I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Siluve Naa Sharanaayenu Raa
    సిలువే నా శరణాయెను రా

    సిలువే నా శరణాయెను రానీ… సిలువే నా శరణాయెను రాసిలువ యందే ముక్తి బలము చూచితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందువిలువలేని ప్రేమామృతము గ్రోలితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసునలిగి కరిగి నీరగుచున్నది రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృపకలుషమెల్లను బాపగ చాలును రానీ… సిలువే…

  • तू पवित्र पवित्र है Thu pavitr pavitr hai

    तू पवित्र-पवित्र है – 2तू पवित्र-पवित्र है – 2तू सच्चा है प्रभु तू झूठा नहीं है।तू पवित्र-पवित्र है – 2 1 तू सामर्थी है, योग्य है,तू स्वर्गो के स्वर्ग में है।तू सच्चा है प्रभू तू झूठा नहीं है।तू पवित्र-पवित्र है – 2 2 तू करूँणा निदान है प्रभु,तू अत्यन्त महान है प्रभु।तू सच्चा हे प्रभु…

  • स्वर्गीय आशीष दे, स्वर्गीय आशीष दे Svargeey aasheesh de, svargeey aasheesh de

    स्वर्गीय आशीष दे, स्वर्गीय आशीष दे,स्वर्ग को तु खोल, हाथ अपना बढ़ा,स्वर्गीय आशीष दे। 1 आत्मा की चंगाई दे – 2आत्मा पवित्र, शुद्ध कर चरित्र, आत्मा की चंगाई दे। 2 यीशु मेरे दिल में आ – 2खोलता हूं द्वार, करता इकरार, यीशु मेरे दिल में आ। 3 पवित्र आत्मा तू दे – 2भर दे मुझे…

  • हें स्वर्गीय पिता, हो धन्यवाद, हो तेरी स्तुति, आराधना Hen svargeey pita, ho dhanyavaad

    हें स्वर्गीय पिता, हो धन्यवाद, हो तेरी स्तुति, आराधनाकरता समर्पण, आत्मा और जीवन,तेरी आराधना में तन,मन,धन। 2 मेरे मसीहा, हो धन्यवाद, हो तेरी स्तुति, आराधनाकरता समर्पण, आत्मा और जीवन,तेरी आराधना में तन, मन, धन। 3 पवित्र आत्मा, हो धन्यवाद, हो तेरी स्तुति, आराधनाकरता समर्पण, आत्मा और जीवन,तेरी आराधना में तन, मन, धन। Hen svargiy apitaa,…

  • Siluvalo Saagindi Yaathra
    సిలువలో సాగింది యాత్ర

    సిలువలో సాగింది యాత్రకరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమోఈ జగతి కోసమేఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైనపాపాత్ముల కొరడాలెన్నో (2)నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)నోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరుతన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)గేలి చేసినారు పరిహాసమాడినారు (2)నోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||…

  • आनंद हैं परंम आनंद, यह मेरा सौभाग्य है Aanand hain paramm aanand

    आनंद हैं परंम आनंद, यह मेरा सौभाग्य है,इस सृष्टि का पालनहारा, मेरे हृदय का राजा हुआ।आनन्द है परम आनन्द है, क्या यह मेरा सौभाग्य है,इस सृष्टि का पालनहारा, मेरे हृदय का राजा हुआ। 2 मेरे बालकपन से उसने मुझे चुन लिया,मैं था भटका और दूर हो गया।उसकी करूणा ने फिर भी नहीं छेाड़ानया जीवन मुझे…

  • Siluvalo Bali Aina
    సిలువలో బలి అయిన

    సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్లవిలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2) ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2)కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2) ||సిలువలో|| నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2)నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) ||సిలువలో|| మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2)సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2) ||సిలువలో|| Siluvalo Bali Aina Devuni GorrepillaViluvaina Nee Preman Vivarinthun Sree Yesu…

  • मेरे घर में आने को, मैं योग्य नहीं हूँ; Mere ghar men aane ko, main yogy nahin hun

    मेरे घर में आने को, मैं योग्य नहीं हूँ; मेरे साथ रहने को, मैं योग्य नहीं हूँ। एक शब्द काफी, मुझे वही चाहिए। असाध्य कुछ भी तुझमें, मैंने देखा नहीं; अधिकार में तुझ जैसा, कोई और नहीं। मेरा जीवन बदलेगा, एक शब्द तू जो बोले; मेरे विचार बदलेंगे, एक शब्द तू जो बोले। तू कहे…

  • Siluvalo Nee Prema
    సిలువలో నీ ప్రేమ

    సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యామరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2)ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివినిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2) ||సిలువలో|| తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపంనలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2)నను విడిపించుటకు – విలువను విడిచితివిపరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2) ||ఘోర పాపిని|| దైవ తనయుని దేహం – మోసింది చేయని…

  • खुद को मैं, देता हूँ Khud ko mai,deta hu

    खुद को मैं, देता हूँ पूरे दिल से अर्पण करता हूँ कुम्हार के हाथो मे बर्तन समान मुझको बनादे तू मेरे प्रभु (2) मैं थक न जाऊं प्रभु इस ज़िन्दगी में कभी जब तक ये जान है प्रभु संग तेरे रहना है (2) अनुग्रह दे तेरी आत्मा से ताकी बना रहू मैं सर्वदा (2) आपनी…

Got any book recommendations?