I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Yesayyaa Nee Naamamune
    యేసయ్యా నీ నామమునే

    యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2)నీ సన్నిధిలో నిత్యమునిన్నారాధించెద యేసయ్యా (2) ఆరాధనా నీకే (4) ||యేసయ్యా నీ|| ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2)నను వెలుగుగా మార్చినదినాకు జీవమునిచ్చినది (2)నీ నామము.. నీ నామము ||ఆరాధనా|| పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2)నను నీతిగా మార్చినదినను ఆత్మతో నింపినది (2)నీ నామము.. నీ నామము ||ఆరాధనా|| Yesayyaa Nee Naamamune Keerthinchedan (2)Nee Sannidhilo NithyamuNinnaaraadhincheda Yesayyaa (2) Aaraadhana Neeke (4) ||Yesayyaa…

  • Yesayyaa Ninnu Preminchuvaaru
    యేసయ్యా నిన్ను ప్రేమించువారు

    యేసయ్యా నిన్ను ప్రేమించువారుబలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2)శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారుసకలమైన ఉపద్రవముల నుండి (2)నిర్దోషులై కాపాడబడెదరుఅపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారుదేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2)సమకూడి జరుగును సమస్తముసదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారినిఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2)మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండితప్పించి బలపరచినావు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారిచేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2)వారి…

  • Yesayyaa Ninnu Choodaalani
    యేసయ్యా నిన్ను చూడాలని

    యేసయ్యా నిన్ను చూడాలని ఆశమెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2)ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలోఎవరు ఉంటారు తోడు నా జీవితమందుఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2) ||యేసయ్యా|| అందరు ఉన్నారని అందరు నావారని (2)తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2)చివరికి ఒంటరి నేనైతినినా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యానా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా ||యేసయ్యా|| అంధకారములో అంధుడ నేనైతిని (2)నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2)నాకొసగుమా నజరేయుడానా ఆశ…

  • Yesayyaa Naa Hrudayaabhilaasha
    యేసయ్యా నా హృదయాభిలాష

    యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యామెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2) పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమైనా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2)పూజనీయుడా నీతి సూర్యుడానిత్యము నా కనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా|| ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలోమెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2)విజయశీలుడా పరిశుద్ధాత్ముడానిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా|| Yesayyaa Naa Hrudayaabhilaasha NeevenayyaaMessayyaa Naa Theeyani Thalampulu Neevenayyaa (2) Pagalu Megha Sthambhamai Raathri Agni…

  • Yesayyaa Naa Hrudaya Spandana
    యేసయ్యా నా హృదయ స్పందన

    యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| నీవు కనిపించని రోజునఒక క్షణమొక యుగముగా మారెనే (2)నీవు నడిపించిన రోజునయుగయుగాల తలపు మది నిండెనే (2)యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| నీవు మాట్లాడని రోజుననా కనులకు నిద్దుర కరువాయెనే (2)నీవు పెదవిప్పిన రోజుననీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| నీవు వరునిగా విచ్చేయి వేళనా తలపుల పంట పండునే (2)వధువునై నేను…

  • Yesayyaa Naa Yesayyaa Epudayyaa Nee Raakada
    యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ

    యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడరమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ముఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోనచూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోనఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమినా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము|| నా రూపమే మారునంట నిన్ను చూచువేళనిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళఅనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యాఅందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా ||రమ్ము|| అమూల్యమైన రత్నములతో అలంకరించబడిగొర్రెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్నఅంధకారమే…

  • Yesayyaa Naa Yesayyaa
    యేసయ్యా నా యేసయ్యా

    యేసయ్యా నా యేసయ్యానాపై నీకెందుకింత ప్రేమయ్యా (2)నా పాపములను క్షమియించినావయ్యానా దోషమును భరియించినావయ్యానీ ప్రేమకు కొలతే లేదయ్యానా దాగు చోటు నీవయ్యా (2) ||యేసయ్యా|| ఆజ్ఞను వినని అవిధేయతనీ సన్నిధి నుండి తొలగించనీ (2)ఉపద్రవములు నన్ను చుట్టుకొనగాఉపకారిగా నను చేర్చుకొంటివయ్యా (2) ||యేసయ్యా|| లోకపు ఆశతో నిండియుండగాజీవపు ఢంబము మదిని చేరగా (2)చెడిపోయి నేను తిరిగి రాగానా రాకకై దారిలో వేచియుంటివి (2) ||యేసయ్యా|| Yesayyaa Naa YesayyaaNaapai Neekendukintha Premayyaa (2)Naa Paapamulanu KshamiyinchinaavayyaaNaa Doshamunu…

  • Yesayyaa Naa Praana Naathaa Ninu
    యేసయ్యా నా ప్రాణనాథా నిను

    యేసయ్యా నా ప్రాణనాథా నినుఆడి పాడి కీర్తించెదనునీవే నా జీవదాత అనిలోకమంతా చాటించెదను ||యేసయ్యా|| సర్వశక్తిమంతుడా సర్వాధికారిసర్వలోకమును సృష్టించిన సుందరుడా (2)స్తుతి మహిమా ఘనతా నీకే అనిసంతసించి స్తోత్రించెదను ||యేసయ్యా|| పాపమే ఎరుగని నీతిమంతుడాపాపిని రక్షించిన నీతిసూర్యుడా (2)పరిశుద్ధ పరలోక తండ్రి అనిపరవశించి నే పాడెదను ||యేసయ్యా|| ఆది అంతమైన అల్ఫా ఒమేగామేఘముపై రానున్న మహిమోన్నతుడా (2)ఉన్నవాడవు అనువాడవు నీవనిఉల్లసించి ఆరాధింతును ||యేసయ్యా|| Yesayyaa Naa Praana Naathaa NinuAadi Paadi KeerthinchedanuNeeve Naa Jeevadaatha AniLokamanthaa…

  • Yesayyaa Naa Praana Naathaa
    యేసయ్యా నా ప్రాణ నాథా

    యేసయ్యా నా ప్రాణ నాథారుజువాయే – నీ ప్రేమ – నా యెడల – కల్వరిలో – (2)హల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా నా యేసయ్యా (2) ||యేసయ్యా|| నన్ను తలంచి ఏతెంచినవే – ఈ ధరకునా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే – నీ ప్రేమనీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివికడు దీనుడవై నా పాప భారం మోసితివిరిక్తుడవై వేలాడితివేరక్తమే నాకై కార్చితివి ||హల్లెలూయా|| పునరుత్తానుండా మృతి చెందలేదే – నీ ప్రేమయుగముల అంతము వరకు నాకై…

  • Yesayyaa Naa Doraa
    యేసయ్యా నా దొరా

    యేసయ్యా నా దొరానీ సాటి ఎవరయ్యా ఈ ధరనా కోసమే వచ్చిన సర్వేశ్వరానను విడిపించిన కరుణాకరామనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరావేసారిపోనయ్యా ధవళాంబరా (2) ||యేసయ్యా|| మండే నా బ్రతుకే పాటగానిండైన నీ బ్రతుకే బాటగా (2)పండంటి నీ ప్రేమ తోటలోమెండైన నీ వాక్యపు ఊటలోదొరికింది నా వరాల మూటసప్త స్వరాలే చాలవింక నా నోట (2) ||యేసయ్యా|| నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యావెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా (2)మిగిలిన శ్రమలను సంతర్పణలోకదిలే కన్నీటి అర్చనలోపండింది నా నోముల…

Got any book recommendations?