁడు తన పాప ములకుబ్రాయశ్చిత్తము బును బొందినవాఁడును ధణ్యుండౌ ||తన|| దేవుని చేత ని ర్తోషిగఁ దీర్చఁ బడిన వాఁడు భావంబున లేశంబయినను గ పటము లేనివాఁడును ధన్యుండౌ ||తన|| మునునేని మౌని నై దిన దినమున నేనొనం చిన నా యార్త ధ్వనిచేక్షీణిం చెను నా యెముకలు సకలం బకటా ||తన|| రేయి పగలు నా మీఁ దను నీ చేయి భారమయ్యెఁ గాయము నందలిసారము వేసవి కాలంబున నెండిన…
-
Tejassambamdhulara kristuni తేజస్సంబంధులారా క్రీస్తుని
తేజస్సంబంధులారా క్రీస్తుని ధరించుకొనుడివిజయులుగా యిలలో ఉజ్జీవము నొందుడిఅ.ప. ఉజ్జీవము నొందుడి జయ ధ్వని చేయుడిశుభవార్త చాటుడి స్తొత్రార్పణనర్పించుడి (2) నలిగిన నిన్ను లేవనెత్తున్నీటి యూటగ చేయున్భావి తరాలకు నాందిగా చేయున్లెమ్ము తేజరిల్లుము (2)శోధనలో పడకుండునట్లు (2)ప్రభునకు సర్వ౦ అర్పించుము భారము మోసెడి తన ప్రియసుతులకుయేసుడు నెమ్మది నిచ్చున్కన్నీరు కారే నీ కన్నులనుప్రేమతో తుడిచి హత్తుకొనున్ (2)స్థిరపరచి హెచ్చించును (2)హొసన్ననుచూ పాడుడి ఏ ఘడియైన వరుడు శ్రీయేసుమేఘారూఢుడై రానుండెఆకాశమందాయనను సంధింపయేసుతో నేగ ఆయత్తమా? (2)జీవకీరీటము పొందెదము (2)క్రీస్తుని పోలి…
-
Tejo maha prakasa pradhata తేజో మహా ప్రకాశ ప్రధాత
తేజో మహా ప్రకాశ ప్రధాతశతకోటి వందనం నమ్రత వందనంగతిలేని జీవితాన్ని వెలిగించిన కరుణమూర్తి నీకే . . నే నర్పితం దివి భువిని పాలించు రాజాసమస్సుమాంజలి నమస్సుమాంజలినీ చరణ దాసునిగా నీ కాంతి ప్రకాశింపచేలా మలచుము . . నన్ను నరావతార దివ్య రూపానిత్యజీవ వరదా యేసు పాహిమాంసర్వసృష్టి కారకుండా పాపరహిత పావనుండా ప్రభాత . . స్తోత్రం Tejo maha prakasa pradhataSatakoti vamdanam namrata vamdanamGatileni jivitanni veligimchina karunamurti nike . .…
-
Tambura sithaarathoa maa prabhuni తంబుర సితారతో మా ప్రభుని
తంబుర సితారతో మా ప్రభుని – ఆరాదించెనుతన నివాసముగ –తన నివాసముగ – మము సృష్టించిననాధుని పొగడెదము స్తుతి – గానము చేసెదముIIతంబురII పాపమునుండి, చీకటినుండి – ఆశ్య్చర్యకరమగు, వెలుగులో నడిపి (2)తన ఆలయముగ – చేసిన ప్రభుకు (2)స్తుతి మహిమ ఘనత – సీయోనులో అర్పిoచెదనిపుడు (2)IIతంబురII ఆది ఆదాము, మరణ శాసనం – మా శరీరము, ఏలుచుండగ(2)అమరుడవై ప్రభు – భువికేతెంచి (2)మరణపు ముల్లు విరచి మరణమునే గెలిచిన మా ప్రభువా (2)IIతంబురII ఆత్మీయ…
-
Tamdri vantivaaodu manaku తండ్రి వంటివాఁడు మనకు
తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁడు నందరికిఁ దగినవాని నొసగువాఁడు ||దేవుఁడు|| అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచువాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు ||దేవుఁడు|| కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసియిష్టముతో నుండువాఁడు ||దేవుఁడు|| Tamdri vantivaaodu manaku dharaNiniboashimchuvaaodu dhMdri priyuAOdu nMdharikiao dhaginavaani nosaguvaaodu ||dhaevuaodu|| annavasthramulanae gaaka yanniAOtininichchuvaadu mannanathoaAO broachuvaadu manathoa neppudu melAOguvaaAOdu ||dhaevuaodu|| kashtabaaDhalMdhu manalAO ganikaramuthoaAOgaachuvaaAOdu dhuShtamanasu theesivaesiyiShtamuthoa nuMduvaaAOdu ||dhaevuAOdu||
-
Tamdri parama tamdri nive ma తండ్రి పరమ తండ్రి నీవే మా
తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రినీవే సమస్తం రక్షణ కేడెంఆశ్రయ స్ధానం రక్షణ శృంగం కష్ట కాలములో అదరించు నాధకృంగిన వేళలో అదుకొను దేవానా హృదయముతో స్తుతించెదనునీ కృప నిరతం తల పోయుదునుకములెత్తి స్తుతించెదను ఊహించలేని ఈవుల నొసగికంటిపాపలా కాపాడు తండ్రిప్రేమతో పలచి స్ధిరపరచితివివిడువని కృపతో అదరించితివికల్వరి నాధా స్తుతించెదను Tamdri parama tamdri nive ma priya tamdriNive samastam rakshana kedemAsraya sdhanam rakshana srumgam Kashta kalamulo adarimchu nadhaKrumgina…
-
Tamdri kumara suddhatmuda తండ్రి కుమార శుద్ధాత్ముడా
తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడాఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడానా కొరకే బలియైన దేవా నిన్నే నే ఆరాధింతున్ జీవాధిపతియైన తేజోమయుడాసర్వోన్నతుడా . . . . నిన్నే నే ఆరాధింతున్ Tamdri kumara suddhatmuda triyeka devudaAradhimtunu ninne atmato satyamuto Srushtikarta ninne satya svarupudaNa korake baliyaina deva ninne ne aradhimtun Jivadhipatiyaina tejomayudaSarvonnatuda . . . . Ninne ne aradhimtun
-
Uncharted Territory
I find myself in uncharted territoryNever felt so lostNever felt so lonelyWhere are You Lord I’m so afraidI can feel the fear inside meCan’t control the chaos all around meWhere are You Lord How can I sing the Lord’s song in a foreign land (But) How can I forgetAll You’ve done for meEverything You’ve done…
-
Two Hands One Heart
What can I giveWhat can I bringThat would be pleasing to my KingI’ll give my heart not just a partI’m lifting up my everythingWell it’s all I have to offerAnd it’s all I have to give Two hands one heartOne life to offer YouTwo hands one heartThat’s what I give to You Use me today…
-
Trust In The Lord
Trust in the Lord with all your heartAnd lean not on your own understandingIn all your ways acknowledge HimAnd He shall direct your pathAnd He shall direct your path (Choir: ooooh oh oh)He will not allow your foot to be moved(Choir: ooooh oh oh)He that keeps you will not slumber(Choir: ooooh oh oh)The Lord is…
Got any book recommendations?