I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Siluvalo Aa Siluvalo
    సిలువలో ఆ సిలువలో

    సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యానిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ- మోయలేక మోసావు (2)కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి|| నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనేనాదు…

  • Siluvanu Gelichina
    సిలువను గెలిచిన

    సిలువను గెలిచిన సజీవుని త్యాగమువిలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2)ముందే తెలియును – తన బలియాగముతెలిసే చేసెను స్వ బలిదానముతండ్రేర్పరచిన ఆజ్ఞానుసారముతననే వంచెను తనువే అర్పించెను దేవా నీ త్యాగము మము రక్షించెనుపాపము నుండి విడిపించెనుదేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెనుఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను|| Siluvanu Gelichina Sajeevuni ThyaagamuViluvanu Thelipenu Parishuddhuni Rakthamu (2)Munde Theliyunu – Thana BaliyaagamuThelise Chesenu Swa BalidaanamuThandrerparachina AagnanusaaramuThanane Vanchenu Thanuve Arpinchenu Devaa Nee…

  • Siluva Saakshigaa
    సిలువ సాక్షిగా

    సిలువ సాక్షిగా యేసు సిలువనుసిలువ మోయుచు ప్రకటించెదను (2)ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన ||సిలువ|| యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలేక్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమేసిలువలో వ్రేలాడ దీసెను అధికారమేకులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ|| లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమేపాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2)దైవమా నవ పాలన క్రీస్తు…

  • Nee Siluve Naa Sharanamu
    నీ సిలువే నా శరణము

    1267 నీ సిలువే నా శరణము (2)విలువైన రుధిరాన్ని కార్చివెలపోసి నన్ను కొన్నావు (2)ప్రేమా త్యాగం నీవే యేసయ్యామహిమా నీకే ఆరోపింతును గాయాలు పొందినావు – వెలివేయబడినావునా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు (2)నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేనునీ కృపను చాటెదన్ – నా జీవితాంతము నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ – మోయలేక మోసావుకొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర…

  • Siluva Chenthaku Raa
    సిలువ చెంతకు రా

    సిలువ చెంతకు రా (4)సహోదరా సిలువ చెంతకు రాసహోదరీ సిలువ చెంతకు రా యవ్వన కాల పాపములోమరణ మార్గాన వెళ్లెదవా (2)యేసుని పొందని బ్రతుకుతోపాపములో మరణించెదవా (2) ||సిలువ|| సమస్తము నష్టపరచుకొనిహృదయము బ్రద్దలై ఏడ్చెదవా (2)యేసుని పొందని బ్రతుకుతోపాపములో మరణించెదవా (2) ||సిలువ|| సిలువలో వ్రేలాడే యేసునినీవు వీక్షించినా చాలును (2)రక్షకుడు చిందిన రక్తముతోనీ పాపములన్ని కడుగబడున్ (2) ||సిలువ|| Siluva Chenthaku Raa (4)Sahodaraa Siluva Chenthaku RaaSahodaree Siluva Chenthaku Raa Yavvana Kaala…

  • Siluva Chentha Cherina Naadu
    సిలువ చెంత చేరిననాడు

    సిలువ చెంత చేరిననాడుకలుషములను కడిగివేయున్పౌలువలెను సీలవలెనుసిద్ధపడిన భక్తులజూచి కొండలాంటి బండలాంటిమొండి హృదయంబు మండించుపండియున్న పాపులనైనపిలచుచుండే పరము చేర ||సిలువ|| వంద గొర్రెల మందలోనుండిఒకటి తప్పి ఒంటరియాయేతొంబది తొమ్మిది గొర్రెల విడిచిఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ|| తప్పిపోయిన కుమారుండుతండ్రిని విడచి తరలిపోయేతప్పు తెలిసి తిరిగిరాగాతండ్రియతని జేర్చుకొనియే ||సిలువ|| పాపి రావా పాపము విడచిపరిశుద్ధుల విందుల జేరపాపుల గతిని పరికించితివాపాతాళంబే వారి యంతము ||సిలువ|| Siluva Chentha CherinanaaduKalushamulanu KadigiveyunPouluvalenu SeelavalenuSidhdhapadina Bhakthulajoochi Kondalaanti BandalaantiMondi Hrudayambu MandinchuPandiyunna PaapulanainaPilachuchunde…

  • Saakshyamichcheda
    సాక్ష్యమిచ్చెద

    సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచుసాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయేసాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య|| దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించిమక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య|| పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదుపిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య|| బోధ చేయలేను వాద ములకు బోను నాక దేలనాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు ||సాక్ష్య|| పాపులకును మిత్రుడంచు…

  • Saadhyamu Anni Saadhyamu
    సాధ్యము అన్ని సాధ్యము

    సాధ్యము అన్ని సాధ్యమునీ వలన అన్నియు సాధ్యంఅసాధ్యము లేనే లేదు (2) ||సాధ్యము|| నీ నామం చెప్పిన చాలుసాతాను పారిపోవును (2)నీ పేర చేతులుంచగావ్యాధులెల్ల మాయమగును (2) ||సాధ్యము|| నీటిపైన నడిచావుగాలిని గద్దించావు (2)సాతానుని ఓడించావుసర్వశక్తిమంతుడా (2) ||సాధ్యము|| సముద్రము నిన్ను చూచిపారిపోయెనయ్యా (2)యోర్దాను నిన్ను చూచివెనుకకు మల్లెనయ్యా (2) ||సాధ్యము|| కొండలు పొట్టేళ్ల వలెగంతులు వేసెదము (2)గుట్టలు గొర్రె వలెగంతులు వేసెదము (2) ||సాధ్యము|| Saadhyamu Anni SaadhyamuNee Valana Anniyu SaadhyamAsaadhyamu Lene Ledu…

  • Saagenu Naa Jeeva Naava
    సాగేను నా జీవ నావ

    సాగేను నా జీవ నావదొరికేను ఓ ప్రేమ త్రోవనా యేసు పయనించు దారదీకల్వరిగిరి చేరే త్రోవదీఆ….ఆ….ఆ…. ||సాగేను|| నేనెవరో నేనెరుగని తరుణంలోనా ఉనికిని యేర్పరచిన నాథుడువిశ్వాసపు నా జీవనతీరంలోప్రేమ కెరటమై వచ్చెను యేసుడుఆ….ఆ….ఆ…. ||సాగేను|| తన రక్త ధారలను ప్రోక్షించినా హృదిలో పాపము తొలగించెనుఅనురాగ రసరమ్య గీతికనా హృదిలో ప్రేమను వెలిగించెనుఆ….ఆ….ఆ…. ||సాగేను|| ప్రభు పనిలో బలమైన యోధులుగాప్రతిచోటను నమ్మకముగా ఉండుటకునీవిచ్చిన తలాంతులను ప్రతిచోటవాడుటకు మమ్మును బలపరచుముఆ….ఆ….ఆ…. ||సాగేను|| Saagenu Naa Jeeva NaavaDoeikenu O Prema…

  • Saageti Ee Jeeva Yaathralo
    సాగేటి ఈ జీవ యాత్రలో

    సాగేటి ఈ జీవ యాత్రలోరేగేను పెను తుఫానులెన్నో (2)ఆదరించవా నీ జీవ వాక్కుతోసేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2)యేసయ్యా.. ఓ మెసయ్యాహల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి|| సుడి గాలులెన్నో లోక సాగరానవడిగా నను లాగి పడద్రోసే సమయాన (2)నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2)విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా|| వడ గాటులెన్నో నా పయనములోననడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2)తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే (2)కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే…

Got any book recommendations?