I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Raare Choothamu
రారే చూతమురారే చూతము రాజసుతునిరేయి జనన మాయెను (2)రాజులకు రారాజు మెస్సయ్యా (2)రాజితంబగు తేజమదిగో (2) ||రారే|| దూత గణములన్ దేరి చూడరేదైవ వాక్కులన్ దెల్పగా (2)దేవుడే మన దీనరూపున (2)ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే|| కల్లగాదిది కలయు గాదిదిగొల్ల బోయుల దర్శనం (2)తెల్లగానదే తేజరిల్లెడి (2)తార గాంచరే త్వరగ రారే (2) ||రారే|| బాలు-డడుగో వేల సూర్యులబోలు సద్గుణ శీలుడు (2)బాల బాలిక బాలవృద్ధుల (2)నేల గల్గిన నాథుడు (2) ||రారే|| యూదవంశము నుద్ధరింపదావీదుపురమున నుద్భవించె…
-
Raaraaju Vasthunnaado
రారాజు వస్తున్నాడోరారాజు వస్తున్నాడోజనులారా.. రాజ్యం తెస్తున్నాడోత్వరపడి వేగమే రండిప్రియులారా.. ప్రభుని చేరగ రండివస్తానన్న యేసు రాజు రాక మానునాతెస్తానన్న బహుమానం తేక మానునా (2) ||రారాజు|| పాపానికి జీతం రెండవ మరణంఅది అగ్ని గుండము అందులో వేదన (2)మహిమకు యేసే మార్గము జీవము (2)అందుకే నమ్ముకో యేసయ్యనుపొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేనుఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2)యేసయ్య గాయాలు స్వస్థతకు కారణంయేసయ్య గాయాలు రక్షణకు మార్గంఅందుకే నమ్ముకో…
-
Raaraaju Puttaadoi
రారాజు పుట్టాడోయ్రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2)ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్నింగి నేల పొంగిపోయే…ఆ తార వెలసి మురిసిపోయేసంబరమాయెనే, హోయ్… ||రారాజు|| వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంటఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులుకన్నుల విందుగా దూతలు పాడగాసందడే సిందేయంగ మిన్నుల పండగసుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంటపశువుల పాకలోన ఆ పసి బాలుడంటచెరగని స్నేహమై….. ||రారాజు|| మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడుమనసులో దీపమై దారి సూపు దేవుడుప్రేమ పొంగు…
-
Raaraaju Janminche Ilalona
రారాజు జన్మించే ఇలలోనరారాజు జన్మించే ఇలలోనయేసు రారాజు జన్మించే ఇలలోన (2)ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతారండీ మనమంతా చాటి చెప్పుదాం (2)ఓ సోదరా… ఓ సోదరీ… (2)విష్ యు హాప్పీ క్రిస్మస్అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2) ||రారాజు|| అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరాగ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)రాజులకు రారాజు పుడతాడంటూలేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)రాజాధి రాజుని చూడాలంటూ(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2) ||ఓ సోదరా|| అదిగదిగో…
-
Raathri Nedu Rakshakundu
రాత్రి నేడు రక్షకుండురాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగానేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2) లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెనులోక నాథుడై మరియకవతరించెను (2)ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి|| బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామముయేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2)ఈ నాడే మనకు పండగరారండి ఆడి పాడగ (3) ||రాత్రి|| ఆకశాన తార ఒకటి బయలుదేరెనుతూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2)చిన్నారి యేసు బాబునుకళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి|| పొలములోని గొల్లవారి కనుల…
-
Raath Andheri రాత్ అంధేరి
రాత్ అంధేరి దూర్ కహీఏక్ దీప్ సుహానా జలేదేఖ్ కే తారా సిస్లా కర్నేబేత్లహేమ్ కో చలే (2)లా లా లా – లా లా లా (4)లా లా ల లాలా లా లా – లా లా లా (4)లా లా ల లా ఆయా జహాన్ మీ ఆప్నో కి ఖాతిర్హమ్ సి ప్యార్ కియాహమ్ కో బచానే కో కెహనా కియాఆర్ కుర్ ఖుర్భాన్ హుయా (2)దిల్ సే హమారీ జ్యోతి…
-
Raajulaku Raajaina Ee
రాజులకు రాజైన ఈరాజులకు రాజైన ఈ మన విభునిపూజ చేయుటకు రండిఈ జయశాలి కన్నామనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు|| కరుణ గల సోదరుండై ఈయనధరణికేతెంచెనయ్యా (2)స్థిరముగా నమ్ముకొనినమనకొసగు పరలోక రాజ్యమును ||రాజులకు|| నక్కలకు బొరియలుండే నాకాశపక్షులకు గూళ్లుండెను (2)ఒక్కింత స్థలమైననుమన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు|| త్వరపడి రండి రండి ఈ పరమగురుని యొద్దకు మీరలు (2)దరికి జేరిన వారినిఈ ప్రభువు తరుమడెన్నడు దూరము ||రాజులకు|| Raajulaku Raajaina Ee Mana VibhuniPooja Cheyutaku RandiEe Jayashaali KannaaManakinkaa Raajevvarunu…
-
Raajulaku Raaju Puttenannayya
రాజులకు రాజు పుట్టెనన్నయ్యరాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)రారే చూడ మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు|| యుదాయనే దేశమందన్నయ్య (2)యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2) ||రాజులకు|| తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2) ||రాజులకు|| బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2)బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2) ||రాజులకు|| ఆడుదాము పాడుదామన్నయ్య (2)వేడుకతో మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు|| Raajulaku Raaju Puttenannayya (2)Raare Chooda Manamelludaamannayya (2) ||Raajulaku|| Yudaayane Deshamandannayya (2)Yudulaku Goppa Raaju Puttenannayya (2)…
-
Raajula Raajula Raaju
రాజుల రాజుల రాజురాజుల రాజుల రాజుసీయోను రారాజు (2)సీయోను రారాజు నా యేసుపైనున్న యెరూషలేము నా గృహము (2) తల్లి గర్భము నుండి వేరు చేసితండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)సీయోను కొరకే నన్ను ఏర్పరచినసీయోను రారాజు నా యేసు (2) ||రాజుల|| నిషేధించబడిన రాయిసీయోనులో మూల రాయి (2)ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనినసీయోను రారాజు నా యేసు (2) ||రాజుల|| Raajula Raajula RaajuSeeyonu Raaraaju (2)Seeyonu Raaraaju Naa YesuPainunna Yerushalemu Naa Gruhamu (2)…
-
Raajula Raaju రాజుల రాజు
రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు..రాజుల రాజు జన్మించెనుఈ లోకానికే వెలుగు తాను తెచ్చెనురాజుల రాజు…రాజుల రాజు జన్మించెనుఈ లోకానికే వెలుగు తాను తెచ్చెనుపశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన (2)జన్మించెను మన రారాజుడుఉదయించెను మన రక్షకుడు (2) పరలోక మహిమను విడచిదేవాది దేవుడు – తోడుండి నన్ను నడుపనాతో నిలిచెనుపరలోక మహిమను విడచిఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసంతరలి వచ్చెను ||జన్మించెను|| యూదయ దేశమునందుపరిశుద్ధుడు – యేసయ్య జన్మించెనా కోసమేబంగారం సాంబ్రాణి బోళంయేసయ్యకు – అర్పించి…
Got any book recommendations?