I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Saagilapadi Mrokkedamu
సాగిలపడి మ్రొక్కెదముసాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలోమన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2) ||సాగిలపడి|| మోషేకంటే శ్రేష్టుడుఅన్ని మోసములనుండి విడిపించున్ (2)వేషధారులన్ ద్వేషించున్ఆశతో మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| అహరోనుకంటే శ్రేష్టుడుమన ఆరాధనకు పాత్రుండు (2)ఆయనే ప్రధాన యాజకుడుఅందరము మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| ఆలయముకన్న శ్రేష్టుడునిజ ఆలయముగా తానే యుండెన్ (2)ఆలయము మీరే అనెనుఎల్లకాలము మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| యోనా కంటె శ్రేష్టుడుప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2)మానవులను విమోచించెన్ఘనపరచి మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| Saagilapadi MrokkedamuSathyamutho AathmaloMana…
-
Saagipodunu Aagiponu Nenu
సాగిపోదును ఆగిపోను నేనుసాగిపోదును – ఆగిపోను నేనువిశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2)హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచిననుకొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను (2)నా సహాయకుడు – నా కాపరి యేసే (2)హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనాపగవాని బానములకైనా – నేను భయపడను (2)నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే (2)హల్లెలూయ హల్లేలూయ…
-
Saagi Saagi Pommu
సాగి సాగి పొమ్ముసాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక (2)యేసుతోనే కడవరకు పరముదాకయేసయ్యతోనే కడవరకు పరముదాకవెనుతిరిగి చూడక వెనుకంజ వేయక (2)విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమానా హృదయమా ||సాగి|| ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రంఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా (2)ఇమ్మానుయేలు నీకు తోడుండగా (2)విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగాఎంతో వింతగా ||సాగి|| పాపమందు నిలచిన పడిపోదువుపరలోక యాత్రలో సాగకుందువు (2)ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా (2)నిత్య జీవ మార్గమందు సాగిపోదువుకొనసాగిపోదువు ||సాగి|| విశ్వాస పోరాటంలో విజయ…
-
Samvathsarumulu Veluchundagaa
సంవత్సరములు వెలుచుండగాసంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివాదినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివానీకే వందనం నను ప్రేమించిన యేసయ్యానీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు|| గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావునే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)శత్రువల నుండి విడిపించినావుసంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే|| బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావుపాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)నూతన క్రియలతో నను నింపినావుసరి కొత్త తైలముతో…
-
Sampoornudaa Naa Yesayyaa
సంపూర్ణుడా నా యేసయ్యాసంపూర్ణుడా నా యేసయ్యాసర్వ పరిపూర్ణత కలిగిన దేవా (2)నా యందు పరిపూర్ణత కోరితివే (2)నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా|| ఉపదేశించుటకు నను ఖండించుటకునీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2)నీతి యందు శిక్షణ చేయుటకుతప్పులను దిద్ది నను సరిచేయుటకు (2)నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా|| ప్రభుని యాత్రలో నే కొనసాగుటకునీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2)నీదు రాకడలో నీవలె ఉండాలనిమహిమ శరీరము నే పొందాలని (2)నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా||…
-
Sandehamela సందేహమేల
సందేహమేల సంశయమదేలప్రభు యేసు గాయములను పరికించి చూడుగాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల|| ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనేనీ పాప శిక్షను తానే – భరియించెనే (2)ప్రవహించె రక్త ధార నీ కోసమేకడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల|| ఎందాక యేసుని నీవు – ఎరగనందువుఎందాక హృదయము బయట – నిలవమందువు (2)యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనాయేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల|| ఈ లోక భోగములను…
-
Sandadi సందడి
సందడి చేద్దామా – సంతోషిద్దామారారాజు పుట్టేననిగంతులు వేద్దామా – గానము చేద్దామాశ్రీ యేసు పుట్టేనని (2)మనసున్న మారాజు పుట్టేననిసందడి చేద్దామా – సంతోషిద్దామామన కొరకు మారాజు పుట్టేననిసందడి చేద్దామా…సందడే సందడి…సందడే సందడి సందడే సందడిసందడే సందడి (4) బెత్లహేములో సందడి చేద్దామాపశుశాలలో సందడి చేద్దామాదూతలతో చేరి సందడి చేద్దామాగొల్లలతో చూచి సందడి చేద్దామా (2)మైమరచి మనసారా సందడి చేద్దామాఆటలతో పాటలతో సందడి చేద్దామాశాలలో చేరి క్రీస్తుని చూచిసంతోషించి సందడి చేద్దామాసందడే సందడి…సందడే సందడి సందడే సందడిసందడే సందడి…
-
Santhoshinchudi Yandaru
సంతోషించుడి యందరుసంతోషించుడి యందరు నాతో సంతోషించుడియొక వింతగు కీర్తన బాడ వచ్చితినిసంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి|| అంధకార మయమైన భూమి నాద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింపవందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండైభూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి|| కాన నంధకారంబు దొలఁగఁ ప్రకాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండుమానవులను సంతోష పర్చనై – మహిని నవతరించెభక్తుల మనము సంతసించె ||సంతోషించుడి|| మిన్ను నుండి సంతోషోదయముమిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించెమున్ను జేయబడిన…
-
Santhoshame Samaadhaaname
సంతోషమే సమాధానమేసంతోషమే సమాధానమే (3)చెప్ప నశక్యమైన సంతోషం (2) నా హృదయము వింతగ మారెను (3)నాలో యేసు వచ్చినందునా (2) ||సంతోషమే|| తెరువబడెను నా మనోనేత్రము (3)క్రీస్తు నన్ను ముట్టినందునా (2) ||సంతోషమే|| ఈ సంతోషము నీకు కావలెనా (3)నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| సత్య సమాధానం నీకు కావలెనా (3)సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| నిత్యజీవము నీకు కావలెనా (3)నిత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3)మోక్ష రాజునొద్దకు రమ్ము (2)…
-
Santhoshamutho Nichchedu Vaarini
సంతోషముతో నిచ్చెడు వారినిసంతోషముతో నిచ్చెడు వారినినెంతో దేవుడు ప్రేమించెన్వింతగ వలసిన-దంతయు నొసంగునువినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో|| అత్యాసక్తితో నధిక ప్రేమతోనంధకార జను-లందరకుసత్య సువార్తను జాటించుటకైసతతము దిరిగెడు సద్భక్తులకు ||సంతోషముతో|| వేద వాక్యమును వేరు వేరు గ్రామాదుల నుండెడు బాలురకుసాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడిసజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో|| దిక్కెవ్వరు లేకుండెడి దీనులతక్కువ లన్నిటి దీర్చుటకైనిక్కపు రక్షణ – నిద్ధరలో నలుప్రక్కలలో బ్రక-టించుట కొరకై ||సంతోషముతో|| ఇయ్యండీ మీ కీయం బడు ననియియ్యంగల ప్రభు యే-సనెనుఇయ్యది మరువక మదిని నుంచుకొనియియ్యవలెను మన యీవుల…
Got any book recommendations?