I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Santhosha Geetham Paadedanu
    సంతోష గీతం పాడెదను

    సంతోష గీతం పాడెదనుయేసూ నీ ఘనతను చాటెదను (2)స్తోత్రము చెల్లింతునునీ కీర్తి వినిపింతును (2) ||సంతోష|| నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదునా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు (2)నా విజ్ఞాపన అలించావునా మనవి అంగీకరించవు (2) ||సంతోష|| సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావుతొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు (2)నను బాగుగ పరిశీలించావునిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష|| Santhosha Geethamu PaadedanuYesu Nee Ghanathanu Chaatedanu (2)Sthothramu ChellinthunuNee Keerthi Vinipinthunu…

  • Sangeetha Naadamutho
    సంగీత నాదముతో

    సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతోనీ ప్రేమ గీతం పాడెదనీ గోప్ప కార్యం చాటెదనా జీవితం మార్చిన యేసయ్యాఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపికలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)పాపములు క్షమియించి నను మార్చినదోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచివిడువక నడిపించిన విధమును వివరించెద (2)క్షేమమును కలిగించి నను లేపినదీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| నా దుఃఖ దినములలో ఓదార్పు…

  • Swachchandha Seeyonu Vaasi
    స్వఛ్చంద సీయోను వాసి

    స్వఛ్చంద సీయోను వాసిసర్వాధికారి – కస్తూరి పూరాసి (2)వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2)అల్ఫా ఒమేగ తానే (2)ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద|| ఇదిగో నేనొక నిబంధననుఅద్భుతములు జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2)పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2)లెక్క లేని యద్భుతముల్ (2)మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద|| సంగీతం నాదముల తోడసీయోను పురము – సొంపుగను చేరితిమి (2)శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2)దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2)మిక్కిలి…

  • Sahodarulu Aikyatha Kaligi
    అది తల మీద పోయబడి

    అది తల మీద పోయబడిఅహరోను గడ్డము మీదుగా కారినా… సహోదరులు ఐక్యత కలిగి నివసించుటఎంత మేలు – ఎంత మనోహరముసహోదరులు ఐక్యత కలిగి నివసించుటఎంత మేలు – ఎంత మనోహరముఅది తల మీద పోయబడిఅహరోను గడ్డము మీదుగా కారినా…పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు|| సంఘ సహవాసములో సహోదరులుమత్సరము ద్వేషము అసూయతో నిండి (2)వాక్యమును విడచి ఐక్యత లోపించితొలగిపోయిరి… ప్రభు కృప నుండిసహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు|| సిలువ వేయబడిన యేసు రక్షణ…

  • Sahodarulaaraa
    సహోదరులారా

    సహోదరులారా ప్రతి మనుష్యుడుఏ స్థితిలో పిలువబడెనోఆ స్థితియందే దేవునితో సహవాసముకలిగియుండుట మేలు (2) సున్నతి లేకుండ పిలువబడితివాసున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2)సున్నతి పొంది నీవు పిలువబడితివాసున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2)దేవుని ఆజ్ఞలను అనుసరించుటయేమనకెంతో ముఖ్యమైనది (2) ||సహోదరులారా|| దాసుడవైయుండి పిలువబడితివాస్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2)స్వతంత్రుడుగ నీవు పిలువబడితివాక్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2)విలువ పెట్టి మనము కొనబడినవారముమనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2) ||సహోదరులారా|| Sahodarulaaraa Prathi ManushyuduAe Sthithilo PiluvabadenoAa Sthithiyande Devunitho SahavaasamuKaligiyunduta Melu (2)…

  • Sari Raarevvaru
    సరి రారెవ్వరు

    సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2)సర్వము నెరిగిన సర్వేశ్వరునికిసరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) ||సరి|| నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2)నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2)నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2) ||సరి|| ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2)ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2)నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2) ||సరి|| పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే (2)శ్రేష్టమైన పునరుత్థాన…

  • Sari Cheyumo Devaa
    సరి చేయుమో దేవా

    సరి చేయుమో దేవానన్ను బలపరచుమో ప్రభువా (2)నీ ఆత్మతో నను అభిషేకించిసరి చేయుమో దేవా (2) ||సరి|| దూరమైతి నీ సన్నిధి విడచిపారిపోతి నీ గాయము రేపిలోకమునే స్నేహించితి నేనుపాపము మదిలో నింపుకున్నాను (2)అది తప్పని తెలిసి తిరిగి వచ్చినీ సన్నిధిలో నే మోకరించి (2)బ్రతిమాలుచున్నానునన్ను సరి చేయుమో దేవా (2) ||సరి|| నింపుము నీ వాక్యము మదిలోపెంచుము నను నీ పాలనలోశోధనను గెలిచే ప్రతి మార్గంఇవ్వుము నాకు ప్రతి క్షణమందు (2)నీ సన్నిధిలో ఒక దినమైననువేయి…

  • Sarvaanga Sundaraa
    సర్వాంగ సుందరా

    సర్వాంగ సుందరా సద్గుణ శేఖరాయేసయ్యా నిన్ను సీయోనులో చూచెదాపరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2) నా ప్రార్థన ఆలకించువాడానా కన్నీరు తుడుచువాడా (2)నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువైనాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ|| నా శాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివా (2)నా నిందలన్నిటిలో యెహోషాపాతువైనాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ|| నా అక్కరలు తీర్చినావానీ రెక్కల నీడకు చేర్చినావా (2)నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివైనాకు జయ ధ్వజమైతివా (2) ||సర్వాంగ|| Sarvaanga Sundaraa Sadguna ShekharaaYesayyaa Ninnu Seeyonulo…

  • Sarvaanga Kavachamu Neeve
    సర్వాంగ కవచము నీవే

    సర్వాంగ కవచము నీవేప్రాణాత్మ దేహము నీవేనా అంతరంగము నీవే దేవా (2)నీ పోలికగ చేసి – నీ జీవమును పోసినా పాపమును తీసీనా భారమును మోసావయ్యా… యేసయ్యానా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ..నా ప్రాణము నీవే నా యేసయ్యా (2) వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమైసత్యమను దట్టివి నీవై నా యేసయ్యానీతియను మైమరువునై విశ్వాసమను డాలునైసమాధాన సువార్త నీవై నా యేసయ్యా ||నా సర్వము|| దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవైబూడిదెనకు…

  • Sarvashakthuni Sthothra Gaanamu
    సర్వశక్తుని స్తోత్రగానము

    సర్వశక్తుని స్తోత్రగానముసల్పరే జగమెల్లనునిర్వహించును దాస భారమునిత్యమెద రాజిల్లను (2) ||సర్వ|| ముదముతో నిర్మానకుండగుమూల కర్తను బాడరేవదన మీక్ష్మాన్వoచి దేవునివందనముతో వేడరే (2) ||సర్వ|| వేదపారాయణము సేయుచువిశ్వమంత జయింపరేసాదరముగా దేవు నిక మీస్వాoతమున బూజింపరే (2) ||సర్వ|| ఎదను విశ్రాంతిన్ పరేశునిహెచ్చుఁగా నుతి జేయరేసదమలంబగు భక్తితో మీసర్వ మాయన కీయరే (2) ||సర్వ|| చావు పుట్టుక లేనివాడుగసంతతము జీవించునుఈవులిచ్చుచు దన్ను వేడు మ-హేష్టులను రక్షించును (2) ||సర్వ|| దాసులై దేవునికి నెదలోదర్పమును బోగాల్పరేయేసుక్రీస్తుని పుణ్య వస్త్రమునే మరక మైదాల్పరే…

Got any book recommendations?