I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Sthothramu Sthuthi Sthothramu
    స్తోత్రము స్తుతి స్తోత్రము

    స్తోత్రము స్తుతి స్తోత్రమువేలాది వందనాలుకలుగును గాక నీకే మహిమఎల్లప్పుడూ స్తుతి స్తోత్రముయేసయ్య యేసయ్య యేసయ్య (4) శూన్యము నుండి సమస్తము కలుగజేసెనునిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెనుయేసే నా సర్వముయేసే నా సమస్తము ||యేసయ్య|| పరము నుండి భూమికి దిగివచ్చిన యేసుసిలువ మరణమునొంది మార్గము తెరిచెనుయేసే నా రక్షణయేసే నా నిరీక్షణ ||యేసయ్య|| Sthothramu Sthuthi SthothramuVelaadi VandanaaluKalugunu Gaaka Neeke MahimaEllappudu Sthuthi SthothramuYesayya, Yesayya Yesayya (4) Shoonyamu Nundi Samasthamu KalugajesenuNiraakaaramaina Naa…

  • Sthothramu Sthuthi Chellinthumu
    స్తోత్రము స్తుతి చెల్లింతుము

    స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడాయుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2)నీవే మార్గం నీవే జీవంనీవే సత్యం నీవే సర్వం (2) ||స్తోత్రము|| మరణమైననూ ఎర్ర సంద్రమైననూనీ తోడు నాకుండ భయము లేదుగాశత్రు సైన్యమే నా ఎదుట నిలచినాబలమైన కోట నీవేగా (2)నా దుర్గమా నా శైలమానా అతిశయమా ఆనందమా (2) ||నీవే|| హింసలైననూ పలు నిందలైననూనీ చల్లని రెక్కలే నాకాశ్రయంచీకటైననూ అగాధమైననూనీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2)నీతి సూర్యుడా నా పోషకుడానా వైద్యుడా…

  • Sthothram Chellinthumu
    స్తోత్రం చెల్లింతుము

    స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుముయేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం|| సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం|| సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)యేసుని వెంబడింప ఎంత…

  • Sthothrabali Sthothrabali
    స్తోత్రబలి స్తోత్రబలి

    స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యాశుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2) నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)కోటి కోటి స్తోత్రం డాడి…

  • Sthothrabali Arpinchedhamu
    స్తోత్రబలి అర్పించెదము

    స్తోత్రబలి అర్పించెదముమంచి యేసు మేలు చేసెన్ (2)చేసెను మేలులెన్నోపాడి పాడి పొగడెదన్ (2)తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2) ప్రాణమిచ్చి నను ప్రేమించిపాపం తొలగించి కడిగితివే (2)నీ కొరకు బ్రతుక వేరుపరచిసేవ చేయ కృప ఇచ్చితివే (2) ||తండ్రీ|| గొప్ప స్వరముతో మొరపెట్టిసిలువ రక్తమును కార్చితివే (2)రక్త కోటలో కాచుకొనిశత్రు రాకుండ కాచితివే (2) ||తండ్రీ|| చూచే కన్నులు ఇచ్చితివిపాడే పెదవులు ఇచ్చితివి (2)కష్టించే చేతులు ఇచ్చితివిపరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ|| మంచి ఇల్లును…

  • Sthothra Gaanam Chesindi Praanam
    స్తోత్ర గానం చేసింది ప్రాణం

    స్తోత్ర గానం చేసింది ప్రాణంక్రొత్త రాగం తీసింది హృదయంనా యేసు ప్రేమ నా మదంతా నిండగాధన్యమే ఈ జీవితంయేసుతో మరింత రమ్యమేభూమిపై చిన్ని స్వర్గమేయేసుతో నా ప్రయాణమేనా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే|| నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధంకోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యంలేనిపోని నిందలన్ని పూలదండలై మారెనేఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనేయేసులో నిత్యమే ||స్తోత్ర|| ఊహకే సుదూరం – నా యేసు చేసిన…

  • Solipovaladu Manassaa
    సోలిపోవలదు మనస్సా

    సోలిపోవలదు మనస్సా సోలిపోవలదునిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు|| ఇక్కట్టులు ఇబ్బందులు నిన్నుచుట్టుముట్టినా (2)ప్రియుడు నిన్ను చేరదీసినఆనందం కాదా (2) ||సోలిపోవలదు|| శోధనలను జయించినచోభాగ్యవంతుడవు (2)జీవ కిరీటం మోయువేళఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు|| వాక్కు ఇచ్చిన దేవుని నీవుపాడి కొనియాడు (2)తీర్చి దిద్దే ఆత్మ నిన్నుచేరే ప్రార్ధించు (2) ||సోలిపోవలదు|| Solipovaladu Manassaa SolipovaladuNinu Gani Pilachina Devudu Vidichipothaadaa (2) ||Solipovaladu|| Ikkatulu IbbanduluNinnu Chuttumuttinaa (2)Priyudu Ninnu CheradeesinaAanandam Kaadaa (2)…

  • Solipoyina Manasaa
    సోలిపోయిన మనసా

    సోలిపోయిన మనసా నీవుసేదదీర్చుకో యేసుని ఒడిలోకలత ఏలనో కన్నీరు ఏలనోకర్త యేసే నీతో ఉండగాప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)యేసులో నీ కోరిక తీరునుగా ||సోలిపోయిన|| యేసు ప్రేమను నీవెరుగుటచేదూరమైన నీ వారే (2)కన్న తల్లే నిను మరచిననూయేసు నిన్ను మరువడెన్నడు (2) శ్రమకు ఫలితం కానలేకసొమ్మసిల్లితివా మనసా (2)కోత కాలపు ఆనందమునునీకొసగును కోతకు ప్రభువు (2) ఎంత కాలము కృంగిపోదువునీ శ్రమలనే తలచుచు మనసా (2)శ్రమపడుచున్న ఈ లోకమునకుక్రీస్తు నిరీక్షణ నీవై యుండగ…

  • Sonthamai Povaali Naa Yesutho
    సొంతమైపోవాలి నా యేసుతో

    సొంతమైపోవాలి నా యేసుతోమిళితమై పోవాలి నా ప్రియునితో (2)సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2)ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతోలీనమై పోవాలి ఆ ప్రేమలో (2) నా ప్రియుడు నా కొరకు చేతులు చాచినా వరుడు కలువరిలో బలియాయెను (2)బలి అయిన వానికే నా జీవితంఅర్పించుకొనుటే నా ధర్మము (2)ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2) ||సొంతమై|| పరదేశిగా నేను వచ్చానిలాతన ప్రేమ కీర్తిని చాటాలని (2)ప్రియుని కోసమే బ్రతికెదనుకాపాడుకొందును సౌశీల్యముప్రభువు కోసమే బ్రతికెదనుకాపాడుకొందును నా సాక్ష్యముయేసుతో…

  • Snehithudaa Naa Hithudaa
    స్నేహితుడా నా హితుడా

    స్నేహితుడా నా హితుడానన్ను మరువని బహు ప్రియుడానన్ను విడువని నా హితుడాఏమని నిన్ను వర్ణింతునునీ ప్రేమకు నేను ఏమిత్తును (2) ||స్నేహితుడా|| కారుచున్న కన్నీరు తుడిచిపగిలియున్న గుండెను ఓదార్చి (2)ఆదరించిన స్నేహితుడానన్నోదార్చిన నా హితుడా (2)నన్ను ఓదార్చిన నా హితుడా ||స్నేహితుడా|| మోడుగున్న బ్రతుకును చిగురించిగూడు చెదరిన నన్ను దరి చేర్చి (2)కృపను చూపిన స్నేహితుడాకనికరించిన నా హితుడా (2)నన్ను కరుణించిన నా హితుడా ||స్నేహితుడా|| Snehithudaa Naa HithudaaNannu Maruvani Bahu PriyudaaNannu Viduvani Naa…

Got any book recommendations?