I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Vinnaaraa Vinnaaraa
    విన్నారా విన్నారా

    విన్నారా విన్నారా శుభవార్త శుభవార్తమన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెనువచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెనుతెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2)ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాంయేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా|| దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడనిగొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటాలోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా|| ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడనిజ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)బంగారు సాంబ్రాణి…

  • Vinavaa Manavi
    వినవా మనవి

    వినవా మనవి యేసయ్యాప్రభువా శరణం నీవయ్యామలినము నా గతం – పగిలెను జీవితంచేసుకో నీ వశం ||వినవా|| లోక స్నేహమే కోరి దూరమైతినివీడిపోయి నీ దారి ఓడిపోతినివిరిగిన మనసుతో నిన్ను చేరానుచితికిన బ్రతుకులో బాగు కోరానునన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యానా తండ్రి నీవేనయ్యా ||వినవా|| ఆశ ఏది కానరాక బేలనైతినిబాధలింక పడలేక సోలిపోతినిఅలసిన కనులతో నిన్ను చూసానుచెదరిన కలలతో కృంగిపోయానునన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యానా దైవము నీవయ్యా ||వినవా|| Vinavaa Manavi YesayyaaPrabhuvaa Sharanam NeevayyaaMalinamu…

  • Vinare Yo Narulaaraa
    వినరే యో నరులారా

    వినరే యో నరులారా – వీనుల కింపు మీరమనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరేఅనుదినమును దే-వుని తనయుని పదవనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే|| నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మనిదురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడుకర మరు దగు క-ల్వరి గిరి దరి కరిగి రయంబున ప్రభు – కరుణను గనరే ||వినరే|| ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్షబూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి…

  • Vinarandi Naa Priyuni Visheshamu
    వినరండి నా ప్రియుని విశేషము

    వినరండి నా ప్రియుని విశేషము… వినరండి నా ప్రియుని విశేషమునా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)నా ప్రియుని నీడలో చేరితినిప్రేమకు రూపము చూసితిని (2)ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమేతనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| మహిమతో నిండిన వీధులలోబూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)జతగా చేరెదను ఆ సన్నిధిలోకురిసె చిరుజల్లై ప్రేమామృతమునా ప్రియ యేసు నను చూసి దరి చేరునేజతగా చేరెదను ఆ సన్నిధిలోనా ప్రేమను ప్రియునికి తెలిపెదనుకన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||…

  • Vidheyathake Ardhamu Cheppina
    విధేయతకే అర్ధము చెప్పిన

    విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడావిధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడాఅవిధేయత తొలగించుమయ్యానీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే|| పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివిప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2)సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2)అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత|| పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివిప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2)శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2)రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||…

  • Vidheyatha Kaligi Jeevinchutaku
    విధేయత కలిగి జీవించుటకు

    విధేయత కలిగి జీవించుటకుజీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడుప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకుప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడుయేసయ్యతో ఉంటే సంతోషమేయేసయ్యతో ఉంటే ఆనందమేసాతానుతో ఉంటే కష్టాలుసాతానుతో ఉంటే నష్టాలూ అందుకనిప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించిదేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండిమన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యిమన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా సరే ఇప్పుడు ఏం చేయాలంటేప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లియేసయ్యను ఆరాధించెదముఏం చెయ్యాలంటేప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లియేసయ్యను ఆరాధించెదము బుడి…

  • Viduvavu NannikaViduvavu Nannika
    విడువవు నన్నికవిడువవు నన్నిక

    విడువవు నన్నిక ఎన్నడైననూపడిపోకుండా కాయు రక్షకా (2)పడిపోవు వారెల్లరినిలేపెడి వాడవు నీవే ప్రభు (2) ||విడువవు|| ప్రభువా నీకవిధేయుడనైపలు మారులు పడు సమయములలో (2)ప్రేమతో జాలి దీన స్వరముతోప్రియుడా నను పైకెత్తితివి (2) ||విడువవు|| ఆదాము హవ్వలు ఏదెనులోఆశతో ఆజ్ఞ మీరినను (2)సిలువకు చాయగా బలినర్పించిప్రియముగా విమోచించితివి (2) ||విడువవు|| మా శక్తియు మా భక్తియు కాదుఇలలో జీవించుట ప్రభువా (2)కొల్లగా నీ ఆత్మను నొసగితివిహల్లెలూయా పాడెదను (2) ||విడువవు|| Viduvavu Nannika EnnadainanuPadipokundaa Kaayu Rakshakaa…

  • Locations to Meet Women – Important Points to Remember to Meet the type of Woman You are interested in

    If you’re planning to meet girls, then you are going to want to know the best places in order to meet women. A person spend a long time standing around waiting for a lady www.elite-brides.com/review/easternhoneys may arise to you. Instead, you can start out of your night learning where to match women in your neighborhood…

  • Ways to Meet Solitary Women close to you

    How to Fulfill Single Women’s online? Finding romance in the current modern times basically an easy task just for single women and men alike. Non-committal and casual hookups increasingly becoming more popular and well-known, which means that many easternhoneys dating site reviews of today’s lonely people struggle in order to find somebody who truly wants…

  • Here are some tips to assure You Find The Best Online Particular date

    Are you looking for the best online day or are you merely clueless mail order wife philippines about how to choose the best over the internet date? These kinds of online dating suggestions will help you study what to do and what to refrain from giving on any given date. Therefore , what are the…

Got any book recommendations?