I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Yesu Nannu Preminchinaavu
    యేసూ నన్ను ప్రేమించినావు

    యేసూ నన్ను ప్రేమించినావుపాపినైన – నన్ను ప్రేమించినావు (2) నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తిదా-నముగా జీవము సిలువపై (2)ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమకన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడేదురుతుండనై యుంటిని (2)నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పుడేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్మించ ప్రేమించి-నావు (2)ఆహా – యెంచ శక్యముగాని…

  • Yesu Nan Preminchithivi
    యేసూ నన్ ప్రేమించితివి

    యేసూ నన్ ప్రేమించితివిఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానేనా పాప భారము తొలగే (2) ||యేసూ|| నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని (2)నా పాపములచే నేను నిన్ను విసిగించితిని ||యేసూ|| నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను (2)నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి ||యేసూ|| రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి (2)క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి ||యేసూ|| Yesu Nan PreminchthiviAashrayamu Lenappudu – Nee Sharanu…

  • Yesu Entho Varaala
    యేసూ.. ఎంతో వరాల

    యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీదిచిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసుప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2) ||యేసూ|| గాలి వానొచ్చి నడి యేటిలోననావ అల్లాడగా – నీవే కాపాడినవే హో..కంట చూడంగ గాలాగిపోయేఅలలే చల్లారెనే – మహిమ చూపించావే (2)నీవే రేవంట ఏ నావకైనాకడలే నీవంట ఏ వాగుకైనా (2)ఉప్పొంగె నీ ప్రేమలో ||ప్రభువా|| దిక్కు లేనట్టి దీనాత్ములంటేనీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ..జంతు బలులిచ్చే మూడాత్ములంటేనీలో కలిగే దయ…

  • Yesuni Prema Yesu Vaartha
    యేసుని ప్రేమ యేసు వార్త

    యేసుని ప్రేమ యేసు వార్తవాసిగ చాటను వెళ్ళెదముఆశతో యేసు సజీవ సాక్షులైదిశలన్నిటను వ్యాపించెదమువినుము ప్రభుని స్వరము (2)ప్రభు యేసు సన్నిధి తోడు రాగాకడుదూర తీరాలు చేరెదము ||యేసుని|| మరణ ఛాయ లోయలలోనాశన కూపపు లోతులలో (2)చితికెను బ్రతుకులెన్నో (2)ప్రేమ తోడను చేరి వారినిప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని|| కాపరి లేని గొర్రెలుగావేసారెనుగ సమూహములే (2)ప్రజలను చూచెదమా (2)ప్రేమ తోడను చేరి వారినిప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని|| Yesuni Prema Yesu VaarthaVaasiga Chaatanu VelledamuAashatho…

  • Yesuni Naamamlo Shakthi
    యేసుని నామంలో శక్తి

    యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3)రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని|| ఎనలేని ప్రేమ నాపై చూపించితివేనీ బలియాగం నన్ను రక్షించెనే (3)రక్షణ విడుదల స్వస్థత (2) కుమ్మరించుము నీ ఆత్మనువేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు|| Yesuni Naamamlo Shakthi Undani Thelusuko (3)Rakshanaku Vidudalaku Swasthathaku (2) ||Yesuni|| Enaleni Prema Naapai ChoopinchithiveNee Baliyaagam Nannu Rakshinchene (3)Rakshana Vidudala Swasthatha (2) Kummarinchumu Nee AathmanuVechiyunnaamu Nee Raakakai (3)…

  • Yesuni Naamamulo
    యేసుని నామములో

    యేసుని నామములో – మన బాధలు పోవునుదుష్టాత్మలు పారిపోవునుశోధనలో జయమొచ్చునుమృతులకు నిండు జీవమొచ్చునుహృదయములో నెమ్మదొచ్చునుయేసు రక్తముకే – యేసు నామముకేయుగయుగములకూ మహిమేఅభిషిక్తులగు తన దాసులకుప్రతి సమయమునా జయమే ||యేసుని|| ఘోరమైన వ్యాధులెన్నైనామార్పులేని వ్యసనపరులైనాఆర్ధికముగా లోటులెన్నున్నాఆశలు నిరాశలే ఐనాప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవుపరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే || రాజువైనా యాజకుడవైనానిరుపేదవైనా బ్రతుకు చెడివున్నాఆశ్రయముగా గృహములెన్నున్నానిలువ నీడే నీకు లేకున్నాశ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నానీ స్థితి నేడేదైనా – నిత్యజీవము…

  • Yesuni Naa Madilo
    యేసుని నా మదిలో

    యేసుని నా మదిలో స్వీకరించానుఆయన నామములో రక్షణ పొందాను (2)నేను నేనే కాను… నాలో నా యేసే… (2)హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని|| పాతవి గతియించెనుక్రొత్తవి మొదలాయెను (2)నా పాప హృదయింలో రారాజు జన్మించెనా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2)యేసే నా జీవం…ఆ ప్రభువే నా దెైవం (2) ||హల్లెలూయ|| నీ పాపం తొలగాలన్నానీ దుుఃఖం కరగాలన్నా (2)యేసుని నీ మదిలోకి స్వీకరించాలిఆయన నామములోనే…

  • Yesuni Thiru Hrudayamaa
    యేసుని తిరు హృదయమా

    యేసుని తిరు హృదయమానన్ను రక్షించు నా దైవమా (2)స్నేహితుని వోలె ఆదరించావుబోధకుడై నన్ను మందలించావు (2) ||యేసుని|| కష్టములొ నన్ను నీ రెక్కల దాచావుదుఃఖంలో నా కన్నీరు తుడిచావు (2)ఏ విధమున నిన్ను నే పొగడగలను (2)నీ ఋణమును నేనెలా తీర్చగలనునా తండ్రి నా దేవా ||యేసుని|| నను కాచి కాపాడే నా మంచి కాపరివినాకింక భయమేల నీ అండదండలలో (2)జీవించెద నీ బిడ్డగ ఏ చింత లేక (2)నీ ఆత్మతో దీవించు నా యేసునా తండ్రి…

  • Yesutho Teevigaanu Podamaa
    యేసుతో ఠీవిగాను పోదమా

    యేసుతో ఠీవిగాను పోదమాఅడ్డుగా వచ్చు వైరి గెల్వనుయుద్ధనాదంబుతో బోదము ||యేసుతో|| రారాజు సైన్యమందు చేరనుఆ రాజు దివ్య సేవ చేయను (2)యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2)యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| విశ్వాస కవచమును ధరించుచుఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2)అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2)యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| శోధనలు మనల చుట్టి వచ్చినాసాతాను అంబులెన్ని తగిలినా (2)భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2)యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| ఓ…

  • Yesu Sarvonnathudaa
    యేసు సర్వోన్నతుడా

    యేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా…. యేసు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడామానవుల రక్షించే మహా దేవుడా (2)నశియించినదానిని వెదకి రక్షించినావా (2)చితికిన బ్రతుకుల కన్నీరు తుడిచినావా (2)వందనమయ్యా నీకు వందనమయ్యాయేసయ్యా.. వందనమయ్యా నీకు వందనమయ్యా (2) కానాను పురమున కళ్యాణ సమయాన (2)నీటిని ద్రాక్షా రసముగ మార్చివిందును పసందుగా మార్చినావు (2) ||వందనమయ్యా|| నాయీను గ్రామాన విధవరాలి కుమారుని (2)పాడెను ప్రేమతో ముట్టికన్నతల్లి కన్నీరు తుడిచినావు (2) ||వందనమయ్యా|| గెరాసేను దేశాన సమాధుల స్థలములోన (2)సేన దయ్యమును వదిలించినశియించే ఆత్మను…

Got any book recommendations?