I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Sthuthula Meeda Aaseenudaa
స్తుతుల మీద ఆసీనుడాSthuthula Meeda Aaseenudaaస్తుతుల మీద ఆసీనుడా స్తుతుల మీద ఆసీనుడాస్తుతులందుకో నా యేసు రాజా (2)ఆరాధన యేసు ఆరాధనాఆరాధన నీకే ఆరాధనా (2) ప్రేమామయుడా మహోన్నతుడాపూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన|| అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడారానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన|| Sthuthula Meeda AaseenudaaSthuthulanduko Naa Yesu Raajaa (2)Aaraadhana Yesu AaraadhanaaAaraadhana Neeke Aaraadhanaa (2) Premaamayudaa MahonnathudaaPoojinchedan Naa Yesu Raajaa (2) ||Aaraadhana|| Alpha Omega AadiSambhoothudaaRaanaiyunna Naa…
-
Sthuthinchedanu Sthuthinchedanu
స్తుతించెదను స్తుతించెదనుస్తుతించెదను స్తుతించెదనునా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ||స్తుతించెదను|| ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2)ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2)ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2)||స్తుతించెదను|| నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2)నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2)నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2)||స్తుతించెదను|| పాపము క్షమించి రోగము బాపి…
-
Sthuthinchedanu Ninnu Nenu
స్తుతించెదను నిన్ను నేనుస్తుతించెదను – నిన్ను నేను మనసారాభజించెదను – నేను నిన్ను దినదినముస్తోత్రార్హుడవు నీవే ప్రభుసమస్తము నీ కర్పించెదను (2) ||స్తుతించెదను|| పూజార్హుడవు పవిత్రుడవుపాపిని క్షమియించె మిత్రుడవు (2)పరము చేర్చి ఫలములిచ్చెపావనుడగు మా ప్రభువు నీవే (2) ||స్తుతించెదను|| కృపా కనికరములు గల దేవాకరుణ జూపి కనికరించు (2)కంటి రెప్ప వలె కాపాడుకడవరకు మమ్ము కావుమయ్య (2) ||స్తుతించెదను|| సర్వశక్తి గల మా ప్రభువాసజీవ సాక్షిగా చేయుమయా (2)స్థిరపరచి మమ్ము బలపరుచుసదా నీకే స్తోత్రాలర్పింతును (2) ||స్తుతించెదను|| Sthuthinchedanu…
-
Sthuthinchi Paadedam
స్తుతించి పాడెదంస్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడాఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్స్తుతుల సింహాసనం మీదాసీనుడామా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) ||స్తుతించి|| గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావువ్యధలన్ని తీసావు (2)గతి లేని మాపై నీవుమితిలేని ప్రేమ చూపి (2)శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి|| కరుణా కటాక్షములను కిరీటములగానుఉంచావు మా తలపై (2)పక్షి రాజు యవ్వనమువలెమా యవ్వనమునంతా (2)ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు ||స్తుతించి|| Sthuthinchi Paadedam – Sthuthula SthothraarhudaaUthsaahinchi Paadedam –…
-
Sthuthiyu Mahima Ghantha Neeke
స్తుతియు మహిమ ఘనత నీకేస్తుతియు మహిమ ఘనత నీకేయుగయుగముల వరకుఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు|| మా దేవుడవై మాకిచ్చితివిఎంతో గొప్ప శుభ దినము (2)మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు|| నీవొక్కడవే గొప్ప దేవుడవుఘనకార్యములు చేయుదువు (2)నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు|| నీవే మాకు పరమ ప్రభుడవైనీ చిత్తము నెరవేర్చితివి (2)జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2)…
-
Sthuthiyu Mahima (Aaraadhana)
స్తుతియు మహిమస్తుతియు మహిమ ఘనత నీకేయుగ యుగములు కలుగును దేవా (2)పరమందు దూతలతోఇహమందు శుద్ధులతో (2)కొనియాడబడుచున్న దేవా (2)ఆరాధన ఆరాధన (2) పరిశుద్ధుడా పరిపూర్ణుడాపరిశుద్ధ స్థలములలో వసియించువాడా (2)ఆరాధన ఆరాధన (2) ఆ.. ఆ.. ఆ.. హల్లెలూయా (4)యుగ యుగములకు తర తరములకుమహిమా నీకే స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడాస్తుతుల మీద ఆసీనుడా (2)ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు|| మహిమా నీకే మహోన్నతుడామనసారా నిన్నే స్తుతియింతుము (2)ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు|| Sthuthiyu Mahima Ghanatha NeekeYuga Yugamulu Kalugunu…
-
Sthuthiyinthumu స్తుతియింతుము
స్తుతియింతుము స్తోత్రింతుముపావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము|| నీ నామము రుజువాయేనీ ప్రజలలో దేవా (2)వర్ణింప మా తరమామహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము|| మా ప్రభువా మా కొరకైసిలువలో సమసితివి (2)మాదు రక్షణ కొరకైరక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము|| పరిశుద్ధ జనముగానిర్దోష ప్రజలనుగా (2)పరలోక తనయులుగాపరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము|| Sthuthiyinthumu SthothrinthumuPaavanudagu Maa Parama Thandrini (2) ||Sthuthiyinthumu|| Nee Naamamu RujuvaayeNee Prajalalo Devaa (2)Varnimpa Maa TharamaaMahima Kaligina…
-
Sthuthiyinchedaa Nee Naamam
స్తుతియించెదా నీ నామంస్తుతియించెదా నీ నామం – దేవా అనుదినంస్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం దయతో కాపాడినావుకృపనే చూపించినావు (2)నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| పాపినై యుండగ నేనురక్షించి దరి చేర్చినావు (2)నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| సిలువే నాకు శరణంనీవే నాకు మార్గం (2)నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| Sthuthiyinchedaa Nee Naamam – Devaa AnudinamSthuthiyinchedaa Nee…
-
Sthuthiyinchi Keerthinchi
స్తుతియించి కీర్తించిస్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)నీవే నా ఆరాధన యేసయ్యానీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యానీవే నా ఆత్మలో ఆనందమయ్యానీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| గాఢాంధకారములోన వెలుగై నడిపించినావాఅగాధ జలములలోన మార్గము చూపించినావా (2)అనుదినము మన్నాను పంపిప్రజలను పోషించినావా (2)నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| అగ్ని గుండము నుండి నీవు విడిపించినావుసింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)ప్రతి క్షణము నీవు తోడుగా నుండిప్రజలను రక్షించినావు (2)నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి|| పాపములో…
-
Sthuthi Paathrudaa Sthothraarhudaa
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడాస్తుతిపాత్రుడా స్తోత్రార్హుడాస్తుతులందుకో పూజార్హుడా (2)ఆకాశమందు నీవు తప్పనాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి|| నా శత్రువులు నను తరుముచుండగానా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనేశత్రువుల చేతినుండి విడిపించినావుకాపాడినావు (2) ||స్తుతి|| నా ప్రాణ స్నేహితులు నన్ను చూచిదూరాన నిలిచేరు నా ప్రభూ (2)నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగైనను నిల్పెను నీ సన్నిధిలోనీ సంఘములో (2) ||స్తుతి|| Sthuthi Paathrudaa SthothraarhudaaSthuthulanduko Poojaarhudaa (2)Aakaashamandu Neevu…
Got any book recommendations?