I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Shaashwathamaina Prematho
    శాశ్వతమైన ప్రేమతో

    శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యానీ ప్రేమే నను గెల్చెనువిడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యానీ కృపయే నను మార్చెనునీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతంనీ ప్రేమ తేనె కంటే మధురమునీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యానీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినాప్రేమతో… ప్రేమతో…యేసయ్యా నిను వెంబడింతునుప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…యేసయ్యా నిను ఆరాధింతును ||శాశ్వతమైన|| నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగాదృష్టించి నిర్మించిన ప్రేమనా దినములలో ఒకటైన ఆరంభము…

  • Shaashwathamaa Ee Deham
    శాశ్వతమా ఈ దేహం

    శాశ్వతమా ఈ దేహంత్వరపడకే ఓ మనసా… శాశ్వతమా ఈ దేహంత్వరపడకే ఓ మనసా (2) క్షణికమైన ఈ మనుగడలోపరుగులేలనో అనుక్షణమునీటిపైన చిరు బుడగ వోలె – (2)దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా|| ఈ లోకములో భోగములెన్నోఅనుభవించగా తనవి తీరేనానీ తనువే రాలిపోయినా – (2)నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా|| దేహ వాంఛలను దూరము చేసిఆ ప్రభు యేసుని శరణము కోరినీతి మార్గమున నడుచుకొందువో – (2)చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా|| Shaashwathamaa Ee DehamThvarapadake…

  • Shaashwatha Prematho
    శాశ్వత ప్రేమతో

    శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యాకృప చూపి నన్ను రక్షించవయ్యా (2)నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పదినీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2) అనాథనైనా నన్ను వెదకి వచ్చావుఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2) ||నీ ప్రేమ|| అస్థిరమైన లోకములో తిరిగితినయ్యాసాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2) ||నీ ప్రేమ|| తల్లి గర్భమందు నన్ను చూచియుంటివితల్లిలా ఆదరించి నడిపించితివి (2) ||నీ ప్రేమ|| నడుచుచున్న మర్గమంత యోచించగాకన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2) ||నీ ప్రేమ||…

  • Shaashwatha Krupanu
    శాశ్వత కృపను

    శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత|| నా హృదయమెంతో జీవముగల దేవునిదర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత|| దూతలు చేయని నీ దివ్య సేవనుధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత|| భక్తిహీనులతో నివసించుటకంటెనునీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత|| సీయోను శిఖరాన సిలువ సితారతోసింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)సీయోను రారాజువు నీవేగా…

  • Shatha Koti Raagaalu Vallinchina
    శత కోటి రాగాలు వల్లించిన

    శత కోటి రాగాలు వల్లించిననా యేసుకే నేను స్తుతి పాడనాదినమెల్ల ప్రభు సాక్ష్యమే చాటగాఈ నూతన వత్సరాన అడుగు పెట్టిన – ఆనందించనాహ్యాపీ న్యూ ఇయర్ (2)మై విషెస్ టు ఆల్ హియర్ (2) నా కంటి పాపై నా ఇంటి వెలుగైనన్నాదరించాడు నా యేసుడేనా మంచి కోరి నా మేలు కోరినను పెంచుతున్నాడు నా యేసుడేనా వల్ల ప్రభుకేమి ఒరిగేది లేదు (2)అయినా నను ప్రేమిస్తాడుకన్న తల్లిలా నను లాలిస్తాడు ||హ్యాపీ|| నా ఆశ తానై…

  • Vesaarina Manase
    వేసారిన మనసే

    వేసారిన మనసే ఊగెనేచేజారిన స్ధితికి చేరెనేయే గాయమైన మానదేనాకున్న బలము చాలదే (2)వినిపించు యేసు నీ స్వరంనడిపించు నీతో అనుక్షణం ||వేసారిన|| కోరినాను శ్రేయమైన నీ ప్రేమనేతాళలేను లేసమైన నీ కోపమేభారము మోపకే లోపమూ చూడకేఎన్నడు నీ కృప దూరము చేయకే ||వేసారిన|| వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమేవీడిపోదు ఆదరించే నీ స్నేహమేతోడుగా ఉండునే – త్రోవను చూపునేచేకటి కమ్మినా క్షేమము పంపునే ||వేసారిన|| Vesaarina Manase OogeneChejaarina Sthithiki ChereneYe Gaayamaina MaanadeNaakunna Balamu Chaalade…

  • Vevela Doothalatho
    వేవేల దూతలతో

    వేవేల దూతలతో కొనియాడబడుచున్ననిత్యుడగు తండ్రి సమాధాన కర్తబలవంతుడైన దేవా ||వేవేల|| మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగంనే మరువలేను నా దేవా (2)ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2)ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2) ||వేవేల|| మా స్థితిని మా గతిని నీవు మార్చగలవుమా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2)ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2)మా కొరకు సిలువలో బలి అయినావు (2) ||వేవేల|| Vevela Doothalatho…

  • Veyi Nollatho Sthuthiyinchinaa
    వేయి నోళ్లతో స్తుతియించినా

    వేయి నోళ్లతో స్తుతియించినానీ ఋణమును నే తీర్చగలనాయేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా రోగములను భరియించినా వ్యసనములను వహియించినా దోషములను క్షమియించిస్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా|| శోధనలో నాకు జయమిచ్చిబాధలలో నను ఓదార్చిబలహీనతలో బలమిచ్చినెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా|| Veyi Nollatho SthuthiyinchinaaNee Runamunu Ne TheerchagalanaaYesayyaa Yesayyaa Naa Yesayyaa Naa Rogamulanu BhariyinchiNaa Vyasanamulanu VahiyinchiNaa Doshamulanu KshamiyinchiSwasthatha Nosagina Naa Devaa ||Yesayyaa|| Shodhanalo Naaku JayamichchiBaadhalalo Nanu OdaarchiBalaheenathalo…

  • Vetakaani Urilo Nundi
    వేటకాని ఉరిలో నుండి

    వేటకాని ఉరిలో నుండినా ప్రాణాన్ని రక్షించావుబలమైన రెక్కల క్రిందనాకు ఆశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారంనా శృంగామా నా కేడెమా (2)ఆరాధన ఆరాధననా తండ్రి నీకే ఆరాధనఆరాధన ఆరాధననా యేసు నీకే ఆరాధన (2) రాత్రి వేళ భయముకైననూపగటి వేళ బానమైననూ (2)రోగము నన్నేమి చేయదునా గుడారాన్ని సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| మానవుల కాపాడుటకుదూతలను ఏర్పరచాడు (2)రాయి తగులకుండాఎత్తి నన్ను పట్టుకొనును (2) ||లేనే లేదయ్యా|| Vetakaani Urilo NundiNaa Praananni RakshinchaavuBalamaina Rekkala…

  • Vendi Bangaarala Kanna
    వెండి బంగారాల కన్న

    వెండి బంగారాల కన్న మిన్న అయినదియేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి|| లోకమునకు వెలుగైన ప్రేమలోకమును వెలిగించిన ప్రేమ (2)లోకులకై కరిగిపోయిన ప్రేమలోకాన్ని జయించిన ప్రేమ (2)యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)హల్లెలూయా మహదానందమే (2) ||వెండి|| ఏ స్థితికైనా చాలిన ప్రేమనీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)నీకు బదులు మరణించిన ప్రేమచిర జీవము నీకొసగిన ప్రేమ (2)యేసు ప్రేమా…

Got any book recommendations?