I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
kreesthu nedu puttene rakshana dhorikene క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనేవేదాలు ఘోషించే కన్యక పుత్రుడేచీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనెమా మంచి రాజు మనసున్న యేసుమాకై నేడు పుట్టెను చూడుఆహా ఆనందం ఓహో క్రిస్మస్ సంబరం ఆహా ఆ . . చల్లని చలిలో ఓహో ఆ గొల్లల చెవిలోఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహో ఆ దేవుడే తోడుక్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను ఆహా ఆ . . ఆకాశాన ఓహో ఆ తూర్పున తారాఆహా…
-
nee krupayu kanikaramu నీ కృపయి కనికరము
నీ కృపయి కనికరముకలిసి నన్ను దర్శించేనేదయా దాక్షిణ్యము కృప వాత్సల్యముకరుణాకటాక్షము ప్రేమామృతందివి నుండి దిగివచ్చి నన్ను దీవించెను దరిలేని గురిలేని అలనై నేవుండగాచల్లని గాలివై దరి చేర్చినావేనా చెంత చేరావే చింతలన్ని తీర్చావేనిరాశలోన నిరీక్షణవైనావే పడిపోయి ఓడిపోయి కుమిలి పోవుచుండగాఅవమానపాలై నే కృంగిపోగానా తోడునీడవై నన్ను ఓదార్చావేనా గూడు చేరి నా గోడు విన్నావే nee krupayu kanikaramukalisi nannu dharsinchenedhayaa dhaakshinyamu krupa vaathsalyamukarunaa kataakshamu premaamruthamdhivi nundi dhigi vachi nannu dheevinchenu dhari…
-
Naa jeevithaana maro noothana samvathsaramunu నా జీవితాన మరో నూతన సంవత్సరమును
నా జీవితాన మరో నూతన సంవత్సరమునుదయ చేసిన నా యేసయ్యకృప చూపిన కరుణామయనీకేమి చెల్లింతును – నా జీవితమే అర్పింతునునీకేమి చెల్లింతును – ఇక నీ కొరకే జీవింతును హాపి హాపి న్యూ ఇయర్ హాపి డేస్ ఫర్ ఎవర్ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు లా లా లానీ కను దృష్టి నాపై నిలిపి నీ సన్నిధి నా తోడు ఉంచినీ కను దృష్టి నాపై నిలిపి నీ సన్నిధి తోడుగా వుంచినను కాపాడుచున్న నా…
-
prema kshamalanu samapaalluga ప్రేమ క్షమలను సమపాళ్లుగా
ప్రేమ క్షమలను సమపాళ్లుగా విశ్వాసమే లక్ష్యంగామా జీవితాలనే సాక్ష్యంగా నిజదేవుని జనాంగంగాపిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము మేం క్రైస్తవులం క్రీస్తనుచరులంమేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలంమేం క్రైస్తవులం పరలోక దీపికలంమేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులంమేం క్రైస్తవులం క్రైస్తవులం మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకంమేం యేసు రక్తంతో కొనబడిన వారంమేం సత్యమార్గంలో నడిచే వారంయేసు నీ జీవితమే మాకు పాఠంగామా బ్రతుకులకే ఒక యాగంగాచేసుకొన్న వారమే మేముఏక శరీరమై ఉన్నాము మనుషులను ప్రేమిస్తాముదైవ ప్రేమనే…
-
mahonnathuda nee chaatuna ne nivasinchedhanu మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను
మహోన్నతుడా నీ చాటున నే నివసించెదనుసర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను బలవంతుడా నీ సన్నిధినేనే ఆశ్రయించెదా అనుదినము యేసయ్యా యేసయ్యా రాత్రివేళ కలుగు భయముకైనాపగటిలో ఎగిరే బాణముకైనాచీకటిలో సంచరించు తెగులుకైనాదినమెల్లా వేధించు వ్యాధికైనా నే భయపడను నే దిగులు చెందనుయెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా యేసయ్యా వేయిమంది నా ప్రక్క పడిపోయినాపదివేలు నా చుట్టు కాలిననుఅంధకారమే నన్ను చుట్టుముట్టినామరణ భయమే నన్ను వేధించినా నే భయపడను నే దిగులు చెందనుయెహోవా నిస్సి నా…
-
oohakandani upakaaramulu ఊహకందని ఉపకారములు
ఊహకందని ఉపకారములు, కృప వెంబడి కృపలుమరువలేని నీదు మేలులు, వర్ణించలేని వాత్సల్యములుయేసయ్యా నీవే ఆధారమయ్యానా మంచి కాపరి నీవేనయ్యా నూనెతో నా తలనంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదినే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును పచ్చిక చోట్లలో పరుండచేయును, శాంతికర జలములకు నడుపునునా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును గాఢాంధకారములో నడిచిననూ, నాకు తోడుగా నీవుందువుఏ తెగులును నా దరి రానీయక ప్రతీ కీడు నుండి తప్పించును oohakandani upakaaramulu,…
-
Bethlehemu puramunandhuna బెత్లెహేము పురమునందున
బెత్లెహేము పురమునందునకన్య మరియ గర్భమందునబాలయేసుడు పుట్టేనమ్మాగొల్లలు జ్ఞానులు ఆరాధించిరిమనము కూడా ఆరాధింతుముయేసుని హల్లెలుయ శాపాన్ని తొలగించడానికిపాపాన్ని కడిగేయడానికిపశువుల పాకలో పుట్టాడుమానవులను రక్షించుటకుఆరాధించిరి ఆనాడు యేసునిమనము కూడా ఆరాధింతుము కష్టాలను తీర్చడానికికన్నీటిని తుడవడానికికల్వరిలో ప్రాణమిచ్చుటకైప్రభుయేసు జన్మించెన్ఆరాధించిరి ఆనాడు యేసునిమనము కూడా ఆరాధింతుము Bethlehemu puramunandhunakanya mariya garbhamandhunabaala yesudu puttenammagollalu gnaanulu aaraadhinchirimanamu kudaa aradhinthumuyesuni halleluyah shaapaanni tholaginchadaanikipaapaanni kadigeyadaanikipasuvula paakalo puttaadumaanavulanu rakshinchutakuaaraadhinchiri aanaadu yesunimanamu kuudaa aaraadhinthumu kashtaalanu theerchadaanikikanniitini tudavadaanikikalvarilo praanamichutakaiprabhuyesu janminchenaaraadhinchiri…
-
Aahaa aanmdhamae mahaa smthoashmae ఆహా ఆనందమే మహా సంతోషమే
ఆహా ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో (2)ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో (2) ||ఆహా|| యెషయా ప్రవచనము నేడు రుజువాయేజన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే|| మీకా ప్రవచనము నేడు రుజువాయేఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే|| తండ్రి వాగ్ధానం నేడు నెరవేరేదేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే|| Aahaa aanMdhamae mahaa sMthoaShmaeyaesu putte ilaloa (2)aanMdhamae mahaa sMthoaShmaeyaesu putte ilaloa (2) ||aahaa|| YeShyaa…
-
Naa chinni thandri paraloka raajaa నా చిన్ని తండ్రి పరలోక రాజా
నా చిన్ని తండ్రి పరలోక రాజాబాలయేసుగాపవలించితివి పశుల పాకలో నీదు జననము మానవాళికిఎంతో పరవశమునీదు జననము లోకానికిఎంతో శుభోదయంనీదు జననము మాకుఇల రక్షణకు శ్రీకారములాలీ జో లాలీ జో దూత సమూహముల స్తోత్రగానములుఇల లేవు నీకు నేను పాడే కీర్తనలు తప్పఅందుకో నా పేద హృదయపు లాలి పాట లోక రక్షణకు ఇల విమోచనకుఈ పృథ్వి పావనమైనదినీ స్పర్శ సోకగనేనీ చిన్ని నవ్వులే నాకు చాలుమాకు ఈ బ్రతుకంతా Naa chinni thandri paraloka raajaabaala yesugaapavalinchithivi…
-
choodarae maaraeaodu putti naa చూడరే మాఱేఁడు పుట్టి
చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు బెత్లెహేములో నేఁడీ భూమివాసులకు నిండు రక్షణబ్బెను ||చూడరే|| ఎన్నరాని దేవ దీప్తి మున్ను మిన్ను గ్రమ్మెను పన్నుగా రేయెండ కాంతికన్ననది మించెను ||చూడరే|| దూత తెల్పె వ్రేల కొక ప్రీతియగు ముచ్చటన్ ఖ్యాతిగ దావీదు పురినికర్తయేసు పుట్టుటన్ ||చూడరే|| తూరుపున జ్ఞానులొక్క తార దివిని గాంచిరి వారు వీరు వచ్చి సేవవరుసగాను జేసిరి ||చూడరే|| మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవఁ జేతుము మిక్కుటముగ మనకుశాంతిఁ గ్రక్కున నొసంగును ||చూడరే|| choodarae maaRaeAOdu…
Got any book recommendations?