I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Vijayaseeludaa విజయశీలుడా

    విజయశీలుడా నా ప్రాణ ప్రియుడాకృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)నా యేసయ్యా నిను వేడుకొనగానా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా|| అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2)ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2)నిత్యానందము కలిగించె నీశుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా|| ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2)అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2)నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచివాగ్ధాన…

  • Vijaya Geethamul Paadare
    విజయ గీతముల్ పాడరే

    విజయ గీతముల్ పాడరేక్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2)వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవనిజ కుమారుని నామమున్హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ ||విజయ|| మంగళముగ యేసుడేమనకు రక్షణ – శృంగమై మరి నిలచెనునింగిన్ విడిచి వచ్చెనుశత్రుని యుద్ధ – రంగమందున గెల్చెనురంగు మీరగదన – రక్త బలము వలనపొంగు నణగ జేసెనుసాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ||విజయ|| పాపముల్ దొలగింపనుమనలను దన స్వ – రూపంబునకు మార్పనుశాపం…

  • Vijaya Geethamu Manasaara
    విజయ గీతము మనసార

    విజయ గీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)పునరుత్తానుడ నీవేనా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకేపుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినదినీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవినీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యమునీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ|| నూతన…

  • Vikasinchu Pushpamaa
    వికసించు పుష్పమా

    వికసించు పుష్పమా (2)యేసు పాదాల చెంతనే వికసించుమాతండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు|| నీ ప్రాణ ప్రియుడు సుందరుడునీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2)మనోహరుడు అతి కాంక్షణీయుడు (2)స్తోత్రార్హుడు (2) ||వికసించు|| నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4)మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2)పరిశుద్ధుడు (2) ||వికసించు|| నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4)విడువని వాడు నిను ఎడబాయని వాడు (2)నీతి సూర్యుడు (2) ||వికసించు|| Vikasinchu Pushpamaa (2)Yesu Paadaala Chenthane VikasinchumaaThandri Paadaala…

  • Vaaduko Naa Yesayyaa
    వాడుకో నా యేసయ్యా

    వాడబారని విశ్వాసం – ఎప్పుడూ.. కోపగించని వాత్సల్యంపాపమెంచని ఆంతర్యం – నీతో.. వీడదీయని సాంగత్యందయచేయుమా నాకు నా యేసయ్యాసరిచేయుమా నన్ను నా యేసయ్యావాడుకో నా యేసయ్యాఅని వేడుకుంటున్నానయ్యా (2)రాజా రాజా రాజుల రాజారాజా రారాజా నా యేసు రాజా (2) ఏలియా ప్రవక్తయోర్దాను నదీ సమీపమునఆహారమే లేకయుండగాఆ మహా కరువు కాలమున (2)కాకోలముచే ఆహారమును పంపిన దేవా (2)కాకోలాన్నే వాడిన దేవాకడుహీనుడనైన నన్నును కూడా ||వాడుకో|| బెయేరు కుమారుడు బిలాముదైవాజ్ఞను మీరగామోయాబుకు పయనమైన వేళతన నేత్రాలు మూయబడగా…

  • Vaadipoka Munde
    వాడిపోకముందే

    వాడుకో… యేసయ్యా….పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యానీ కాడి నే మోస్తానయ్యా – (2) వాడిపోకముందే నన్ను వాడుకోపొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2)వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక|| నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందేనాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందేనా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందేనా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2)…

  • Vaadabaarani Vishwaasamutho
    వాడబారని విశ్వాసముతో

    వాడబారని విశ్వాసముతోశుభప్రదమైన నిరీక్షణతో (2)వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యానీ రాక కోసమై – కడబూర శబ్దముకైనీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2) ||వాడబారని|| మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమైబీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2)సిద్ధపడియున్న వధువునైఆశతో వేచానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| లేఖనములను చూచితి – గురుతులు గమనించితిప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి (2)రారాజువై నీవు రావాలనిఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||…

  • Vaagdhaanamu వాగ్ధానము

    రాజుల రాజా ప్రభువుల ప్రభువానాతో ఉన్నవాడాఇచ్చిన మాట తప్పనివాడాస్థిరపరచువాడాభయపడను… నిలిచెదను…నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణమునీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చునుభయపడను… నిలిచెదను…నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరముభయపడను… నిలిచెదను…నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరమునిరంతరము… ఓ ఓ ఓ ఓ…ఓ ఓ ఓ ఓ…ఓ ఓ ఓ… నీ చిత్తమే జరుగునునీ సన్నిధే జయమిచ్చును (2)నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్..నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2)అనుదినము…

  • Vaakyame Shareera Dhaariyai
    వాక్యమే శరీర ధారియై

    వాక్యమే శరీర ధారియై వసించెనుజీవమై శరీరులను వెలిగింపనుఆ… ఆ…. ఆ… ఆ…. (2) కృపయు సత్యములు – హల్లెలూయనీతి నిమ్మళము – హల్లెలూయ (2)కలసి మెలసి – భువిలో దివిలో (2)ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే|| ఆశ్చర్యకరుడు – హల్లెలూయఆలోచనకర్త – హల్లెలూయ (2)నిత్యుడైన – తండ్రి దేవుడు (2)నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే|| పరమ దేవుండే – హల్లెలూయనరులలో నరుడై – హల్లెలూయ (2)కరము చాచి – కనికరించి (2)మరు జన్మములో మనుజుల…

  • Vandanaalu Yesu
    వందనాలు యేసు

    వందనాలు యేసు నా వందనాలోవందనాలు శతకోటి వందనాలు (2) అబ్రాహాము దేవా నా వందనాలుఇస్సాకు దేవా నా వందనాలు (2)అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవాయాకోబు దేవా నా వందనాలు (2) నన్ను పిలిచావు వందనాలోనన్ను కలిసావు వందనాలు (2)నన్ను మరువలేదు వందనాలోనన్ను విడువలేదు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| మహిమనే విడిచావు వందనాలుమహిలోనికి వచ్చావు వందనాలు (2)మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావుమార్గమై నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| మరణమే గెలిచావు వందనాలుమహిమనే చూపావు…

Got any book recommendations?