I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Vaan Puzhgal Valla வான்புகழ் வல்ல
வான்புகழ் வல்ல தேவனையே நித்தம்வாழ்த்தியே துத்தியம் செய்திடுவோமேகாத்திடும் கரமதின் வல்லமையை என்றும்கனிவுடன் பாடியே போற்றிடுவோமே யாக்கோபின் ஏணியில் முன் நின்றவர் தாம்யாக்கோபின் தேவனின் சேனை அவர் தாம்யாத்திரையில் நம்மை சூழ்ந்திடும் கர்த்தர்நேத்திரம் போல் பாதுகாத்திடுவாரே பட்சிக்கும் சிங்கங்கள் வாயிலிருந்துஇரட்சித்தாரே வீர தானியேலின் தேவன்அற்புத அடையாளம் நிகழ்த்தியே நித்தம்கர்த்தன் தம் சேனை கொண்டு காத்திடுவாரே உக்கிரமாய் எரியும் அக்கினி நடுவில்சுற்றி உலாவின நித்திய தேவன்மகிமையின் சாயலாய் திகழ்ந்திடும் கர்த்தர்முற்றும் தன் தாசரைக் காத்திடுவாரே சிறைச்சாலை கதவுகள் அதிர்ந்து நொறுங்கசீஷரை…
-
Aakashaana Thaara Okati
ఆకశాన తార ఒకటిఆకశాన తార ఒకటి వెలసిందిఉదయించెను రక్షకుడని తెలిపింది (2)ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన|| యూద దేశపు బెత్లెహేములోకన్య మరియ గర్బమున జన్మించెతూర్పు దేశపు గొప్ప జ్ఞానులుయూదుల రాజు ఎక్కడని వెతికారుతూరుపు దిక్కున చుక్కను కనుగొనిఆనందభరితులై యేసుని చేరిరికానుకలిచ్చిరి పూజించిరి ||ఇదే|| రాత్రివేళలో మంద కాసెడికాపరులకు ప్రభువు దూత ప్రకటించేలోక ప్రజలకు మిగుల సంతసంకలిగించెడి వర్తమానమందించేక్రీస్తే శిశువుగా యేసుని పేరటముక్తిని గూర్చెడి రక్షకుడాయెగాసంతోషగానముతో స్తుతియింతుము ||ఇదే|| Aakashaana…
-
Aa Hallelujah ఆ హల్లెలుయా
ఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …ప్రభుయేసుడే యేలునుఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …ప్రభుయేసుడే యేలును ఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …శుద్దుడా … శుద్దుడా … పరిశుద్ద ప్రభువాఅర్హుడవు… అర్హుడవు …శుద్దుడా … శుద్దుడా … పరిశుద్ద ప్రభువాఅర్హుడవు… అర్హుడవు … ఆ.. మేన్.. Aa Hallelujah…aa hallelujah…Prabhu yesudu yelunuAa hallelujah…aa Hallelujah…Prabhu yesudu yelunuSudhudaa SudhudaaParishudha PrabhuvaaArhudavu ArhudavuSudhudaa SudhudaaParishudha PrabhuvaaArhudavu ArhudavuSudhudaa SudhudaaParishudha PrabhuvaaArhudavu Arhudavu Aa Amen
-
Aathmaa nadupu sathyamu
ఆత్మా నడుపు సత్యముఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీసాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున||కాత్మా|| ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరునట్టులను ||ఆత్మా|| అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందువెలుఁగుటకు ||ఆత్మా|| నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁగూర్చి దీవించి ||ఆత్మా|| సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నికరంబు నిచ్చి ||ఆత్మా|| దీవించి పంపు మో దైవాత్మా…
-
Acharimchuchununnaamu ఆచరించుచునున్నాము
ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే చందమేసు ప్రభుసెల విచ్చివేంచేసితో పరమండలికి ||ఆచరించు|| నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ వాసికెక్కగాగాఁజేయుటకు వ్యాపించిరి కోరి యోసియ్యోను రాజశాశ్వత శ్రీసనాధశ్రితరక్షభాజ నీ సుదయచే నీ యుద్యోగము నిత్యంబును బొంది||యాచరించు|| భాసురత్వత్సమా చార వాక్యము విని సదావి శ్వాసిభాగ్యాభి ముఖస్వాభావుల నీవేళన్ భాసమాన పతితపా వనతాంకిత పాత్ర దరికుల్లాసము నెమ్మోములందు రాజిల్లగం దెచ్చి ||యాచరించు|| పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష పారావతమా వీరి నిత్తరి నరుదౌనీదైవత్వచి హ్నముతోడను గూడ…
-
Aagani parugulo endina edaarulu
ఆగని పరుగులో ఎండిన ఎడారులుఆగని పరుగులో ఎండిన ఎడారులుకృంగిన బ్రతుకులో నిండిన కొరతలు ఉన్నపాటునా నలిగె నా వైపునాకదలిరాలేవా ఆదరించగ రావా కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలిలాలించే నీ ప్రేమ, నా ప్రాణమై కరుణించే నీ చూపు, మన్నించే నా మనవిఅందించే నీ చేయి, నా స్నేహమై లోకప్రేమే సదా – కలల కడలే కదాతరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2) నీవే కదా ఆధారంసదా నీకే దాసోహం యేసయా … అర్పించెదా – నా…
-
Agaka saguma sevalo
ఆగక సాగుమా సేవలోగక సాగుమా సేవలో సేవకాప్రభువిచ్చిన పిలుపును మరువక మానక పిలిచినవాడు ప్రభు యేసుడు ఎంతైనా నమ్మదగినవాడువిడువడు నిన్ను యెడబాయడు నాయకుడుగా నడిపిస్తాడు తెల్లబారిన పొలములు చూడు కోత కోయను సిద్ధపడుముఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుమా Agaka saguma sevalo sevakaPrabuvichchina pilupunu maruvaka manaka Pilichinavadu prabu yesudu emtaina nammadaginavaduViduvadu ninnu yedabayadu nayakuduga nadipistadu Tellabarina polamulu chudu kota koyanu siddhapadumuAtmala rakshana baramuto siluvanettukoni saguma
-
Aakaashamu bhuviloa nella
ఆకాశము భువిలో నెల్లఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడుమనుజులు దూతలు దయ్యాలు యేసుకు మ్రొక్కెదరు పల్లవి: నే నమ్ముదు – నే నమ్ముదు యేసు నాకై మరణించెననిపాపంబు పోవ సిలువలో రక్తము చిందెను రక్షకుడు ప్రాణముబెట్టినది నా కొరకేవేరేమి వాగ్వాదంబులు అక్కరయే లేదు ప్రతిపాపి భయమంతయు తీర్చు నామమిదేనరకదండన యంతయు తొలగించు నామము పాప సంకెళ్ళు అన్నియు విడగొట్టును యేసుసాతాను వాని తలను యేసు చితుక గొట్టెన్ పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్బలహీనమైన ఆత్మలకు శక్తి నిచ్చును యేసు Aakaashamu…
-
Aakaashamaa aalakimchumaa
ఆకాశమా ఆలకించుమాఆకాశమా! ఆలకించుమా – మాటలాడెదన్యెహోవా వంతు ఆయన జనమేగదాయాకోబే స్వాస్థ్యభాగము అరణ్య ప్రదేశంబుల యందునభీకరధ్వనిగల యెడారిలో వాని కనుగొనెనుఆవరించి వాని పరామర్శించి గాచె కనుపాపగా యెహోవాయే వాని నడిపించెనుభూమియొక్క ఉన్నతస్థలముల మీద వాని నెక్కించిఅన్య దేవతలతో నేదైనను లేకపోయె వానిలో లేచి వెళ్ళుమనే బేతేలునకుదేవునికి బలిపీఠమచ్చట కట్టుమని సెలవియ్యగాఅన్యదేవతల పారవేయుమని తనవారితో చెప్పెన్ తిరిగి బేతేలులో దర్శన మిచ్చెనుదీవించి నీ పేరు ఇశ్రాయేలుగా నెల్లప్పుడుండుననెనుతన యింటికి వచ్చువారి నెల్ల ప్రభుదీవించు నీరీతిన్ ప్రభుని రాకడ సమీపమంచునుసమాజముగా కూడుట…
-
Aakashamlo kotha chukka puttindi
ఆకాశంలో కొత్త చుక్క పుట్టిందిఆకాశంలో కొత్త చుక్క పుట్టిందివింత వింత కాంతులు పంచిపెట్టింది ప్రజలందరికీ మంచి వార్త తెచ్చిందిలోకరక్షకుని జన్మ చాటి చెప్పింది జ్ఞానులకు సరియైన దారి చూపిందిబాలుడైన యేసురాజు చెంత చేర్చింది Aakashamlo kotta chukka puttindivintha vintha kanthulu panchipettindi Prajalandariki manchi vartha thechindilokarakshakuni janmachati cheppindi gyanulaku sariyaina dhaari chupindibaludaina yesuraju chentha cherpinchindi
Got any book recommendations?