I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Hosannanuchu Sthuthi Paaduchu
    హోసన్ననుచూ స్తుతి పాడుచూ

    హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2)హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ|| ఈ లోకయాత్రలో బాటసారులంఈ జీవన కడలిలో పరదేశులం (2)క్షణభంగురం ఈ క్షయ జీవితంఅక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా|| మన్నయిన ఈ దేహం మహిమరూపమైధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)నాధుడేసుకు నవ వధువులమునీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా|| ప్రతి భాష్ప బిందువును తుడిచివేయునుచింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)ఆకలి లేదు దప్పిక లేదుఆహా మన యేసుతో నిత్యమానందం (2) ||హోసన్నా|| Hosannanuchu Sthuthi…

  • Kshanamina Gaduvadu
    క్షణమైన గడవదు తండ్రి

    క్షణమైన గడవదు తండ్రినీ కృప లేకుండా – (2)ఏ ప్రాణం నిలువదు ప్రభువానీ దయ లేకుండా – (2)నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానంనీవే నా సర్వం – యేసు (2) ||క్షణమైన|| ఇంత కాలం లోకంలో బ్రతికాజీవితం అంతా వ్యర్థం చేసాతెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమనిఅనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2) ||నీవే|| పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నాఎక్కడ ఉన్నా నేనేమై యున్నానీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యానీ రెక్కలే…

  • Hosanna Hosannaa
    హోసన్న హోసన్నా

    నా చిన్ని హృదయముతోనా గొప్ప దేవుని నే ఆరాధించెదన్పగిలిన నా కుండనునా కుమ్మరి యొద్దకు తెచ్చిబాగుచేయమని కోరెదన్ (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకేహోసన్న హోసన్నా రానున్న రారాజుకే మట్టి నుండి తీయబడితినిమరలా మట్టికే చేరుదును (2)మన్నైన నేను మహిమగ మారుటకునీ మహిమను విడచితివే (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకేహోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) అడుగులు తడబడిన వేళలోనీ కృపతో సరి చేసితివే (2)నా అడుగులు స్థిరపరచి నీ సేవకైనడిచే కృప నాకిచ్చితివే (2)…

  • Hey Prabhu Yesu
    హే ప్రభుయేసు

    హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతాసిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీస్వాంతములో ప్రశాంతనిధీ (2)శాంతి స్వరూపా జీవనదీపా (2)శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు తరచిన నిన్నెగదాజపములు గొలిచిన నిన్నెగదా (2)విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)సఫలత నీవెగదా ||సిల్వధరా|| మతములు వెదకిన నిన్నెకదావ్రతములుగోరిన నిన్నెగదా (2)పతితులు దేవుని సుతులని నేర్పిన (2)హితమతి వీవెగదా ||సిల్వధరా|| పలుకులలో నీ శాంతికధతొలకరి వానగా కురిసెగదా (2)మలమల మాడిన మానవ హృదయము (2)కలకలలాడె కదా…

  • Hrudayaalanele Raaraaju
    హృదయాలనేలే రారాజు

    హృదయాలనేలే రారాజు యేసువాఅధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)నీ కొరకే నేను జీవింతునునా జీవితమంతా అర్పింతును ||హృదయాల|| నా ప్రియులే శతృవులై నీచముగా నిందించినన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)నా దరికి చేరి నన్ను ప్రేమించినావానన్నెంతో ఆదరించి కృప చూపినావానా హృదయనాథుడా నా యేసువానా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల|| నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడానీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)పరలోక మార్గాన నడిపించు నా ప్రభుఅరణ్య యాత్రలోన…

  • Hrudayamanedu Thalupu Nodda
    హృదయమనెడు తలుపు నొద్ద

    హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండునిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ|| పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడనతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ|| కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడుయేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ|| ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతనినాత – డెంతో దయచే బిలుచుచున్నా…

  • Hrudayapoorvaka Aaraadhana
    హృదయపూర్వక ఆరాధన

    హృదయపూర్వక ఆరాధనమహిమ రాజుకే సమర్పణ (2)నిత్యనివాసి సత్యస్వరూపినీకే దేవా మా స్తుతులు (2) ||హృదయ|| నా మనసు కదిలించింది నీ ప్రేమనా మదిలో నివసించింది నీ కరుణఎంతో ఉన్నతమైన దేవా (2)క్షేమాధారము రక్షణ మార్గముమాకు సహాయము నీవేగా (2) ||హృదయ|| ఆత్మతో సత్యముతో ఆరాధననే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తననీకై పాడెదను యేసయ్యా (2)కృపామయుడా కరుణ సంపన్నుడానిత్యము నిన్నే పూజింతును (2) ||హృదయ|| Hrudayapoorvaka AaraadhanaMahima Raajuke Samarpana (2)Nithyanivaasi SathyaswaroopiNeeke Devaa Maa Sthuthulu (2)…

  • Heenamaina Brathuku Naadi
    హీనమైన బ్రతుకు నాది

    హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)దాపు జేరితిని శరణు కోరితినిదిక్కు నీవే నాకు ఇలలోలేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన|| మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోతమదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)కరుణించి నన్ను కష్టాలు బాపు (2)కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన|| తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమభార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2)పాపి కొరకు ప్రాణమర్పించిన (2)త్యాగ శీలివి…

  • Hallelooyaa Ani Paadi
    హల్లేలూయా యని పాడి

    హల్లేలూయా యని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరారారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా|| పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2)కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2)తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2)పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2)అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2)కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2)పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2)నీచాతి నీచులను ప్రేమింప…

  • Halle Halle Halle Hallelooyaa
    హల్లే హల్లే హల్లే హల్లేలూయా

    హల్లే హల్లే హల్లే హల్లేలూయాఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)నిను చూడని కనులేల నాకునిను పాడని గొంతేల నాకు (2)నిను ప్రకటింపని పెదవులేలనిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే|| నే పాపిగా జీవించగానీవు ప్రేమతో చూచావయ్యా (2)నాకు మరణము విధియింపగానాపై జాలిని చూపితివే (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)యేసయ్యా యని మొరపెట్టగానీ దయ చేత దృష్టించినావే (2) ||నిను|| నా శాపము తొలగించినావునా దోషము భరియించినావు (2)నాకు జీవం మార్గం నీవైతివయ్యానిత్య నరకాన్ని…

Got any book recommendations?