I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Yesu Prabhuvaa Neeve
యేసు ప్రభువా నీవేయేసు ప్రభువా నీవేమహిమా నిరీక్షణా (2)హల్లెలూయా హల్లెలూయామహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు|| గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2)మహిమా నిరీక్షణా నీవేనిశ్చయముగా నిన్ను చూతును (2)యేసు ప్రభో జయహో (4) ||యేసు|| నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2)ఎనలేని ధనము నీవేగానిశ్చయముగా నే పొందుదును (2)యేసు ప్రభో జయహో (4) ||యేసు|| ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2)పరలోకమే నా దేశముమహిమలోనచ్చట నుందును (2)యేసు నీతో సదాయేసు ప్రభో జయహో…
-
Yesu Parishuddha Naamamunaku
యేసు పరిశుద్ధ నామమునకుయేసు పరిశుద్ధ నామమునకుఎప్పుడు అధిక స్తోత్రము (2) ఇహపరమున మేలైన నామముశక్తి గల్గినట్టి నామమిది (2)పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు|| సైతానున్ పాతాళమును జయించువీరత్వము గల నామమిది (2)జయమొందెదము ఈ నామమున (2) ||యేసు|| నశించు పాపుల రక్షించు లోకమున కేతెంచిన నామమిది (2)పరలోకమున చేర్చు నామమిది (2) ||యేసు|| ఉత్తమ భక్తుల పొగడి స్తుతించుఉన్నత దేవుని నామమిది (2)లోకమంతా ప్రకాశించే నామమిది (2) ||యేసు|| శోధన, బాధల, కష్ట సమయానఓదార్చి నడుపు నామమిది (2)ఆటంకము…
-
Yesu Neeve Chaalu Naaku
యేసు నీవే చాలు నాకుయేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదుమనుషులు నను మరచినా – నా వారే విడిచినా ||యేసు|| నింగి నేల మారినా – స్థితి గతులు మారినా (2)ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమకంటి పాపవలె కాయు నీవుండగా ||యేసు|| దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన (2)ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమరక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమనిత్య జీవమొసగె నీవుండగా ||యేసు||…
-
Yesu Nee Swaroopamunu
యేసు నీ స్వరూపమునుయేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)నీ పోలికగా నేను మారేదన్ (2) ||యేసు|| యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివిదాసుని రూపము ధరించి దీనుడైతివి (2)నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నానునీదు వినయముతో నింపుము (2) ||యేసు|| ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివినీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి (2)నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నానునీ ప్రేమతో నింపుము (2) ||యేసు|| యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్నీ రూపాంతరము కొరకై…
-
Yesu Nee Vaaramu
యేసు నీ వారముయేసు నీ వారము – నీవే మా రాజువు (2)తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే (2) ||యేసు|| మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలంఅన్నీ నీవొసగినవేమాదంతా నీకేలే – మహిమంతా నీకేలేస్తుతి స్తోత్రముల్ నీకేలే (2)సర్వంబు నీవైన ప్రభువాహల్లెలూయ స్తుతి మహిమ నీకే (2) ||యేసు|| ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరుఅన్నీ నీవొసగినవేఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని…
-
Yesu Nee Naamaamruthamu
యేసు నీ నామామృతముయేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవమా – దోషములను హరించి మోక్షనివాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు|| వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవయెంతో – కీడు జేసిన పాడు వైరినిగోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు|| పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవనీ – దాపు జేరిన వారి కందరికాపదలు బాపి నిత్య…
-
Yesu Ninnu Nenu
యేసు నిన్ను నేనుయేసు నిన్ను నేను చూడలేనుచూడకుండా బ్రతుకలేనుప్రభువా నీతో నేను నడువలేనునిన్ను విడచి సాగలేనుయేసు రాజా రాజుల రాజానా కనులు తెరిచి కనిపించయా (2) ఎత్తైన కొండపై నీవు పొందినరూపాంతర అనుభవమునన్ను పొందనిమ్ము (2)పేతురు యాకోబు యోహానులుచూచినట్లు నను చూడనిమ్ము (2) ||యేసు నిన్ను|| తిన్నని వీధిలో పౌలు భక్తునికిదర్శనమిచ్చిన దేవానాకు నువ్వు కనబడుము (2)ఆది అపోస్తలుల ఆత్మానుభవముపొందినట్లు నను పొందనిమ్ము (2) ||యేసు నిన్ను|| Yesu Ninnu Nenu ChoodalenuChoodakundaa Brathuka LenuPrabhuva Neetho Nenu NaduvalenuNinnu…
-
Yesu Naamam
యేసు నామంయేసు నామం సుందర నామంయేసు నామం మధురం మధురంజుంటి తేనెల కంటె మధురంపాపములను క్షమియించు నామంపాపములను తొలగించు నామంస్వస్థపరచును యేసు నామముఅన్ని నామముల కన్న పై నామమునిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2)సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం|| అద్వితీయ నామం – అతిశయ నామంఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4)సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు నామం|| Yesu Naamam Sundara NaamamYesu…
-
Yesu Devuni Aashrayinchumaa
యేసు దేవుని ఆశ్రయించుమాయేసు దేవుని ఆశ్రయించుమాసోదరా సోదరీ ఈ క్షణమేవిశ్వసించుమా తండ్రిని వేడుమాగొప్పకార్యాలు జరుగును నీ యెదుటేస్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా?యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రతయేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన రోగియైన దాసుని కొరకుశతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెనుమాట మాత్రం సెలవిమ్మనగావిశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెనువిశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2)యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే|| దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మనుదేవుని సన్నిధిని కుమ్మరించుకొనెనుమొక్కుబడి చేసి…
-
Yesu Devaa Nanu Konipovaa
యేసు దేవా నను కొనిపోవాయేసు దేవా నను కొనిపోవానీ రాజ్యముకై వేచియున్నా (2)శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యిందిశాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యిందినీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నానుఅంత వరకు నీదు శక్తినిమ్మయానీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నానుఅంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము ||యేసు|| ఎటు చూసినా అక్రమమే కనబడుతుందిఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2)నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవానీ రాక వరకు నను…
Got any book recommendations?