I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Mee andariki Subhakankshalu మీ అందరికి శుభాకాంక్షలు
మీ అందరికి… శుభాకాంక్షలు…. #2#క్రీస్తెసు జన్మదినం ఈ లోకానికే శుభదినం #2#Happy Christmas.. – Merry Christmas.. #2# ఏడాది గడచినను – తోడుగ నిలచిన దేవామా పాపాలు పెరిగినను – ప్రాణాలు నిలపిన దేవా (2)నీ ప్రేమకు వెలలేదు – నీ కరుణను మా పై నిలపుమా (2)Happy Christmas.. – Merry Christmas.. #2# రాబొవు కాలములో – రక్షణనొసగుము దేవా..మా జీవితకాలమే – ముగియునేమో ఇలలోన (2)నీ సన్నిధి చేరుటకు – మార్గమును…
-
Laali laali Laalamma laali లాలి లాలి లాలి లాలమ్మ లాలీ
లాలి లాలి లాలి లాలమ్మ లాలీలాలియని పాడరే బాలయేసునకు.. లా…లి పరలోక దేవుని తనయుడో యమ్మాపుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా.. లా…లి ఇహ పరాదుల కర్త యీతడో యమ్మమహి పాలనము జేయు మహితుడో యమ్మా.. లా…లి ఆద్యంతములు లేని దేవుడో యమ్మాఆదాము దోషమున కడ్డు పడె నమ్మా.. లా…లి యూదులకు రాజుగాబుట్టెనో యమ్మాయూదు లాతని తోడ వాదించి రమ్మా.. లా…లి నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మాగొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా.. లా…లి Laali Laali Laali Laalamma…
-
Jyotrmayuni jananam జ్యోతిర్మయుని జననం
జ్యోతిర్మయుని జననం సర్వలోకానికిసంబరమే సంబరమే – జగమంతా సంబరమేఆరాధింపరండి ఆనందింపరండి //2//రాజా నీకే స్తోత్రము – శ్రీయేసురాజా నీకే స్తుతి స్తోత్రము //2// పాపాచీకటి తొలగింప వెలుగుగా వచ్చెను …వ్యాధిబాధలుతొలగింప వైద్యునిగా వచ్చెను //2//అద్భుతకరుడు – ఆదిదేవుడుఆశ్చర్యకరుడు – అద్వితీయుడు //2//రాజా// పస్కా బలిపశుతానై -గొఱ్ఱెపిల్లగ వచ్చెను …చెదరిన మందను సమకూర్చ – కాపరిగా వచ్చెను //2//మంచికాపరి గొప్పకాపరి – ఆత్మలకాపరి ప్రధానకాపరి //2//రాజా// ధనవంతులుగా చేయుటకు దీనుడుగా వచ్చేను..చచ్చిన మనలను బ్రతికింప – జీవముగా వచ్చెను…
-
Jeevamai ethenchina జీవమై ఏతెంచిన
జీవమై ఏతెంచిన యేసు దైవమాదేహమే ధరించిన ఆత్మ రూపమాస్నేహమే కోరిన తండ్రి ప్రేమ సాక్షమా దూతావళి స్తోత్రాలతో కీర్తించబడువాడవులోక కల్యాణమే నీ జన్మ పరమార్థమునీవే మా ప్రాణము ఆద్యంతునే సంకల్పమే నెరవేరే సంతోషముశాంతి సందేశమే లోకమంతా వినిపించెనునీవే మా భాగ్యము Jeevamai ethenchina yesu daivamaaDhehame dharinchina aathma roopamaaSnehame korina thandri prema saakshamaa Dhoothaavali sthothraalatho keerthinchabaduvaadavuLoka kalyaaname nee janma paramaarthamuNeeve maa praanamu Aadyanthune sankalpame neravere santhoshamuShanthi sandesame lokamanthaa…
-
Goppa Goppa karyalu chesevadu గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు
గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడుమాటతోనె మహిమలెన్నో చూపేవాడు /2/కన్నీటిని నాట్యముగా మార్చేవాడు /2/లోకాన ఇటువంటి దేవుడు లేడు Bridge:{యెసయ్యే ఆ దేవుడు – జన్మించినాడు బేత్లెహేములోఅందరికి ఒకే దేవుడు – పరుండినాడు పశుల పాకలో } X /2/ గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడుమాటతోనె మహిమలెన్నో చూపేవాడు (యేసు) /2/ మృతులైన వారిని లేపాడుపుట్టు కుంటివారిని బాగుచేశాడు /2/మనకోసం ప్రాణాలే పెట్టాడు /2/మరణించి మరి తిరిగి లేచాడు /Bridge/ దీనులపై తన దయను చూపిస్తాడునశియించు వారినెల్ల రక్షిస్తాడు…
-
Enta deenaatideenamo ఎంత దీనాతి దీనమో
ఎంత దీనాతి దీనమో… ఓ యేసయ్యా //2//నీ జనన మెంత దయనీయమో….తలచుకుంటె నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది! //ఎంత// నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా //2//ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా //ఎంత// నిండు చూలాలు, మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయేనయ్యా //2//దిక్కుతోచక ఓ యేసయ్యా పశులపాకలో ప్రసవించెనయ్యా //ఎంత// చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలిపుట్టెనయ్యా //2//పసికందువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా //ఎంత//…
-
Emmanuelu Jananam ఇమ్మానుయేలు జననం
ఇమ్మానుయేలు జననం – పరిశుద్ధతకే సంకేతంపరమాత్ముని ప్రేమస్వరూపం – ప్రజలందరి రక్షణ మార్గం“ప్రభువు తేజము వెల్లివిరిసెను – లోకమంతా పండుగాయెనుదీన జనులకు – అనుదినమంతా” ప్రభువు నీకు తోడైయుండగ పొందితి దేవుని కృపలనిపరిశుద్ధాత్మతో గర్భము ధరించి ఆయన శక్తిని కమ్ముకొనిపరిశుద్ధునిగా పుట్టిన శిశువే సర్వోన్నతునిగ నిలుచుననిపంపబడిన దేవదూత చెప్పెను – కన్య మరియకు శుభమని //ఇమ్మానుయేలు// ఇశ్రాయేలను ప్రజలను పరిపాలించే అధిపతిబేత్లెహేమను ఊరి సత్రములో – యూదుల రాజుగ యేసు పుట్టెనుపొత్తిగుడ్డలతో చుట్టి యేసుని పశువుల తొట్టిలో…
-
Divinelu o Raja దివినేలు ఓ రాజా
దివినేలు ఓ రాజా – భువికేల నీరాకదూతాళి నిను కొలువ – పాపులా నీ ప్రియులు.. /2/దివినేలు ఓ రాజా.. పరలోకమున నీకు – నరలోకమున నాతో /2/మురిపాలు ముచ్చటలు – సరితూగవే వేటితో.. /దివి/ పలుమార్లు నిను తలువ – మనసాయే నా దేవా /2/ప్రియమార నిను పిలువా – పలికేవ నా ప్రభువా … /దివి/ సిలువలో నీ మేను బలియాయె నా కొరకు /2/వెలలేని నీ కరుణ – కలనైన మరువగలనా ..…
-
Ambara Veedhilo Vintaina Taaraka అంబరవీధిలో వింతైన తారక
అంబరవీధిలో వింతైన తారక /2/సందడిచేసిందట! శుభవార్త తెచ్చిందట !/2/అంబరవీధిలో వింతైన తారకChorus: Wish you we wish you,we wish you happy Christmas /4/ దారిచూపే తారక క్రీస్తు చెంతకు చేరగాకారుచీకటి మబ్బులలో కాంతియే ప్రసరించగా /2/సర్వ లోకానికి క్రీస్తుజననమే చాటగసర్వోన్నతుడైన దేవునికి నిత్య మహిమై చేరెనుగా /2/Chorus: Wish you we wish you,we wish you happy Christmas /4/ దూతలంతా ఏకమై స్తుతిగానాలే పాడగాగొల్లలేమో పరవశమై కూడి నాట్యం చేయగా /2/జ్ఞానులంతా…
-
Aakasaana sukka elese అకసాన సుక్కఎలిసె
అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసెసీకటంత పారిపాయెరా //2//మా సిక్కులన్ని తీరిపాయెరామా దిక్కుమొక్కు యేసుడాయెరా //2//సంబరాలు ఈయాల సంబరాలుక్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3// గొల్లలంతరాతిరేల కంటిమీద కునుకు లేకమందలను కాయుచుండగా – చలి మంటలను కాయుచుండగా //2//ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే –ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే //2//ఎమ౦టడేమోనని గుండె ధడ పుట్టే…..ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర //2//అకసాన// సల్లగాలివీసీంది సుక్కా దారి సూపిందిజ్ఞానులంతా పాక చేరిరి –…
Got any book recommendations?