I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Dhaevaa tharatharamulaku దేవా తరతరములకు
దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే మా దోషములను నీవు నీ యెదుట – నుంచుకొని యున్నావునీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి మా దినములన్ని గడిపితిమి – నీ యుగ్రత భరించుచునిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము డెబ్బది సంవత్సరములేగా – మాదు ఆయుష్కాలముఅధిక బలమున్న యెడల యెనుబది – సంవత్సరములగును అయినను వాటి వైభవమంత – ఆయాసమే దుఃఖమేఅది త్వరగా గతించును మే-మెగిరి పోయెదము నీకే జెందవలసినట్టి భయము – కొలది పుట్టినట్టినీదు…
-
Dhaeva gorrepilla siluvaloa samasinapudu దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు
దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడుపాప పరిహారార్థ ఊట తెరచెన్పాపి నీవు ఆరక్తమందు నిలచియున్నావా!ఇపుడు విడుదలను కోరి పొందెదవా! పల్లవి: రక్తమందు రక్తమందుపాపి నీవు ఆ రక్తమందు నిలిచియున్నావారక్తమందు రక్తమందు – ఇపుడు విడుదలను కోరి పొందెదవా అపవిత్రుడైనను అక్రమస్తుడైననుఆ పవిత్రరక్తము శుద్ధిచేయునుఏలు పాపమైనను – అతిక్రమమైననుఏలికచే మన్నింపబడి యున్నావా ప్రియులారా యను ప్రభుని పిల్పు వింటివామాయవేషమంతయు వీడియున్నావాపాప బంధము లింక నిన్ను కట్టియున్నవాశాపలోకముపై జయ మొందుచున్నావా ఆత్మజీవ శరీరంబుల నర్పించితివాఅల్పవిషయములోను సత్యమున్నదానాడు మరణించిన యేసులేచియున్నాడునేడుయేసున్ చేరిన యభయ…
-
Dhaeva kumaaraa dheenoapakaara దేవ కుమారా దీనోపకారా
దేవ కుమారా దీనోపకారా నా వంకదయఁజూప నా యన్న రారా||దేవ|| వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణకరుణచే రక్షింపవయ్యా||దేవ|| పాపుల పాలిటి పరమదయాళూ దీవించునీ దయ దీనునికిపుడు||దేవ|| వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవేయేసు నామావతారా||దేవ|| భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవేనజరేతువాఁడా||దేవ|| కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్మువాని చే తిని వీడ వలదు||దేవ|| మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధబాపవే ఇమ్మానుయేలా||దేవ|| dhaeva kumaaraa dheenoapakaaraa naa vMkadhayAOjoopa naa yanna raaraa||dhaeva|| vrukShmuAO…
-
Dhaeva kaavavae naedu mammulan దేవ కావవే నేడు మమ్ములన్
దేవ కావవే నేడు మమ్ములన్ నీవెరాత్రి కాచినావు నీకు స్తోత్రము ||దేవ|| ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్యనేడు నీదు కఱుణ తోడను ||దేవ|| నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవమాకు చూపుమోప్రభో ||దేవ|| చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చిమమ్ము నుద్ధరించుము దేవ ||దేవ|| Dhaeva kaavavae naedu mammulan neeveraathrikaachinaavu neeku sthoathramu ||dhaeva|| aapadhalu mamun aMtakuMdanu kaavumayyanaedu needhu kaRuNa thoadanu ||dhaeva|| naeti kaaryamul naede chaeyagaa sootiyainathroava maaku…
-
Dhaaruna magu marana vaaridhi దారుణ మగు మరణ వారిధి
దారుణ మగు మరణ వారిధి దాఁట నె వ్వారి శక్యము సోదర ఘోరమగు కెరటములవలె వి స్తారముగనేరములు పైఁగొని పారు చుండునప్పుడద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ|| ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావుఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోదమని తలంచినఁ జెక్క నిర్మతమైనయోడ లక్కఱకు రావేమి సేతుము ||దారుణ|| మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందటపొంగి పారుచు మరణ నది త రంగములఁజెలంగుచున్నది భంగపడకుఁడిమనకు క్రీస్తు సువార్తయను…
-
Dhaaritholagithivaela rakshna దారితొలగితివేల రక్షణ
దారితొలగితివేల (2) రక్షణ మార్గము వెదకు (2) పాపమందే జన్మించితివి (2)పాపమందే జీవించితివి (2) ఎరుగకున్నావు (2)…. పాప ఫలితము ఘోరమరణమునరకదండన అగ్ని గుండము మారు మనస్సు నొందు…. నేడే యేసుని వాక్యము వినుమునేడే ప్రభుని స్వరము వినుము తన చిత్తము నెరుగు…. నీవు నశించుట కోరడు ప్రభువుతరుణముండగ వేడుకొనుము ఎరుగు నీ స్థితిని…. అందరిని మారుమనస్సునుపొందుమని ప్రభువాజ్ఞాపించె పశ్చాత్తాపపడుము…. ఒప్పుకొనుము నీ పాపమునుక్షమాపణకై వేడుకొనుము రక్షణ పొందెదవు…. విశ్వాసముతో అడిగిన యెడలపొందితివని నిశ్చయముగ నెరుగు గొప్ప…
-
Dhorakuthaavuraa sahoadharaa దొరకుతావురా సహోదరా
దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవుతరిమి తరిమి కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు ||దొ|| చిన్న చూపు చూచి తమ్ముని కన్నెఱుంగక చంపినగానిఅన్న కయీను దేవుని హస్తమునకు దొరికిన రీతిగా ||దొ|| వరములొందిన తమ్ముని జంప వలయునని పంతముగబట్టినరకవచ్చిలోబడి యేడ్చిన దురిత చరితుని యేశావువలె ||దొ|| భక్త దావీదును బట్టి ప్రాణము దీయగ దలచిన తనశక్తితో తరిమిన రాజగు సౌలు దొరికినరీతిగాను ||దొ|| విగ్రహమునకు మ్రొక్కని దైవ పిల్లల నగ్నిలోపడవైచిఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన విధముగ ||దొ|| క్రైస్తవులను బట్టి…
-
Parimapuri kalpabhooja niratha పరిమపురి కల్పభూజ నిరత
పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజవరస్తుతి సల్పెదము రాజ జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమననిపి మము కనికరించు||పరమ|| నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచువారిఁ బావనులఁ జేయు సదా ||పరమ|| కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నినుదలంచు బలము గల ప్రభుఁడ వీవే ||పరమ|| ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సైతానును బడఁద్రొక్కివేయు…
-
Prematho nanu pilichinaa ప్రేమతో నను పిలిచినా
ప్రేమతో నను పిలిచినాకృపతో నను నడిపినాయేసయ్య నీవే కదానను సృష్టించిన దేవుడుయేసయ్య నీవే కదానను నడిపించిన నాయకుడు వెలుగు కమ్మని పలుకగావెలుగు కలిగెనుగావెలుగులో నన్ను పిలిచినాఆ వెలుగులో నను నడిపినాయేసయ్య నీవే కదానను రక్షించిన దేవుడు నా పేరు నీవు పిలువగాజీవితం మారెనుగాజీవములో నన్ను నడిపినాఆ జీవం నాలో నింపినాయేసయ్య నీవే కదానను మార్చిన దేవుడు సిలువలో పాపాన్ని కడుగగామార్గము తెరిచెనుగాఆత్మతో నను నడిపినాపరిశుద్దాత్మతో నను నింపినాయేసయ్య నీవే కదానను ప్రేమించిన దేవుడు Prematho nanu pilichinaakrupatho…
-
Paadudhunu kreesthu paera padhamu పాడుదును క్రీస్తు పేర పదము
పాడుదును క్రీస్తు పేర పదము నెంతో వేడుదు నా దివ్యాగురు నివ్విధముఁజూడఁజూడ మదిలో నెంతో వేడుకగా మీఱె వింత ఱేడుఁ బోలినవాడిహ లేఁడు లేఁడందు నహహా ||పాడుదును|| పెక్కు పాపములలోన మణఁగి నాదు తక్కువ బుద్ధిచే నందణఁగి దిక్కుగానక నుండు వేళ దిక్కయి చనుదెంచి మరల గ్రక్కున కరముఁ జూచిచక్కికిఁ జేర్చి ప్రోచె ||పాడుదును|| మోసపు లోక వాంఛలను వట్టి యాశలతోఁ గూడికొన్న కలలురోసితిఁ గాన వాని యేసుతోఁ గూడుకొంటి వీసమైనను లేమి లేశములేదనుస్వామి ||పాడుదును|| పాయ…
Got any book recommendations?