I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Sannuthinthumo Prabho
సన్నుతింతుమో ప్రభోసన్నుతింతుమో ప్రభోసదమలమగు భక్తితో (2)కన్న తండ్రి కావుమా (2)కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో|| నీతి సూర్య తేజమాజ్యోతి రత్న రాజమా (2)పాతక జన రక్షకా (2)పతిత పావన నామకా ||సన్నుతింతుమో|| మానవ సంరక్షకాదీన నిచయ పోషకా (2)దేవా మానవ నందనా (2)దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో|| ప్రేమ తత్వ బోధకాక్షేమ దాత వీవెగా (2)కామిత ఫలదాయక (2)స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో|| పాప చింతలన్నిటిన్పారదోలుమో ప్రభో (2)నీ పవిత్ర నామమున్ (2)నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో|| Sannuthinthumo PrabhoSadamalamagu Bhakthitho…
-
Sannuthinthu Yesu Swaami
సన్నుతింతు యేసు స్వామిసన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినంనీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2)శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువుఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను||సన్నుతింతు|| సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావుకరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవుమేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును||సన్నుతింతును|| మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపునుశాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును (2)అడిగిన వారికి కాదనకుండ వరములు…
-
Sadaakaalamu Neetho Nenu
సదాకాలము నీతో నేనుసదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||సదాకాలము|| పాపాల ఊభిలో పడియున్న నన్నునీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)ఏ తోడులేని నాకు నా తోడుగానా అండగా నీవు నిలిచావయ్యా (2) ||యేసయ్యా|| నీ వాత్సల్యమును నాపై చూపించినీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసినీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) ||యేసయ్యా|| Sadaakaalamu Neetho NenuJeevinchedanu YessayyaYesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Sadaakaalamu|| Paapaala Oobhilo Padiyunna NannuNee…
-
Sadaakaalamu Nee Yande సదాకాలము నీ యందే
(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురినిలుపుచున్నాను (2)అక్షయ కిరీటం పొందాలనిఅనుక్షణం నే స్తుతియింతును (2)ఆరాధనా ఆరాధనాయేసయ్యా నీకే నా ఆరాధనా (2) ||సదాకాలము|| చుక్కాని లేని నావనైసంద్రాన నే చిక్కుబడగా (2)నా దరి చేరి – ఈ ధరలోననీ దరి నడిపించావే (2) ||ఆరాధనా|| అన్య జనులు ఏకమైనిందలు నాపైన మోపినా (2)నిందలు బాపి – నన్నాదుకొనివిడువని కృప చూపినావే (2) ||ఆరాధనా|| నాశనకరమైన ఊభిలోనేను పది కృంగగా (2)హస్తము చాచి – నను…
-
Sajeevudavaina Yesayyaa
సజీవుడవైన యేసయ్యాసజీవుడవైన యేసయ్యానిన్నాశ్రయించిన నీ వారికిసహాయుడవై తృప్తి పరచితివేసముద్రమంత సమృద్ధితో (2)ఆనందించెద నీలో – అనుదినము కృప పొందిఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యముదాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2)శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివిశ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారేక్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో –…
-
Sajeeva Saakshulugaa
సజీవ సాక్షులుగాసజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనంనీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనంఏమిచ్చి నీ ఋణం తీర్చగలముజిహ్వా ఫలము అర్పింతుము (2)మేమున్నాం నీ చిత్తములోమేమున్నాం నీ సేవలో (2) ||సజీవ|| తల్లి గర్భమునందు – మమ్మును రూపించిశాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2)ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావుభీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావుకృంగిపోము మేమెన్నడుఓటమి రాదు మాకెన్నడు (2) ||సజీవ|| ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పంనెరవేర్చుము…
-
Sakalamu Cheyu
సకలము చేయుసకలము చేయు సర్వాధికారిసర్వ జగతికి ఆధారుడానా హృదిలో వసియింప వచ్చినవాడా (2)ఆరాధ్యుడా నా యేసయ్యాఆరాధన నీకే (2) ||సకలము|| జగద్రక్షకుడా విశ్వవిదాతసర్వ కృపలకు దాతవు నీవే (2)బలియైతివా మా రక్షణకైసర్వ ఘనతలు నీకే ప్రభువా (2)సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము|| బల శౌర్యము గల యుద్ధ శూరుడవుసైన్యములకు అధిపతి నీవే (2)నా జయములన్ని నీవే ప్రభువానా ఘనతలన్ని నీకే ప్రభువా (2)నా ఘనతలన్ని నీకే ప్రభువా ||సకలము|| కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్నమహిమ గలిగిన రారాజువు…
-
Shaaronu Rojaa Yese
షారోను రోజా యేసేషారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2)ప్రేమ మూర్తియని – ఆదరించు వాడనిప్రాణప్రియుని కనుగొంటిని (2)అడవులైనా లోయలైనాప్రభు వెంట నేను వెళ్ళెదను (2) ||షారోను|| యేసుని ఎరుగని వారెందరోవాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)దప్పికతో ఉన్న ప్రభువునకే (2)సిలువను మోసే వారెవ్వరు (2) ||అడవులైనా|| సీయోను వాసి జడియకుముపిలిచిన వాడు నమ్మదగినవాడు (2)చేసిన సేవను మరువకా (2)ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2) ||అడవులైనా|| Shaaronu Rojaa Yese – Paripoorna Sundarudu (2)Prema Moorthiyani – Aadarinchu…
-
Shodhanaa Baadhalu
శోధనా బాధలుశోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినాసాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2) ||శోధనా|| నడవలేక నా పడవ నది సముద్రమందుననడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2)చూచెనే యేసు చెంతకు చేరెనే (2)ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2) ||శోధనా|| పాపమని దొంగ యూభి పడిపోవుచుండగాపైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా (2)చూచెనే యేసు చేయి చాచెనే (2)లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2) ||శోధనా|| Shodhanaa Baadhalu…
-
Shreshtamaina Naamam
శ్రేష్టమైన నామంశ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామంజుంటి తేనె ధారల కన్నా మధురమైన నామంసాటిలేని నామం – స్వస్థపరచే నామంఅన్ని నామముల కన్నా నిత్యమైన నామంయేసు నామం మధుర నామంయేసు నామం సుమధుర నామం (2) ||శ్రేష్టమైన|| త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామందుష్ట శక్తులు బంధకములు తొలగించేతరములెన్నో మారినా మనుజులంతా మారినా (2)మారని నామం మహిమ నామంమరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన|| జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామంకలవరము నను…
Got any book recommendations?