I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Shuddhudaa Ghanudaa Rakshakudaa
    శుద్దుడా ఘనుడా రక్షకుడా

    శుద్దుడా ఘనుడా రక్షకుడానా కాపరి నీవే నా దేవుడాశక్తి లేని నాకు బలమిచు వాడానా స్నేహితుడా బలవంతుడా హర్షింతును నిన్ను ఆరాధింతునుస్తుతియింతును నే కీర్తింతునుశక్తి లేని నాకు బలమిచ్చు వాడానా స్నేహితుడా బలవంతుడా రక్షణా ఆధారం నీవేవిమోచనా నీవే యేసయ్యానా స్నేహితుడా బలవంతుడా Shuddhudaa Ghanudaa RakshakudaaNaa Kaapari Neeve Naa DevudaaShakthi Leni Naaku Balamichchu VaadaaNaa Snehitudaa Balavanthudaa Harshinthunu Ninnu AaradhintunuSthutiyinthunu Ne KeerthinthunuShakthi Leni Naaku Balamichchu VaadaaNaa Snehithudaa Balavanthudaa…

  • Shruthi Chesi Ne Paadanaa
    శృతిచేసి నే పాడనా

    శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతంభజియించి నే పొగడనా స్వామీ (2)శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతంహల్లేలూయా హల్లేలూయాహల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి|| దానియేలును సింహపు బోనులోకాపాడినది నీవెకదా (2)జలప్రళయములో నోవాహును గాచినబలవంతుడవు నీవెకదా (2)నీవెకదా (3) ||హల్లేలూయా|| సమరయ స్త్రీని కరుణతో బ్రోచినసత్య హితుడవు నీవెకదా (2)పాపులకొరకై ప్రాణమునిచ్చినకరుణామయుడవు నీవెకదా (2)నీవెకదా (3) ||హల్లేలూయా|| Shruthi Chesi Nee Paadanaa Sthothra GeethamBhajiyinchi Ne Pogadanaa Swaamee (2)Shruthi Chesi Nee Paadanaa Sthothra…

  • Shubha Vela Sthothra Bali
    శుభవేళ స్తోత్రబలి

    శుభవేళ – స్తోత్రబలితండ్రీ దేవా – నీకేనయ్యాఆరాధన – స్తోత్రబలితండ్రీ దేవా – నీకేనయ్యాతండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ|| ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2)సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ|| ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2)నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ|| యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా…

  • Shuddhudavayyaa
    శుద్ధుడవయ్యా

    శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యాపాపము బాప వచ్చితివయ్యాశుద్ధుడవయ్యా మా తండ్రివయ్యారక్షణ భాగ్యం తెచ్చితివయ్యాసిద్ధపడే శుద్ధ దేహంసిలువనెక్కె సందేశంఆసనమో తండ్రి చిత్తంఆరంభమో కల్వరి పయనం ||శుద్ధు|| చెమట రక్తముగా మారెనేఎంతో వేదనను అనుభవించేప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసుజ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం (2) ||సిద్ధపడే|| చిందించె రక్తము నా కొరకేప్రవహించే రక్తము పాపులకైరక్తపు బొట్టు ఒకటి లేకపోయేప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే (2) ||సిద్ధపడే|| Shuddhudavayyaa Maa ThandrivayyaaPaapamu Baapa VachchithivayyaaShuddhudavayyaa Maa ThandrivayyaaRakshana Bhaagyam ThechchithivayyaaSiddhapade Shuddha DehamSiluvanekke…

  • Shudhdhaa Hrudayam
    శుద్ధ హృదయం

    శుద్ధ హృదయం కలుగజేయుము (3) నీ వాత్సల్యం నీ బాహుళ్యంనీ కృపా కనికరం చూపించుము (2)పాపము చేసాను దోషినై ఉన్నాను (2)తెలిసియున్నది నా అతిక్రమమేతెలిసియున్నది నా పాపములే (2)నీ సన్నిధిలో నా పాపములేఒప్పుకొందునయ్యా (2) శుద్ధ హృదయం కలుగజేయుము (2)నాలోనా నాలోనా (2)శుద్ధ హృదయం కలుగజేయుము (3) నీ జ్ఞానమును నీ సత్యమునునా ఆంతర్యములో పుట్టించుము (2)ఉత్సాహ సంతోషం నీ రక్షనానందంకలుగజేయుము నా హృదయములో (4)నీ సన్నిధిలో పరిశుద్దాత్మతోనన్ను నింపుమయ్యా (2) ||శుద్ధ|| Shudhdhaa Hrudayam Kalugajeyumu…

  • Shudhdha Raathri
    శుద్ధ రాత్రి

    శుద్ధ రాత్రి! సద్ధణంగానందరు నిద్రపోవశుద్ధ దంపతుల్ మేల్కొనగాబరిశుద్దుడౌ బాలకుడా!దివ్య నిద్ర పొమ్మాదివ్య నిద్ర పొమ్మా శుద్ధ రాత్రి! సద్ధణంగాదూతల హల్లెలూయగొల్లవాండ్రకు దెలిపెనుఎందు కిట్టులు పాడెదరు?క్రీస్తు జన్మించెనుక్రీస్తు జన్మించెను శుద్ధ రాత్రి! సద్ధణంగాదేవుని కొమరుడనీ ముఖంబున బ్రేమలొల్కునేడు రక్షణ మాకు వచ్చెనీవు పుట్టుటచేనీవు పుట్టుటచే Shudhdha Raathri! SadhdhanangaNandaru NidrapovaShudhdha Dampathul MelkonagaaBarishudhdhudou Baalakudaa!Divya Nidra PommaaDivya Nidra Pommaa Shudhdha Raathri! SadhdhanangaDoothala HallelooyaGollavaandraku DelipenuEndu Kittulu Paadedaru?Kreesthu JanminchenuKreesthu Janminchenu Shudhdha Raathri! SadhdhanangaDevuni KomarudaNee…

  • Sri Yesundu Janminche
    శ్రీ యేసుండు జన్మించె

    శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు|| ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు|| సత్రమందున పశువులశాల యందున (2)దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు|| పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు|| గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు|| మన కొరకొక్క శిశువు పుట్టెను (2)ధరను…

  • Shilanaina Nannu
    శిలనైన నన్ను

    శిలనైన నన్ను శిల్పివై మార్చావునాలోని ఆశలు విస్తరింపచేసావు (2)నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| మోడుబారిన నా జీవితంనీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)వర్ణించలేను లెక్కించలేను (2)నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| ఏ విలువలేని అభాగ్యుడను నేనునీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2)నాయెడల నీకున్న తలంపులు విస్తారం…

  • Shiramu Meeda Mulla Saakshigaa
    శిరము మీద ముళ్ల సాక్షిగా

    శిరము మీద ముళ్ల సాక్షిగాకార్చిన కన్నీళ్ల సాక్షిగాపొందిన గాయాల సాక్షిగాచిందిన రుధిరంబు సాక్షిగా (2)యేసు నిన్ను పిలచుచున్నాడునీ కొరకే నిలచియున్నాడు (3) సర్వ పాప పరిహారం కోసంరక్త ప్రోక్షణం అవశ్యమని (2)మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారనిపరమాత్ముడే బలియై తిరిగి లేవాలనిఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యంయేసులోనే నెరవేరెనుగా సర్వ పాప పరిహారోరక్త ప్రోక్షణం అవశ్యంతద్ రక్తం పరమాత్మేనాపుణ్య దాన బలియాగం ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యంక్రీస్తులోనే నెరవేరెనుగాయేసే బలియైన పరమాత్మ ||శిరము|| మహా…

  • Shaashwathamainadi
    శాశ్వతమైనది

    శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృపఅనుక్షణం నను కనుపాపవలె (2)కాచిన కృప ||శాశ్వతమైనది|| నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత|| తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత|| పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత|| Shaashwathamainadi Neevu Naa Yeda Choopina KrupaAnukshanam Nanu Kanupaapa Vale…

Got any book recommendations?