I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Aa silvalo ee paapikai
ఆ సిల్వలో ఈ పాపికైఆ సిల్వలో ఈ పాపికై నీ శరీరము బలియాయెనేఆ కల్వరిలో ఈ పాపికై నీ రక్తము ధారలాయెనేనీ త్యాగము మరువలేనిదయ్యా ఆ బాధయు ఊహించలేనిదయ్యానీ త్యాగము మరువలేనిదయ్యా ఆ బాధయు ఊహించలేనయ్యామరువలేనయ్య నేను మరువలేనయ్యఆ గొప్ప త్యాగమును మరువలేనయ్యఇవ్వలేరయ్యా ఎవరు ఇవ్వలేరయ్యాఆ గొప్ప త్యాగమేవరు చేయలేరయ్యనీ ప్రజలైయినా నీ జనమైన నిను ఎరుగని స్థితిలోనే ఉన్నామయ్యానీ స్వరూపమైన నీ సృష్టియైనా నీకు విరోధముగా ఉన్నామయ్యాఎందుకయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమఎన్నిసార్లు మరచిన మమ్ము మరువ లేదుఎందుకయ్యా ఎందుకయ్యా…
-
Aa yandhakaarmpu raeyilo kresthu
ఆ యంధకారంపు రేయిలో క్రీస్తుఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడు నాయాసములు దలఁచరేసాయంతనము శిష్య నమితితో భోజనముఁ జయఁగూర్చున్న ప్రభువుభక్తుల కనియె ||ఆ యంధ|| ఒకఁడు మీలో నన్ను యూద గణముల చేత లకు నప్పగింపఁ దలఁచెన్ మొక మిచ్చకము గల్గు మూర్ఖుఁడగు యూదాను మొనసెవీడనుచుఁ దెలిపి యికఁ మిమ్ముఁగూడియుం డకయుందునని రొట్టెవిరిచి స్తోత్రంబుజేసి ప్రకటంబుగా దీని భక్షించుఁడని పిదప నొక పాత్రనాన నిచ్చెన్ ద్రాక్షారసం ||ఆ యంధ|| తన మేని గురుతు రొ ట్టెను జేసి పాపవిమో చనమైన రక్తమునకునొనరంగ…
-
Aa mundla kireetm boayenu
ఆ ముండ్ల కిరీటం బోయెనుఆ ముండ్ల కిరీటం బోయెను – ఘనంబుకల్గెనువిజయరాజుపై – జయకిరీటంబుంచుడి ప్రభువులకు ప్రభువా – రాజులకు రాజా!పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి పై దూతల యానందము – జనాళి మోదమునీ గొప్ప ప్రేమ జూతుము – నిన్ వెంబడింతుము తా జచ్చిన యా సిలువ – మాకాయె క్షేమమునిరీక్షణ సౌభాగ్యము – మా నిత్య జీవము Aa mundla kireetm boayenu – ghanmbukalgenuvijayaraajupai – jayakireetmbunchudi Prabhuvulaku prabhuvaa – raajulaku raajaa!pai loakamadhu…
-
Aa jali premanu
ఆ జాలి ప్రేమను గమనింపకుందువాఆ జాలి ప్రేమను గమనింపకుందువా?ఆ దివ్య ప్రేమను గ్రహియింపకుందువా?ఓ సోదరా. . . ఓ సోదరా . . . ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా? నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియేఆ సిల్వపైన నీకై మరణ బాధ నొందెనునీ శిక్ష బాపగా రక్షణను చూపగాని హృదయ ద్వారమందు వేచియుండెగానీ రక్షకుండు యేసు నిన్ను పలచుచుండెనుఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా? ఎంత పాపినైనా గాని యేసు చేర రమ్మనెయేసు చెంత చేరువాని త్రోసివేయజాలడునీ పాప జీవితం ప్రభుయేసు…
-
Aa chinna vaariloa naenundi
ఆ చిన్న వారిలో నేనుండిఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి యుందు ||నా చిన్న|| ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించెననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో బాగుండు ||నా చిన్న|| ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచియ నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి || నా…
-
Aa kaluvari maargamuloa yaesu
ఆ కలువరి మార్గములో యేసుఆ కలువరి మార్గములో – యేసు సిలువను మోసెనురక్షణ నివ్వను ఓ సోదరా – నెమ్మది నివ్వను ఓ సోదరీ (2) గరుకు రాళ్ళ మార్గములో – బరువు సిలువను మోసెను (2)కొరడాలతో కొట్టిరి – దేహమంతా చీలెను (2) మేకులు కొట్టిరి కాళ్ళకు – తలకు ముండ్ల కిరీటముయేసు రక్తము నదివలె – సిలువపై నుండి ప్రవహించె గాయపడిన చేతులు చాచి – ప్రభువు పిలచుచుండెనుపాపపు స్థితిని మార్చను – నిత్య జీవము నివ్వను పాపములోనే…
-
జమిన్ కహాతిహై
Jamin kahatihaiజమిన్ కహాతిహై ఖుదావందే ఈసు మసి ఆనే వాలాహైఫలక్ కహాతిహై సారే దునియాంకి సర్దార్ ఆనే వాలాహైమగర్ వో తేజ్ చమక్ తా సూరజ్ బన్ కర్ ఆనే వాలాహైఆ జీవో ఆనేవాలాహై ఓ జీవో ఆనేవాలా హైమగర్ వో తేజ్ చమక్ తా సూరజ్ బన్ కర్ ఆనే వాలాహై ఇఫ్ దామె వో బరా బన్ కర్ ఆయాతాఅప్ నేలియే సులిపర్ మరా గయాతాఆ జీవో బాపర్ బన్ ఆనేవాలాహై ఏంజిల్ కహాతిహై దునియామే…
-
Asamaanumdagu oa kreesthu
అసమానుండగు ఓ క్రీస్తుఅసమానుండగు ఓ క్రీస్తు – అద్వితీయుండగు దేవాఅల్ఫాయు ఓమేగ (2) నీవే ప్రభువా (2) ఇహపరములలో నీ జన్మ – మహానందము కలిగించె (2)అభయము నిచ్చి మాకు – భయభీతిని బాపితివి (2)భయభీతిని బాపితివి నీ జీవిత వాక్కులన్ని – సజీవము జనులందరికిపావనుడా మా ప్రభు యేసు – అవనికి మాదిరి నీవే మరణము గెల్చిన మా ప్రభువా – పరమ దేవుడవు నీవేసాతానున్ ఓడించి – నీతిగా మము తీర్చితివి పాపశాపముల బాపితివే – చూపితివే…
-
Unnatharai Unmaiyai Nesikiren உன்னதரை உண்மையாய் உண்மையாய்
உன்னதரை உன்னதரைஉண்மையாய் உண்மையாய்நேசிக்கிறேன் நேசிக்கிறேன்உள்ளத்திலே என் உள்ளத்திலே என் வாழ்க்கையை மலர் போலமாற்றினவரும் அவரேநான் பூத்துக் குலுங்கிடசெய்பவரும் அவரே பாடுவேன் நான் பாடுவேன்பரம தேவனை உயர்த்திடுவேன் நான் நம்பினதெல்லாமேவீண் போக விடவில்லையேநான் நம்பின ஒவ்வொன்றையும்என் கர்த்தரே தந்தாரே பாடுவேன் நான் பாடுவேன்பரம தேவனை உயர்த்திடுவேன் நான் கூனி குறுகாமல்நான் குறைந்தும் போகாமல்என் நடைகள் ஒவ்வொன்றையும்ராஜ நடை போல் மாற்றினிரே பாடுவேன் நான் பாடுவேன்பரம தேவனை உயர்த்திடுவேன் இனி யார் தான் எனக்கு உண்டுஎன்று கேள்விகள் எழும்பினதுஇனி நான்…
-
Unnathar Neere Maatchimai உன்னதர் நீரே மாட்சிமை நிறந்தவரே
உன்னதர் நீரே மாட்சிமை நிறந்தவரேசர்வத்தையும் படைத்த தூயவரும் நீரே – 2 உந்தன் துதி பாடி உம்மை ஆராதிப்பேன் இருகரம் உயர்த்தி உம்மை உயர்த்திடுவேன் – 2 – உன்னதர் நீரே தூயவரும் நீரே எரிகோக்கள் முன்பாக நின்றாலும்என் நம்பிக்கை தளர்ந்து போனாலும் – 2பாதையிலே நீர் தீபமாய் வெய்யிலினிலேநீர் நிழலுமாய் தாங்குவீர் தப்புவிப்பீர் விடுப்பீர் – 2 – உந்தன் துதி பாடி என்னென்ன துன்பங்கள் வந்தாலும்பார்வோனின் சேனைகள் நின்றாலும் – 2வல்லவரே உந்தன் கரம்…
Got any book recommendations?